Let's hope for the best. We will definitely appreciate your efforts and India will always with you Sir Chairman #Sivan#TeamISRO 🤝 #IndiaWithISRO 🤝 @isro
https://t.co/2ftJIV3paJ
అందరికీ నమస్కారం, చాలామంది రైతుల విన్నపం మేరకు Youtube ఛానల్ start చేయండి అని చెప్పారు
దానికి అనుగుణంగా తెలంగాణలో ఇప్పుడు మనకి తీవ్రమైన వర్షాలు ఉన్నందున ఒక Informative video చేస్తే మంచిది అనే ఉద్దేశంతో నేను ఒక Detailed Forecast అనేది video రూపంలో share చేశాను, అందరూ తప్పకుండా ఈ వీడియోని చివరిదాకా చూడండి.
ఈ వీడియోని తప్పకుండా LIKE చేయండి.
మరిన్ని informative videos కోసం మా ఛానెల్ ను SUBSCRIBE చేసి, మీ మిత్రులకు SHARE చేయండి 😊🙏
https://t.co/DnDzej3Ldc
@CoreenaSuares2 This video reminds me a scene from Tagore movie 🤷🏻♂️. Between this Pradeep bhai… adedo samarpichukoraade jara. Flats buy chesi loan start aynavallu 🤦🏻♂️
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై సుగాలి ప్రీతి తల్లి ఫిర్యాదు
అధికారంలోకి రాగానే తన కుమార్తె కేసు విషయంలో న్యాయం చేస్తానని నమ్మించి మోసం చేశాడని ఫిర్యాదు
కూటమి ప్రభుత్వం వచ్చి రెండేళ్లు ముగిసిపోయినా నా కూతురి కేసులో ఎటువంటి పురోగతి లేకపోవడం బాధాకరం
యూట్యూబర్ రావణ్‌ను అరెస్ట్ చేయడానికి మాత్రం ఐదు రోజులుగా దాదాపు ఐదు వందల మంది పోలీసులు, నాలుగు జిల్లాల ఎస్పీలను ఉరుకులు పరుగులు పెట్టించారు
నిందితులు రాష్ట్ర మంత్రుల ఇళ్లలో, కర్నూలులో స్వేచ్ఛగా మా కళ్ల ముందే తిరుగుతున్నారు.. అతని మీద పెట్టిన 10 శాతం శ్రద్ధ మా మీద పెట్టి ఉంటే మా కుటుంబానికి న్యాయం జరిగేది
ఎందుకీ వివక్ష?
- సుగాలి ప్రీతి తల్లి పార్వతి