Learning to read and write doesn't have to mean sitting still with a textbook for hours.
Sometimes, it can mean playing a game, finding a letter, solving a little puzzle, or matching characters.
Coolphabets celebrates "World Literacy Day".
Learning to read and write doesn't have to mean sitting still with a textbook for hours.
Sometimes, it can mean playing a game, finding a letter, solving a little puzzle, or matching characters.
Coolphabets celebrates "World Literacy Day".
New users may not be able to register for a little while because of elevated errors with #GCP.
Existing users will not be affected. #COOLPHABETS is an offline-first app and everything should work normally for you.
మన మాతృభాష... మన సంస్కృతికి, అస్తిత్వానికి మూలస్తంభం. నేటి డిజిటల్ యుగంలో మన పిల్లలు తెలుగు మాట్లాడగలుగుతున్నప్పటికీ, అక్షరాలను రాయడం, చదవడంలో వెనుకబడుతుండటం గమనించదగిన అంశం. ఈ నేపథ్యంలో మన లిపిని భావితరాలకు మరింత చేరువ చేసేందుకు రూపొందించిన 'కూల్ఫాబెట్స్' (Coolphabets) అనువర్తనాన్ని (యాప్‌ను) తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా ఆవిష్కరించడం ఆనందదాయకం. భారతీయ భాషల ఔన్నత్యాన్ని చాటేలా ఈ యాప్‌ను తీర్చిదిద్దిన వ్యవస్థాపకులు శ్రీ కొల్లు రంజిత్, శ్రీ వెంకట్ ఏలేటి సహా యావత్ బృందానికి నా హృదయపూర్వక అభినందనలు. ఆధునిక సాంకేతికతను భాషా పరిరక్షణకు వారధిగా మలచిన 'కూల్ఫాబెట్స్' బృందం ప్రయత్నాన్ని తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు సద్వినియోగం చేసుకొని, మన పిల్లలలో తెలుగు చదవడం, రాసే నైపుణ్యాలను పెంపొందించాలని... మన తేనెలొలుకు తెలుగు లిపిని సగర్వంగా కాపాడుకోవాలని ఆకాంక్షిస్తున్నాను.
"సాంకేతికత భాషలను దూరం చేయకూడదు... వాటిని పరిరక్షించాలి" అనే బలమైన సంకల్పంతో 2016లో బోస్టన్ వేదికగా ప్రారంభమై, ప్రపంచవ్యాప్తంగా ఉన్న వివిధ భాషల్లో చిన్నారుల అక్షరాస్యతను పెంపొందించే గ్లోబల్ ప్లాట్‌ఫామ్‌గా ఎదుగుతున్న 'కూల్ఫాబెట్స్' అత్యాధునిక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సాంకేతికతతో చిన్నారులకు అక్షరాల దిద్దడం, గుణింతాలు, పదాలు, వాక్యాల రచనను సులభంగా, ఆటపాటలతో నేర్పించడం, 'CoolphaSense' ఫీచర్ ద్వారా పిల్లలు అక్షరాలు రాసే క్రమాన్ని, ఆకారాన్ని గమనించి ఒక వ్యక్తిగత గురువులా మార్గదర్శనం చేసే చొరవ అభినందనీయం. ఇంటర్నెట్ లేకపోయినా పనిచేయడం, ప్రకటనలు లేని సురక్షితమైన వాతావరణం కల్పించడం వంటి అంశాలతో, జాతీయ విద్యా విధానం (NEP 2020) ఆశయాలకు అనుగుణంగా ప్రాథమిక విద్యలో మాతృభాషా పునాదిని పటిష్టం చేయడానికి ఈ యాప్ ఎంతగానో దోహదపడుతుందని ఆశిస్తున్నాను.
🔹ఏ భాషలోనూ లేని విధంగా తెలుగులో 40 శ్లోకాలు తో రామాయణం పలుకగా, అవే శ్లోకాలు వెనకనుండి చదివితే మహాభారతం అవుతుంది.
🔹ఒకే అక్షరంతో వ్రాసే ఏకాక్షర పద్యములు తెలుగులోనే ఉన్నాయి.
🔹తూర్పు ప్రపంచభాషలలో హ్రస్వాంత శబ్దంతో ప్రతీ పదం అంతమయ్యే భాష తెలుగు భాష ఒక్కటే.
“దేశ భాషలందు తెలుగు లెస్స” అని శ్రీకృష్ణదేవరాయలు కీర్తించిన మన తెలుగు భాష... మాటల్లోనే కాదు, అక్షరాల్లోనూ తరతరాలకు సజీవంగా నిలవాలి. తెలుగు వైభవం వర్ధిల్లాలి.
నేటి డిజిటల్ తరంలో కూడా మన పిల్లలకు తెలుగు చదవడం, తెలుగు అక్షరాలు రాయడం అలవాటు కావాలి. చిన్ననాటి నుంచే అక్షరంపై ఆసక్తి, భాషపై అభిమానం పెంచితేనే మన తెలుగు లిపి భావి తరాల్లో వెలుగుతుంది. ఇందులో భాగంగా పిల్లలకు ఆటపాటలతో పాటు తెలుగుతో భారతీయ భాషలను చదవడం, రాయడం నేర్పించే ‘Coolphabets’ యాప్‌ను రూపొందించడం అభినందనీయం. కొల్లు రంజిత్, వెంకట్ ఏలేటితో పాటు వారి బృందాన్ని అభినందిస్తున్నాను. తెలుగు భాషా దినోత్సవం సందర్బంగా యాప్ విడుదల చేయడం హర్షణీయం.
AI సాంకేతికతతో పిల్లల చేతిరాతను పరిశీలించి, అవసరమైన మార్గదర్శకత్వం అందించేలా ఈ యాప్‌ను రూపొందించడం సంతోషకరం. సాంకేతికత మన భాషకు దూరం చేయకూడదు...మరింత చేరువ చేయాలి. మన భాష, మన లిపి మన సంస్కృతికి చిరునామా. మన తెలుగు జాతికి గుర్తింపు. తేనెలొలుకు తెలుగు భావితరాల్లోనూ చిరస్థాయిగా వెలుగొందాలని కోరుకుంటున్నాను.
మీ మాతృభాషలో చదవగలరా? రాయగలరా?
Today, on the occasion of "#TeluguLanguageDay" we launch #COOLPHABETS.
@MVenkaiahNaidu garu, kids can now easily learn to read, write, and take pride in their mother tongue.
https://t.co/rl7cMPDSso
మీ మాతృభాషలో చదవగలరా? రాయగలరా?
Today, on the occasion of #TeluguLanguageDay we launch #COOLPHABETS - an App that helps kids learn to read and write in their mother tongue.
https://t.co/rl7cMPDSso
@ncbn garu, we are humbled to offer the app free of cost to govt. schools.