జంతర్ మంతర్ లో ధర్నా చేస్తున్న విద్యార్థులకు అండగా హైదరాబాద్ లో యువత భారీ నిరసన కార్యక్రమాలు చేస్తున్న కూడా పక్కా రాష్ట్రా మిత్రులు కొందరు బలవంతంగా తెలుగు యువత ఎందుకు సైలెంట్ వున్నారు అనీ తెలంగాణ యువతను కలుపుతున్నారు వారి కోసం 👇
@PallaviSwaero3@RSPraveenSwaero సంపత్ గారు మీకు మానవత్వం లేదు, ఎదుటి వారిని ఎలా గౌరవించాలి అనే ఇంగీత జ్ఞానం కూడా లేదు నువ్వు పుట్టిన జాతి నిన్ను చూసి సిగ్గు పడుతుంది, నీ భార్య అని ఏకరీతి గా సంభోదిస్తవా సిగ్గుందారా బట్టే బాజ్ దున్నపోతు లెక్కున్నవ్ కొస్తే నాలుగుళ్లకు సరిపోయేలా ఉన్నావ్ మారురా కొంచెం
@VinnuT20@RSPraveenSwaero అరేయ్ బోసిడికే నువ్వు ప్రశాంతంగా బతుకుతున్నావంటే అయన దేశానికి నీలాంటి లుచ్చాగాళ్ళకు కూడా హక్కులు కల్పించిన అంబేద్కర్ గారి భావజాలన్నీ కులం మతం తేడా లేకుండా సేవ చేసిన ఘనత అయనదిరా మతం పిచ్చి నాకొడక g***ల తంతం మంచిగ మాట్లాడకుంటే నోరు వొళ్ళు దగ్గర పెట్టుకోరా
@VinnuT20@RSPraveenSwaero అరేయ్ లుచ్చా వినీత్ రెడ్డి, బోసిడికే ఎక్కడ చుసినవురా రెచ్చగొట్టడం... ఎవరెస్టు ఎక్కించడం రెచ్చగొట్టాడమారా సాలె, వేల మందిని డాక్టర్లుగా తీర్చిదిద్దడం రెచ్చగొట్టాడమారా హౌలే, వందల మందిని నేవిలోకి పంపించడం, ఆర్మీ ఆఫీసర్లుగా చేయడం రెచ్చగొట్టాడమారా..??
@INCTelangana ఏమాటకు ఆ మాట చెప్పుకోవాలి దయన్న, మీరు మీ కాంగ్రెస్ పార్టీ ఇంకో 40 ఏళ్ల వరకు అధికారం అనే సంగతే మీకు గుర్తుకు రాకుంట రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రజలను జాగృతం చేస్తుండు BRS, కెసిఆర్ KTR లు ఏమ్ చేయాల్సిన అవసరమే లేదు.
Justice works differently for the privileged and the powerful. Bandi Bhagirath S/o Bandi Sanjay, with a bail condition directing them not to influence witnesses says a lot. Is Justice a joke? #LosingFaith
మైనర్ బాలికపై అత్యాచారం ఆరోపణలు ఎదుర్కొంటూ,జైలులో ఉన్న బండి భగీరథ్ కి బెయిల్ రావడం బాధాకరం…
కానీ…
గౌరవ హైకోర్టు తీర్పును గౌరవించాలి. ఇన్నాళ్లు ఈ తెలంగాణ పసి బిడ్డను ప్రజలూ, ఈ న్యాయ వ్యవస్థనే కాపాడారు.
రేవంత్ రెడ్డి ప్రభుత్వం కాదు.
ప్రభుత్వం వుల్టా ఈ బిడ్డను హనీ ట్రాప్ కేసులో అరెస్ట్ చేయాలని చూసింది.
ఈ కేసు దర్యాప్తులో అడుగడుగునా ప్రభుత్వ నిర్లక్ష్యం, నిందితున్ని ఎలాగైనా బెయిల్ ఇప్పించి కాపాడాలన్న ఉత్సుకత కొట్టొచ్చినట్టు కనబడింది.
ఈ వ్యవహారం మొత్తం మైనర్ అమ్మాయిల భధ్రత పట్ల రేవంత్ రెడ్డి ప్రభుత్వ చిత్తశుద్ధిని, మైనర్ అమ్మాయిల రక్షణ పట్ల ప్రభుత్వం వ్యవహరించే తీరును సూచిస్తుంది.
హోంమంత్రి రేవంత్ రెడ్డి నేటికీ బాధితురాలిని పరామర్శించకపోవడం దీనికి స్పష్టమైన సంకేతం.
ప్రభుత్వం ఎన్నో కేసుల్లో స్పెషల్ పీపీ (పబ్లిక్ ప్రాసిక్యూటర్) ని నియమించినా ఈ కేసులో మాత్రం ఆ బాధ్యతను పూర్తిగా విస్మరించింది. కనీసం SIT కూడా వేయలేదు.
నిందితునికి రహస్యంగా పరీక్షల పేరిట మధ్యంతర బెయిల్ వచ్చినపుడే, రేవంత్ రెడ్డి- బండి సంజయ్ ల బలమైన మైత్రి బంధం బయటపడింది.
రేవంత్ రెడ్డి రాష్ట్ర హోం మంత్రిగా,బండి సంజయ్ కేంద్ర హోం మంత్రిగా ఉన్నంత కాలం బాధిత మైనర్ అమ్మాయికి న్యాయం జరగదు.
ఈ చర్యతో ప్రభుత్వం ఎంతో మంది అమ్మాయిల,తల్లిదండ్రుల మనో ధైర్యాన్ని దెబ్బ తీసింది.
బాధితుల తరపున నిలబడాల్సిన ప్రభుత్వం, ప్రభుత్వ తరపు న్యాయవాదులు నిందితుని తరపున నిలబడ్డారు. బాధిత బాలిక ఒక ప్రైవేటు లాయర్ ను ఆశ్రయించక పోయుంటే ఈ కేసు ఎప్పుడో నీరుగారిపోయేది.
మధ్యంతర బెయిల్ వచ్చినపుడు, ప్రభుత్వ తరపు న్యాయవాదులు వాదించిన తీరు చూసి, మిగతా న్యాయవాదులంతా ముక్కున వేలేసుకున్నారన్న విషయం అందరికీ తెలిసిందే.
అయితే,ఇదంతా కేవలం ముఖ్యమంత్రి,హోం మంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకే జరిగిందన్నది నిప్పు లాంటి నిజం.
10 నుండి 20 సంవత్సరాల జైలు శిక్ష అనుభవించాల్సిన నిందితుడు,నేడు బెయిల్ పైన బయటకు రాబోతున్నాడు.
ఈ నిందితుడు ప్రభుత్వం ఇచ్చిన అభయంతో ఇంకా ఎన్ని అఘాయిత్యాలు,ఎన్ని ఘాతుకాలకు పాల్పడుతాడో ఊహించలేం.
ఏదేమైనా ఈ మైనర్ బాలికను కాపాడుకోవాల్సిన బాధ్యత యావత్ తెలంగాణ సమాజానిదే. ఆమె భవిష్యత్ లో న్యాయం కోసం చేసే ఏ పోరాటానికైనా మనం అందరం ఆమెకు బాసటగా నిలబడాలి. 🙏
మొత్తానికి జులై 11న పుట్టినరోజు వేడుకలు జరుపుకోబోతున్న కేంద్ర మంత్రి బండి సంజయ్ గారికి అడ్వాన్స్ జన్మదిన శుభాకాంక్షలు 💐💐💐
శభాష్ రేవంత్ గారు. మిత్రుడంటే మీలా ఉండాలి.❤️
#TelanganaPocsoCase
#Justice4TelanganaMinorGirl
@BRS_Bhai గట్లనే ఇంట్ల పూరీలు చేసుకుంటా ఉండక అనవసరంగా తెలంగాణ రాష్ట్రాన్ని ఆగమాగం చేయవడతివి రేవంతు... పాలనా అంటే ఇంట్లో పూరీలు కాలిసినట్టు అనుకున్నావా ఏంది...!!!
అక్షరం,ఆరోగ్యం ఆర్థికం అనే లక్ష్యం తో
ఏ ఒక్కరు పేద వాళ్ళు హాస్పిటల్ వెల్లకుండా ,వృధా ఖర్చులు చెయ్యకుండా 100 సంవత్సరాలు బ్రతికేలా తను చేస్తూ లక్షల మందిని ఆరోగ్యం వైపు తయ్యారు చేస్తూ 100 ల మందిని మారథాన్ రన్నర్స్ గా తయారు చేసిన @RSPraveenSwaero సర్,
Proud to be a @Swaeroes4u
@ashapriya09 మేడం కవిత గారు పొంగులేటి 10,000కోట్ల కుంంబకోణం గురించి మాట్లాడండి... అది కూడా మార్కుక్ లాంటి ఏరియాలో జరిగిందని రాష్ట్రము కోడై కోస్తోంది జర గది చుడండి... రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఎక్కడ ప్రశ్నిణించినట్టు రికార్డుల్లో లేదు జర సోచో
@ashapriya09 అప్పుడు ఈమె సంపాదించుకుంది, ఇప్పుడేమో మొత్తుకుంటుంది... ఏదో వీళ్ల ఇంట్ల వ్యవహారం లెక్క, మరి అప్పడేందుకు బయటకొచ్చి చెప్పలేదు అధికిరామ్ పోయినంక రేవంత్ రెడ్డి బిస్కెట్ బినామీ లెక్క మాట్లాడుతున్నావ్.... ఇప్పటికే రాష్ట్రాన్ని సర్వ నాశనం చేసారు, అందులో నీ పాత్ర కూడా ఉంది.