@revanth_anumula Congrats Sriganesh anna garu! @revanth_anumula Sir, As promised by you to us that Merging issue will be taken up and you'll be with us till we achive it, We the Cantonment Vikas Manch whole heartedly worked for winning of Ganesh anna! Pls keep Merger as 1st important Agenda🙏
నేడు వర్ధమాన్ మహావీర్ జయంతి.
మనం చేసే పనులే మన భవిష్యత్తుని నిర్ణయిస్తాయని భోధించిన ఉత్తముడు మహవీర్, ఆ మహనీయుని జయంతి సందర్భంగా శుభకాంక్షలు.
Happy mahavirjayanthi2024
కంటోన్మెంట్ ప్రజలందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు.
భారతీయ కుటుంబ వ్యవస్థకు ప్రతిబింబంగా, పితృవాక్య పరిపాలకుడిగా, సత్యవాక్య పరిపాలితుడిగా, ఏకపత్నీవ్రతుడిగా, ఆదర్శ పాలకుడిగా శ్రీ రాముని జీవితం స్ఫూర్తిని పంచుతుంది. HappySriRamNavami2024
నవభారత వికాసానికి బాటలు వేసిన దార్శనికుడు, సర్వసమానత్వానికి కృషిచేసిన కారణజన్ముడు బాబా సాహెబ్. భారతసమాజానికి అత్యుత్తమమైన, పటిష్టమైన రాజ్యాంగాన్ని అందించిన మహోన్నతుడు భారతరత్న డా. బి.ఆర్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా నిండుమనసుతో నివాళి అర్పిస్తున్నాను.
#AmbedkarJayanti2024
సామాజిక విప్లవకారుడు, అసమానతల మీద అలుపెరుగని పోరాటం చేసిన వీరుడు,అణగారిన వర్గాల, మహిళల అభ్యున్నతి కోసం అహర్నిశలు శ్రమించిన ధీరుడు, సంఘ సంస్కర్త మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ వారికి వినమ్ర నివాళి.
క్రమశిక్షణ, దాతృత్వం, ధార్మిక చింతనల కలయికే జీవితమనేది రంజాన్ పండుగ ఇచ్చే గొప్ప సందేశం. ఈ పవిత్రమైన రంజాన్ పర్వదినం సందర్భంగా ముస్లిం సోదర సోదరీమణులకు నా హృదయ పూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.
#EidMubarak2024.
కోయిలమ్మ రాగాలు, మామిడి రుచులు, కొత్త ఆశలు, కొత్త ఆశయాలు, కొత్త ఆలోచనలతో ఈ ఉగాది నుండి మీ జీవితం ఆనందమయం కావాలని కోరుకుంటూ.. శ్రీ క్రోధి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు.
Happy Ugadi 2024
రంగులన్నీ వేరుగా కనిపించవచ్చు కానీ, అన్నీ కలిసి ఉంటేనే కంటికి ఇంపు. సంతోషం అనే రంగును జీవితంలోకి ఆహ్వానించాలి, అప్పుడే ఆనందమనే హరివిల్లుపై హాయిగా జీవిస్తాం. హోలీ శుభాకాంక్షాలు.
దేశ స్వాతంత్ర్యం కోసం బ్రిటీష్ సామ్రాజ్యవాదులను తరిమివేయడానికి, భరత మాత దాస్య శ్రుంఖాలని విముక్తి చేయడానికి చిన్న వయసులోనే ఆంగ్లేయులకు ముచ్చెమటలు పట్టించి అమరులైన భగత్ సింగ్, రాజ్ గురు, సుఖదేవ్ ల వర్ధంతి సందర్భంగా వారికి ఘన నివాళులు అర్పిస్తున్నాము..
ఇంక్విలాబ్ జిందాబాద్..✊
ఇలలో సహనం ప్రేమ త్యాగం శక్తి అనే మహితాత్మక గుణాలకు ప్రేరణగానిలిచేరూపం మహిళ,అంతర్జాతీయ మహిళాదినోత్సవం ఒకప్రతీక మాత్రమే నిజానికి మహిళ లేనిఇల్లు అసంపూర్ణమే కావునప్రతిరోజు మహిళా దినోత్సవమే మహి- ఇల అంటే స్వర్గం,భూమిని ఏకం చేసే వారే మహిళ మహిళాలకి అంతర్జాతీయ మహిళాదినోత్సవ శుభాకాంక్షలు
Today Met Mr. Ajit Reddy, Spl Sectry to TG CM Sri. Revanth Reddy Garu Thanked him on Sanctioning ₹48 Cr TPTcharges to Cantonment & His efforts in getting Elevated Coridor for the development of Cantonment.
Had a fruitful discussion on Excision of Cantonment and Merge into GHMC
Met Cantonment CEO Sri Madhukar Naik at his office facilitated him for his efforts in Sanctioning Elevated Corridor as part of cantonment's development...