▶️'NO' అంటే.. బ్యాంకు ఖాతా ఖాళీ!
▶️ఓటీపీలు అడగరు.. లింకులు నొక్కక్కర్లేదు!
▶️వాట్సాప్ సందేశంతోనే క్షణాల్లో సొమ్ము స్వాహా!
▶️ఆటో ఎగ్జిక్యూషన్ ఫైల్ అటాక్‌తో కేటుగాళ్ల సరికొత్త పన్నాగం!
వాట్సాప్‌లో వచ్చిన ఒకే ఒక్క సందేశానికి కేవలం 'NO' అని రిప్లై ఇచ్చినందుకే ఒకరి బ్యాంక్ ఖాతా క్షణాల్లో నిలువునా ఖాళీ అయిపోయింది! బాధితుడు ఎవరికీ ఎలాంటి ఓటీపీ చెప్పలేదు.. ఏ అనుమానాస్పద లింక్‌పైనా క్లిక్ చేయలేదు.. కేవలం 'NO' అనే రెండక్షరాల సమాధానమే జీవితకాల సంపాదనను తుడిచిపెట్టేసింది.
ఇటీవల ఒక చార్టర్డ్ అకౌంటెంట్‌ను సైతం నిలువునా ముంచేసిన ఈ సరికొత్త సైబర్ నేరం నా దృష్టికి వచ్చింది. సాంకేతికతను ఆసరాగా చేసుకుని సైబర్ కేటుగాళ్లు పన్నిన అత్యంత ప్రమాదకరమైన ఆటో ఎగ్జిక్యూషన్ ఫైల్ అటాక్ ఇది!
ఈ మోసం ఎలా జరుగుతోందంటే.. మొదట గుర్తుతెలియని నంబర్ నుంచి మీ వాట్సాప్‌కు ‘మీ ఖాతా నుంచి ఇంత మొత్తం డెబిట్ అయ్యింది’ అంటూ నకిలీ సందేశం వస్తుంది.
ఆ వెంటనే మిమ్మల్ని తీవ్ర భయాందోళనకు గురిచేస్తూ.. ‘ఈ లావాదేవీ మీరు చేయకపోతే వెంటనే NO అని రిప్లై ఇవ్వండి’ అంటూ రెండో మెసేజ్ పంపుతారు.
ఖాతాలో డబ్బులు పోయాయన్న కంగారుతో మీరు ‘NO’ అని టైప్ చేసి పంపిన మరుక్షణమే.. ఆ సందేశంలో కనిపించకుండా దాగి ఉన్న మాల్వేర్ స్క్రిప్ట్స్ ఆటోమేటిక్‌గా యాక్టివేట్ అవుతాయి. క్షణాల్లో మీ మొబైల్ ఫోన్‌పై పూర్తి నియంత్రణను హ్యాకర్లు చేజిక్కించుకుని, బ్యాంక్ ఖాతాల్లోని సొమ్మంతటినీ ఊడ్చేస్తారు.
అందుకే ప్రజలందరికీ విజ్ఞప్తి ఏంటంటే... గుర్తుతెలియని నంబర్ల నుంచి బ్యాంక్ లావాదేవీల పేరుతో వచ్చే మెసేజ్‌లకు 'YES' గానీ, 'NO' గానీ ఎట్టిపరిస్థితుల్లోనూ రిప్లై ఇవ్వకండి!
కంగారుపడి ఎలాంటి సమాధానమూ పంపకుండా వెంటనే ఆ నంబర్‌ను బ్లాక్ చేసి చాట్‌ను డిలీట్ చేయండి.
మీ ఖాతాలో డబ్బు కట్ అయిందో లేదో తెలుసుకోవడానికి మీ అధికారిక బ్యాంక్ యాప్‌లోకి వెళ్లి నేరుగా చెక్ చేసుకోండి తప్ప, వాట్సాప్ సందేశాలను అస్సలు నమ్మకండి.
ఏ అధికారిక బ్యాంకూ వాట్సాప్‌లో ఇలా సమాధానాలు కోరదు. ఒకవేళ ఎవరైనా ఈ మోసానికి గురైతే ఏమాత్రం ఆలస్యం చేయకుండా గోల్డెన్ అవర్‌లో వెంటనే '1930' సైబర్ హెల్ప్‌లైన్‌కు కాల్ చేయండి లేదా https://t.co/bdJLRXbJD3 లో ఫిర్యాదు చేయండి.
కంగారులో ఇచ్చే ఒక్క నో అనే సందేశం మీ సర్వస్వాన్నీ తుడిచిపెట్టేస్తుంది.. తస్మాత్ జాగ్రత్త!!
#CyberCrimeAlert #WhatsAppScam #StayAlert #CyberSecurity #HyderabadPolice
Malakpet Road Accident: Newlywed Woman Dies After Falling Under Bus
A woman who got married on August 30 died in a road accident near D-Mart X Roads in Malakpet on Saturday.
The deceased, Lavanya, was travelling on a two-wheeler when the vehicle reportedly skidded, causing her to fall under an RTC bus. She sustained serious injuries and died in the accident.
Lavanya, a resident of Saroornagar, married Srikanth on August 30. Her death comes less than two months after the wedding.
The accident occurred within the limits of the Chaderghat police station. Police are collecting details about the incident. Further details about the circumstances leading to the accident are awaited.
#Accident #Malakpet #Hyderabad
🚨 MULTIBAGGER REPORT 2025 - Releasing 20 Oct 💥
Our earlier picks delivered 4×–5× returns in 3–4 years.
Not luck ,
precision and pattern recognition.
Now, 20 new high-conviction stocks for the next wealth cycle. 💎
The kind that quietly turn ordinary portfolios into fortunes.
🎥 Watch the testimonial below.
You’ll feel the shift ,
from hope to conviction.
Because once the next cycle starts…
those who act early don’t just invest , they ascend.
👉 Secure your access before release: https://t.co/vQQ34rShOh
#MultibaggerReport #Investing #ChikouTrader
Inflation on rise
1. RBI rates increase
2. బ్యాంక్స్ ఇంట్రెస్ట్ rates increases
3. జనాల చేతిలో డబ్బులు తగ్గుతాయి
4. Consumption తగ్గి, వస్తువుల డిమాండ్ తగ్గుతుంది
5. వస్తువుల డిమాండ్ తగ్గితే, రేట్లు తగ్గుతాయి
రేట్లు తగ్గితే Inflation తగ్గుతుంది.. ఇదొక 🔁 cycle
ఇది పిల్లల కథ, పెద్దోళ్ల కథ దీనికి sequel, అది తెలుసుకుంటే మార్కెట్లో నువ్వే కింగ్
Try to learn it...
YouTubeలో ఫ్రీగా దొరికే 7 హారర్ మూవీస్.. భయపడటానికి సిద్ధమేనా?
OTTలకు నెలనెలా డబ్బులు కట్టాల్సిన అవసరం లేకుండా హారర్ సినిమాలు చూడాలనుకుంటున్నారా? అయితే YouTubeలో ఉచితంగా లభించే ఈ సినిమాలు మీ Halloween watchlistలో ఉండాల్సిందే.
1. #HellHouseLLC (2015)
ఓ abandoned hotelలో haunted-house attraction ఏర్పాటు చేస్తున్న ఐదుగురు యువకులకు ఊహించని భయానక సంఘటనలు ఎదురవుతాయి. Found-footage శైలిలో తెరకెక్కిన ఈ సినిమా ముఖ్యంగా చీకటి గదులు, క్లౌన్ బొమ్మలు, కనిపించని భయంతో టెన్షన్ పెంచుతుంది.
2. #BloodyHell (2020)
ఓ బ్యాంక్ దోపిడీ తర్వాత దేశం విడిచి పారిపోయిన వ్యక్తి, తనకంటే ప్రమాదకరమైన ఓ కుటుంబం చేతిలో బందీ అవుతాడు. హారర్‌తో పాటు డార్క్ కామెడీ, యాక్షన్ కలవడంతో ఇది సాధారణ హారర్ మూవీలా కాకుండా చాలా విభిన్నంగా అనిపిస్తుంది.
3. #Citadel (2012)
భార్యపై జరిగిన దాడి తర్వాత తీవ్రమైన agoraphobiaకు గురైన ఓ తండ్రి తన బిడ్డను రక్షించడానికి బయట ప్రపంచంలోకి అడుగుపెట్టాల్సి వస్తుంది. చీకటి భవనాలు, hooded creatures, మానసిక భయం కలసి సినిమాకు ప్రత్యేకమైన వాతావరణాన్ని సృష్టిస్తాయి.
4. #MilkAndSerial (2024)
YouTube pranksters చేసిన ఓ సరదా prank అనుకోకుండా భయంకరమైన పరిణామాలకు దారి తీస్తుంది. మైక్రో-బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా realistic presentation, unsettling storytellingతో ప్రేక్షకులను ఆకట్టుకుంది.
5. #ISeeYou (2019)
ఓ బాలుడి అదృశ్యంపై దర్యాప్తు చేస్తున్న డిటెక్టివ్ ఇంట్లోనే వింత సంఘటనలు మొదలవుతాయి. మొదట supernatural horror అనిపించిన కథ క్రమంగా ఊహించని దిశలోకి వెళ్లడం ఈ సినిమాకు ప్రధాన బలం.
6. #TheWretched (2019)
తల్లిదండ్రుల విడాకుల తర్వాత తండ్రి దగ్గరకు వచ్చిన ఓ యువకుడు పొరుగింట్లో జరుగుతున్న వింత పరిణామాలను గమనిస్తాడు. ఒక పురాతన witch కుటుంబాలను నాశనం చేస్తూ, పిల్లల జ్ఞాపకాలను కూడా చెరిపేస్తోందని అతనికి అర్థమవుతుంది.
7. #Cthulhu (2007)
తల్లి మరణం తర్వాత తన చిన్ననాటి ఊరికి తిరిగొచ్చిన ఓ ప్రొఫెసర్ అక్కడి cult వెనుక దాగి ఉన్న భయానక రహస్యాలను తెలుసుకుంటాడు. Lovecraftian horror, cult mythology, apocalyptic mystery కలిసిన ఈ సినిమా సాధారణ ghost storyలకు భిన్నమైన అనుభూతిని ఇస్తుంది.
Software engineer Sambhav Jain.
Married in 2023 and had a premature child who faced frequent illnesses, leading to heavy medical expenses that forced him into deep debt.
The resulting financial strain triggered severe marital discord, culminating in a 2025 divorce with a total settlement agreement of ₹3 crore to his wife. Had already paid ₹1 crore, he was facing an immediate demand for the next ₹1 crore alongside his mounting medical debts.
Overwhelmed by financial distress and mental stress, he messaged his father stating he could no longer manage the liabilities before jumping from the 42nd floor in Noida.
Sad.
🚨 #KAYNES: Slowly trying to TURNAROUND !
Price is around ₹3,399,
still below the monthly cloud after a deep correction from the previous highs.
Yet higher-timeframe DMI remains:
🟢 +DI: 23.5
🔴 -DI: 20.5
📌 MONTHLY | BULLISH
ADX MPULSE still reads:
NE | Neutral
Meaning the larger directional bias remains positive, but trend-strength expansion has not returned yet.
What matters now:
📉 Price is compressing inside a falling structure
👀 Fisher is deeply negative and trying to curl up
⚡ A shift from NE → BU would strengthen the reversal case
And the key trigger:
🚀 A WEEKLY CLOSE above ₹3,859 can confirm the breakout.
If that happens, the next major upside zones I’m watching are:
🎯 ₹4,500
🎯 ₹5,374++
For now:
Monthly bias bullish ✅
Price structure weak ⚠️
Expansion pending ⏳
Breakout trigger: ₹3,859 👀
📌 BOOKMARK THIS : the next weekly close could decide the move.
Dont forget to RT this.
Not a buy/sell recommendation.
I'm SEBI UnRegistered,
Disclaimer : https://t.co/98MmRLTZyx
🚨#MULTIBAGGER STOCK ALERT :
- ONE #Railway stock is down 60%+ from ATH.
Now showing early reversal signs. 👀
- Potential to become 2x !
Any guesses?
COMMENT BELOW👇
📌 Full analysis coming tomorrow.
RT this so you don’t miss it.
Disclaimer : https://t.co/98MmRLTZyx
రండి, కలిసి Multibaggers ని Identify చేద్దాం!
📈 Building a stronger investor ecosystem in the Telugu states.
The Money Purse Event with the Hyderabad Investor Community brings investors and market participants together for deeper conversations beyond just “Buy or Sell?”
Understanding businesses, asking better questions, sharing insights and learning from experienced participants can help build a stronger investor community.
#MoneyPurse #StockMarket #Investing #InvestorCommunity #Hyderabad
డబ్బుల వీడియో పోస్ట్.. యూట్యూబర్ ఇంట్లో రూ.1 కోటి చోరీ
కన్యాకుమారి జిల్లా నాగర్‌కోవిల్ సమీపంలోని తమ్మట్టుకోణం ప్రాంతంలో ఘటన
స్థానికంగా నివాసం ఉంటే వినోద్ కుమార్ ఓ ప్రముఖ యూట్యూబర్
భార్య మధుమిత తన భర్తతో కలిసి యూట్యూబ్ వీడియోలు, ఇన్స్టాగ్రామ్ రీల్స్ పోస్ట్ చేస్తూ ఉంటుంది
ఈ క్రమంలోనే.. మంచంపై నగదు కట్టలు కట్టలుగా ఉన్న వీడియోలను పోస్త్ చేసింది
ఆ వీడియోలు దొంగల ముఠా కంటపడటంతో.. వారి ఇంట్లో చోరీ చేయాలని ప్లాన్ చేశారు
సైలెంట్‌గా వెనుక డోర్ నుంచి ఇంట్లోకి చొరబడి.. కిలో బంగారం, రూ.1 కోటి నగదు ఎత్తుకెళ్లారు
భార్యాభర్తలిద్దరూ ఇంటికి తాళం వేసి.. షాపింగ్‌కి వెళ్లిన సమయంలో ఈ చోరీ చోటు చేసుకుంది
ఇంటికి తిరిగొచ్చాక చోరీ జరిగిందని గ్రహించి.. పోలీసులను ఆశ్రయించారు వినోద్, మధుమిత
సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా.. దొంగలను గుర్తించే పనిలో నిమగ్నమయ్యారు పోలీసులు