నిజజీవిత చరిత్రలో సమ్మక్క బిడ్డ సారక్క..
శ్రీకాంత్ ఓదెల ప్యారడైజ్ లో సమ్మక్క కొడుకు సారక్క అలియాస్ జడల్..!!
సినిమాని ఆ డైలాగుతో పూర్తిచేసిన విధానం, ఎలాంటి భేషజాలకు పోకుండా నాని అలా ఆడకూతురు పేరు పెట్టుకోవడం, జడలు వేస్కోవడం నిజంగా అభినందించాల్సిన విషయం..!! 😍❤️🔥🔥👏👏
#TheParadiseReview
#TheParadise
@NameisNani@odela_srikanth
ఒరేయ్ #Paradise మూవీ కి చాలా మంది
మరీ దారుణమైన రివ్యూస్ ఇస్తున్నారు...
సినిమా బాగానే ఉంది కదరా! ఒకే చిన్న చిన్న తప్పులు ఉండచ్చు....కానీ, డైరెక్టర్, హీరో, ప్రొడ్యూసర్ కష్టాన్ని కూడా గుర్తించాలి కదా!
ఎవరు ఏం చెప్పిన నమ్మకండి...
మీరు వెళ్ళి ఒకసారి సినిమా చూడండి 🙏
@NameisNani@UrsVamsiShekar
ఒక తల్లి తన బిడ్డ ప్రాణం కాపాడుకోవడం కోసం తన మానాన్నే అమ్ముకుంటుంది...
ఇంకో బిడ్డ తన తండ్రి గౌరవాన్ని నిలపడం కోసం తన అభిమానాన్నే తాకట్టుపెడుతుంది...
ఇంకో ఆడకూతురు నేలపై ఇంకా అడుగుపెట్టని తన బిడ్డపై నింద పడకూడదని తన ప్రాణాన్నే బలి ఇచ్చేస్తుంది...
భూమాత అంత బరువైన ఇలాంటి అద్భుతమైన స్త్రీ పాత్రలను రాసిన దర్శకుడు @odela_srikanth కు ముందు సలామ్ కొడుతున్నా నేనైతే..
అణిచివేయబడ్డ జాతి చేసే పోరాటం అది. అందులో అహింసకు తావు ఎక్కడుంటుంది? బ్రతుకుల కోసం, మెతుకుల కోసం, కనీసం మనుషులమన్న గుర్తింపు కోసం పెత్తందారుల కాళ్ల కింద నలిగిన బక్క జనం సాయుధ పోరాటం చేసేటప్పుడు వెనుకడుగు ఎక్కడుంటుంది? ఎలా ఉండాలో.. ఎలా తీయాలో.. ఎలా రాయాలో.. అన్నీ అలాగే చేశాడు దర్శకుడు శ్రీకాంత్ ఓదెల.
తెరపై ఓ యుద్ధాన్నే చూపించాడు. యుద్ధమన్నాక రక్తపాతమే ఉంటుంది. ఇందులో కూడా అదే ఉంది. రణం అన్నాక లెక్కలేనన్ని కుత్తుకులు తెగుతాయి. ఇందులో కూడా అలాగే తెగాయ్..
దర్శకుడు ఓ పోరాటాన్నే చూపించాలని సినిమా ఆరంభంలో పేర్లు ఇస్తున్నప్పుడే చెప్పేశాడు. కదిలే యుద్ధ నౌక గద్దర్ అన్న ఫోటో చూపించినప్పుడు అతని జయంతి తేదీ రాశాడు గానీ అతను మరణించిన తేదీ రాయలేదు. ఆయనకు మరణమే లేదు అని చెప్పడానికి 'Infinite' గుర్తును పెట్టి ఉద్యమ స్ఫూర్తికి ముగింపు ఉండదు అని చెప్పకనే చెప్పాడు. ఇక ఎవరూ ఊహించని విధంగా ద్వితీయార్థంలో కనిపించిన ఎమ్మెల్యే శంకర్ (కేసీఆర్ గారి పాత్ర) అయితే సినిమాకు అదనపు బలమే అని చెప్పుకోవాలి..
బిడ్డ కోసం మాత్రమే కాకుండా యావత్ తెగ కోసం పెద్ద పెద్ద తలకాయలకు ఎదురుగా తలబడే తల్లి పాత్రను రాసిన తీరు అమోఘం. సమ్మక్క అని పేరు పెట్టి ఆ పాత్రకు ఇంకాస్త గౌరవం పెంచాడు దర్శకుడు..
తెరపై నటులంతా నటించారని చెప్పడం కంటే ప్రాణం పెట్టి పని చేశారనే అనాలి. మట్టి కోసం నిజంగా ఆ పాత్రల్లో లీనమై ఓ యుద్ధ భూమిలో కదిలినట్టే కదిలారు. నానికి అవకాశం రావాలే గానీ ఎలాంటి పాత్రనైనా అలవోకగా చేసేయగలడు అని మరోసారి నిరూపించాడు ఈ సినిమాతో...
నాని ఎంట్రీ ఫైట్, ఇంటర్వెల్ కు ముందు పోలీస్ స్టేషన్ సీన్, ద్వితీయార్థంలో జరిగే మరో రెండు యాక్షన్ సీన్స్, తల్లీ బిడ్డల మధ్య ఎమోషనల్ సీన్.. అన్నీ బలంగా పండాయి. తెరపై వాళ్ళందరి కష్టం కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది చూస్తున్నంతసేపూ...
ఎవడో నాలాంటోడు చెప్పాడని కాకుండా సినిమా మనసు పెట్టి చూడండి. మీరిచ్చిన టికెట్టుకి కిట్టుబాటు కాకపోతే అప్పుడు నన్ను తప్పు పట్టండి. పోలీస్ స్టేషన్ సీన్ కు కళ్ళ వెంట కన్నీరు కార్చని ప్రేక్షకుడు ఉండడు. ఈశ్వరీరావు గారు ఒక్కొక్క డైలాగ్ చెప్తుంటే గుండెలు భారంతో నిండిపోతాయి అక్కడ. మొదటిసారిగా రెండు పాటల్లో డాన్స్ అదరగొట్టాడు నాని. నటుడిగా ఎక్కడా ఇసుమంత కూడా బేలన్స్ తప్పకుండా నటించాడు.
#TheParadise @NameisNani
Get ready to experience The Paradise —
a stunning universe where powerful emotions fuel pulse-pounding, high-octane action.
SEP-24-26 ❤️❤️
#THEPARADISE#nani#srikanthodela#jadal#aayasher
Sammakka🥹❤️🔥
This one hits somewhere deep. 😢
@anirudhofficial SIR … this is something else.
More than 5 Aaya Shers more than 10 Eshanagulas
It’s not just music anymore.
This is the soul of Paradise
This is the ORIGINAL PARADISE🥹🔥
ANIRUDHS BEST WORK 😢❤️❤️
#THEPARADISE
Happy Birthday, “T-REX” Megastar Chiranjeevi Sir ❤️
Waiting eagerly to start our film’s shoot and create a lifetime of unforgettable memories with you, Boss Sir ❤️
@KChiruTweets sir 🤗❤️