ప్రపంచంలో భారత్ 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అంటున్నారు…
అభివృద్ధి పరుగులు పెడుతోందంటున్నారు…
అమృతకాలం వచ్చేసిందంటున్నారు…
కానీ…
రూపాయి విలువ ఎందుకు బలపడటం లేదు ??
డాలర్ ముందు రూపాయి ఎందుకు బలహీనపడుతోంది ??
ఎగుమతులు ఎంత పెరిగాయి ??
దిగుమతులపై ఆధారపడటం ఎంత తగ్గింది ??
విదేశీ అప్పులు ఎంత పెరిగాయి ??
విదేశీ పెట్టుబడులు ఎంత స్థిరంగా ఉన్నాయి ??
సామాన్యుడి కొనుగోలు శక్త�� పెరిగిందా ??
జీతాలు పెరిగిన వేగానికి ధరలు ఆగాయా ??
పొదుపులు పెరిగాయా ??
మధ్యతరగతి జీవితాలు సులభమయ్యాయా ??
బ్యాంకు వడ్డీల కంటే ద్రవ్యోల్బణం తక్కువగా ఉందా ??
రూపాయి బలహీనపడితే పెట్రోల్ ధరల ప్రభావం తగ్గుతుందా ??
దిగుమతి వస్తువులు చౌకగా వస్తున్నాయా ??
ఇన్ని ప్రకటనలు…
ఇన్ని విజయ గాథలు…
ఇన్ని ఆర్థిక రికార్డులు…
రూపాయి బలం ఎక్కడ కనిపిస్త��ంది ??
సామాన్యుడి జేబులో సంపద ఎంత పెరిగింది ??
కుటుంబాల ఆర్థిక భద్రత ఎంత మెరుగైంది ??
ఆర్థిక వ్యవస్థ పెద్దదవడం ఒక్కటే సరిపోతుందా ??
ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడకపోతే ఆ అభివృద్ధి ఎవరికోసం ??
ప్రశ్న అడిగితే తప్పా ??
లెక్క అడిగితే దేశద్రోహమా ??
దేశం బలంగా ఉండాలంటే…
రూపాయి కూడా బలంగా ఉండాలి…
ప్రజల జీవితాలు కూడా బలపడాలి…!
ఏందీ @Krishank_BRS ఏడున్నవ్
పెట్టుబడులు తీసుకురావాలి కానీ ఇట్ల బోగస్ కంపెనీలతో MOU లు చేసుకున్నడు ఏందీ మీ చిన్న దొర.
మళ్ళీ Historical Day of Telangana అంటిరి 🤣
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రజా సంక్షేమ కార్యక్రమాల పరంపర ప్రారంభమైంది...!!💐🥰
ఇందిరమ్మ ఇండ్ల మొదటి విడత పూర్తవగా, రెండో విడతకు శ్రీకారం చుట్టారు.. లక్షలాది పేద కుటుంబాల సొంతింటి కలలు నిజమవుతున్నాయి..🏡
#IndirammaIllu#ఇందిరమ్మఇళ్ళు
ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల కోసం కొత్త ఆరోగ్య పథకం ఈ నెల నుంచే అమల్లోకి వస్తోంది...!!
7.5 లక్షల కుటుంబాలకు ఆరోగ్య భరోసా కల్పించే ఈ నిర్ణయం ఉద్యోగుల సంక్షేమంపై ప్రభుత్వ చిత్తశుద్ధిని చాటుతోంది...!!❤️
మహిళా సాధికారతలో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలుస్తోంది. సంక్షేమం, అభివృద్ధి, సామాజిక న్యాయం లక్ష���యంగా ప్రజా ప్రభుత్వం ముందుకు సాగుతోంది..!!
ప్రతి ఇంటికి అభివృద్ధి...
ప్రతి కుటుంబానికి భరోసా...
ప్రతి పౌరుడికి గౌరవం...
జై తెలంగాణ! ✊❤️
@revanth_anumula
#TelanganaFormationDay #RevanthReddy #జైతెలంగాణ
Suppose if he joins BRS party tomorrow will you refer him as Fake BRS leader?
Whether Talasani Srinivas Yadav is original BRS leader or Fake BRS leader 🤣🤣
Bro…. 70% of leaders & cadre of BRS party have roots from TDP.
Acc. To your understanding BRS itself a BIG Fake.
కత్తి వాళ్ళదే కానీ పొడిచేది మాత్రం మన వాళ్ళే అని కేసీఆర్ చెప్పినట్లే జరిగింది
��త్తి చంద్రబాబుది.. పొడిచేది రేవంత్ రెడ్డి
- ఒరిజినల్ కాంగ్రెస్ నాయకుడు అంబర్పేట్ శ్రీనివాస్ యాదవ్
Video Credits - Mic TV