హైడ్రా కమిషనర్ అధికారికంగా వెల్లడించిన విషయాలను ప్రజలకు అదే స్థాయిలో చెప్పడానికి ముందుకు వస్తారా ఇ మెడియా ఛానల్స్?
* కబ్జా చేయలేదు.
* చెరువులో మట్టి నింపలేదు.
* చెరువు స్వరూపాన్ని మార్చలేదు.
* నీటి ప్రవాహానికి అడ్డంకి కల్పించలేదు.
#PawanKalyan@JSPTelangana
Anna Konidela
She is an European by birth where personal choice of liberty is supreme …. And she chose devotion as choice
These are the most powerful images of Sanatana Dharma…
One tonsuring hair for kid’s health
Two barefoot walk to tirumala uphills for husband’s health
🚨 BREAKING NEWS :
ఢిల్లీలో అనుమతి లేకుండా పార్లమెంట్ ముట్టడికి ప్రయత్నించిన బొద్దింక జోకర్ పార్టీ మద్దతుదారులకు తొలి రౌండ్ ఇప్పుడే పూర్తయింది! 😂😂😂
చట్టం ముందు అందరూ సమానమే! 🤗🤗🤗
బాధితుల పట్ల ఒక్క మాట సానుభూతి లేదు... తప్పు చేసిన వారిని ఖండించే ధైర్యం లేదు.
తమ పార్టీ మాజీ మంత్రి కుమారుడి ఘటనపై జగన్ మాట్లాడిన తీరు చూసి సభ్య సమాజం తల దించుకుంది..!
ఇదేనా మీ రాజకీయ నైతికత?
#YSRCriminalParty
🚨BREAKING : మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం కుటుంబంపై భూకబ్జా కేసు!
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పెను సంచలనం!
(YSRCP) సీనియర్ నేత, అసెంబ్లీ మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాంతో పాటు ఆయన భార్య వాణి, కుమారుడు చిరంజీవి నాగ్‌లపై శ్రీకాకుళం రూరల్ పోలీస్ స్టేషన్లో క్రైమ్ కేస్ నమోదైంది.
కలిసి వచ్చే కాలానికి నడిచి వచ్చే కొడుకు పుడతాడు
అనే సామెత ని కలిసి వచ్చే కాలానికి నడిచి వచ్చే కూతురు పుడుతుంది అని ప్రూవ్ చేసింది నిహారిక కొణిదెల 👏👏🫡🥳 గారు
జాతీయ అవార్డు కొట్టి మరి తన మీద ట్రోల్ చేసిన వాళ్ళకి తన సత్తా చాటి చెప్పింది
ఎవరు ఎంత ట్రోల్ చేసిన తన పని తాను చేసుకుంటూ
మంచి కథలను సెలెక్ట్ చేసుకొని మంచి సినిమాలు నిర్మించి జాతీయ స్థాయి కి తెలుగు సినిమాను తీసుకొని వెళ్లింది నిహారిక కొణిదెల గారు
అందరూ మహిళలకు ఆదర్శం గా నిలిచారు
కూతురు ను కొడుకును సమానంగా చూస్తూ ఆడపిల్లలు దేనిలో తక్కువ కారు అని వాళ్ల అవకాశాలు వాళ్లకు కల్పించాలి అని తన తండ్రి @NagaBabuOffl గారి పెంపకం విజయ తీరాలకు చేర్చింది 👏👏✊🥳
వైసీపీకి కాపు ఓట్లు అక్కర్లేదు… వైసీపీ నుంచి కాపు సీఎం ఉండరు… మేము జగన్ కోసమే పని చేస్తాం.” - Ambati Rambabu
Inka yvp ke support chese kaaaps ki siggu ledu anegaaa
రాజకీయం ఎంటే ఏంటి @SeetharamThamm1 ?
ప్రజల ఆస్తులు దోచేయడమా?
రౌడీయిజం చేసి బెదిరింపులు చేయడమా?
బూతులతో సభ్యతా సంస్కారం మరచి ప్రవర్తించడమా?
ఇలాంటి రాజకీయం చేయడం మా అధ్యక్షులు శ్రీ @PawanKalyan గారికి నిజంగానే రాదు. అది మీ @YSRCParty కి మాత్రమే సాధ్యం.
#YSRCriminalParty
కోడి చెరువు కబ్జా అంటూ పవన్ కళ్యాణ్ గారిపై ఫేక్ కూతలు కూసిన వైసీపీ @ysjagan పేటీయం బ్యాచ్‌కి మైండ్ బ్లాక్ అయ్యే క్లారిటీ!
FTL పరిధిలోని పట్టా భూములపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారు క్లియర్ కట్ వివరణ ఇచ్చారు.
ఇకనైనా మీ తప్పుడు ప్రచారాలు ఆపి, నోళ్లు మూసుకోండి!
#PawanKalyan #HYDRAA #JanwadaTruth @PawanKalyan
పవన్ కళ్యాణ్‌కి మా లాగా రాజకీయ లక్షణాలు లేవు - వైసీపీ మాజీ స్పీకర్ తమ్మినేని శ్రీనివాస్
బతికి ఉన్న యజమానిని చనిపోయినట్లు చూపించి 4 కోట్ల భూమిని కొట్టేసిన - వైసీపీ మాజీ స్పీకర్ తమ్మినేని శ్రీనివాస్
#YCPCriminalPolitics
జగన్ మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయాలని ప్రతి Church, Christian Missionaries, Christian Schools and Colleges, Hospitals కి లెటర్ పంపారా 🙏🏼
What an expose bro @ZoomedVinay 🔥🙌🏻
Proof తో సహా expose చేసేసావ్ 🫰🏻
@ysjagan మత రాజకీయాలు నువ్వు మొదలెట్టావ్, ముగింపు మేము ఇస్తాం 🤌🏼
#SaveSanatana
#AndhraPradesh
ఉమ్మడి వరంగల్ జిల్లాలో జనసేన బలోపేతం దిశగా మరో ముందడుగు. నేడు హైదరాబాద్‌లోని జనసేన తెలంగాణ రాష్ట్ర కార్యాలయంలో ఉమ్మడి జిల్లా నుంచి భారీ సంఖ్యలో పార్టీలో చేరిన మహిళలు.
#Warangal#JSPForTelangana#JanaSenaTelangana