శ్రీ పవన్ కళ్యాణ్ గారు సభ్యత్వాల పేరు చెప్పి రాష్ట్ర ప్రజల నుంచి 80 కోట్ల రూపాయలు కాజేశారు అని చెప్పి సోషల్ మీడియా సాక్షిగా ఆయనను దొంగగా చిత్రీకరించి తప్పుడు ఆరోపణలు చేసిన బొజ్జా ఐశ్వర్య పై ఈరోజు పాయకరావుపేట పోలీస్ స్టేషన్లో తక్షణమే కేసు నమోదు చేసి విచారణ చేపట్టాలని ఫిర్యాదు చేయడం జరిగింది.#sivadath @PawanKalyan@Anitha_TDP@mnadendla@NagaBabuOffl@JanaSenaParty@naralokesh@ncbn
2000 కి.మీ.ల మేర బిటి రోడ్లు, 4000 కిమీ.ల పైన సీసీ రోడ్లు నిర్మించగలిగాం.!!
1,55,000 నీటి కుంటలు నిర్మించి 1 టీఎంసీ నీటిని నిల్వ చేయగలిగాం. !!
మూగ జీవాల దాహార్తి తీర్చేందుకు 15,000 పైన నీటి తొట్టెలను నిర్మించాం. !!
22,518 మినీ గోకులను నిర్మించాం.!!
- సూపర్ సిక్స్ సూపర్ హిట్ కార్యక్రమంలో గౌ|| ఉపముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారు.
Dear Varun and Lavanya,
Huge congrats on your precious little one ❤️❤️
I'm so happy seeing you both start this amazing chapter. May your baby bring you both and our family immense joy and happiness. God bless you 3 🥰❤️
@IAmVarunTej@Itslavanya
Welcome to the world, little one!
A hearty welcome to the newborn baby boy in the Konidela family.
Heartfelt congratulations to Varun Tej and Lavanya Tripathi on becoming proud parents.
So happy for Nagababu and Padmaja, who are now promoted to proud grandparents.
Wishing the baby boy all the happiness, good health, and blessings in abundance.
May your love and blessings always surround our child. ❤️🙏
పరిస్థితులు అనుకూలిస్తే 25 లక్షల లైఫ్ ఇన్సూరెన్స్ చెయ్యాలి అని ఉందని 26 నవంబర్ 2021 న జనసైనికులకు చెప్పాడు-...
ఇప్పడు రాష్ట్రమంతా అమలు అవుతున్న 25 లక్షల హెల్త్ ఇన్సూరెన్స్...
ఒక మంచి వ్యక్తికి అధికారం ఇస్తే తన పార్టీ పరిధి దాటి రాష్ట్రమంతా ఎలా చెయ్యగలడు అనేదానికి ఉదాహరణ
నేను వైసీపీ హయాంలో MLA గ ఉన్న ఇలాంటి కార్యక్రమాలు చేయలేకపోయాను , కానీ పవన్ కళ్యాణ్ గారు ఓక కొత్త ఒరవడి తీసుకొచ్చి ఎన్నో ఏళ్లుగా జరగని పనులు చేసి పెడుతున్నారు
ఆయన @PawanKalyan చెప్పినట్టుగా 175 నియోజకవర్గాల్లో పిఠాపురం మోడల్ constituency చేసి చూపెడతారు : దొరబాబు
@JanaSenaParty
జాతీయ వార్తల్లో పవన్ కళ్యాణ్ మానస పుత్రికవంటి పథకం... ఆంధ్రప్రదేశ్ NDA ప్రభుత్వం అమలు పరుస్తున్న ఎన్టీఆర్ వైద్యసేవ
A true game-changer in healthcare access to all..
✅ UHS – రూ.25 లక్షల వైద్య బీమా 💊
✅ ఆదాయంతో సంబంధం లేకుండా 🙏5 కోట్లకు పైగా ప్రజలకు ఉచిత & నాణ్యమైన చికిత్స
✅ 2,200+ ఆసుపత్రులు | 3,000+ వైద్య విధానాలు 🏥
AP Cabinet approves Universal Health Scheme @PawanKalyan 🙏
₹25 Lakh insurance per citizen, free treatment for 1.63 Cr families in 2,493 hospitals, covering 327 procedures
Thanks DyCM implementing as promised
పాపంరా @ysjagan
నువ్వు అధికారంలోకి రాడానికి నేరుగా నువ్వే ఇన్వాల్వ్ అయిన అంశం కోడి కత్తి.
నువ్వు అధికారంలో ఉన్నన్నాళ్ళు బెయిల్ రానివ్వలేదు.
ఆ కుర్రాడి భవిష్యత్తు నాశనం అయ్యింది.
ఒక్కరోజు కోర్టుకి వెళ్లి సాక్ష్యం చెప్పరా @ysjagan 💦
పవన్ కళ్యాణ్ గారిని ఆనాటి రాక్షస ప్రభుత్వం అకారణంగా నిర్బంధిస్తే తన మూడేళ్ల చంటిబిడ్డను ఒక చేత, జనసేన జండాను మరో చేత పట్టుకుని నిరసన తెలియజేసిన వీరమహిళ గోవిందమ్మ గారిచే జ్యోతి ప్రజ్వలన గావించబడి నేటి "సేనతో సేనాని" కార్యక్రమం ప్రారంభం అయింది.
#SenathoSenani