అదాని గాడు దేశాన్ని దోచుకో తింటున్నాడు అని చెప్తే ఇది దేశం పై దాడి అని మాట్లాడుతాడు. కవితక్క మద్యం కేసులో దొరికితే ఇది తెలంగాణ మీద దాడి అంటది. కవితక్క నోటీసులు వచ్చింది మీకు. తెలంగాణ రాష్ట్రానికి కాదు. ఈడి విచారించేది మిమ్మల్ని తెలంగాణ ప్రజల్ని కాదు, ప్రతిదానికి తెలంగాణ అంటే ఎలా
ఒక రైతు ఆవేదన వినండి!
ఏమౌతుంది తెలంగాణ లో చాలా బాగా చెప్పిండు ఈ పెద్దాయన.
మంత్రులకు, MLA లకు,సినిమా హీరోలకు IAS IPS ఆఫీసర్లకు, విదేశాలలో స్థిరపడ్డ ధనికులకు రైతు బంధు ఇవ్వడం ఏందీ.వాళ్ళు రైతులా ?
ఇంత అరాచకం ఏందీ.
వాళ్లకు ఇచ్చే డబ్బు రైతు భీమాకు, గోదాములకు లకు ఖర్చు పెట్టొచ్చు కదా
ఇంత నిర్లజ్జగా వివక్ష చూపుతూ రేపు సచివాలయానికి అంబేద్కర్ పేరు పెట్టినాననో, 125 ఫీట్ల బాబాసాహెబ్ విగ్రహాన్ని ప్రతిష్టించాననో #KCR గారు మన తోనే పాలాభిషేకం చేయిస్తడు జాగ్రత్త..! Stay Tuned..
@RSPraveenSwaero ఇలాంటి వారి బతుకులు మారాలంటే ఆర్ఎస్పీ సార్ రావాల్సిందే, కానీ ఇలాంటి జనం ఓట్ల టైంలో నోటుకు అమ్ముడు పోతున్నారు దాన్ని కూడా మనం దృష్టిలో పెట్టుకొని అమ్ముడు పోనీ విధంగా వారిచేత పని చేయాల్సి ఉంటుంది.సార్
భూపాలపల్లి జిల్లాలో రోడ్డుపైన వాహనాల తనిఖీల భాగంగా అకారణంగా SI ఒక వ్యక్తిని కొడుతున్నప్పుడు ఆ దారి గుండా వెళ్తున్న ఆకులను మురళి గారు ఎస్ఐని నిలదీయడం జరిగినది, కొట్టిన అతనికి సారీ చెప్పించి ఎస్ఐపై కేసు పెట్టడం జరిగింది.