నిజమైన తెలుగు దేశం కార్యకర్తలకి తెలుసు, ఆరోజు ఎలాంటి situation లో @PawanKalyan గారు, @ncbn గారి కోసం నిలబడ్డారో 🙌🏻
twitter లో ఉన్న పిల్ల బచ్చా గాళ్ళకి ఏం తెలుసు 🤡
@TheBeast_619 BGM apt 🔥
#AndhraPradesh
గిరిజన బిడ్డకు న్యాయం జరగాలని ఆసుపత్రి ఎదుట బైఠాయించిన జనసేన నాయకులు శ్రీ @IAmTanishAlladi
రంగారెడ్డి జిల్లా, మహేశ్వరం తుక్కుగూడ ప్రైవేట్ ఆసుపత్రిలో పనిచేస్తూ హత్యకు గురైన గిరిజన బిడ్డకు న్యాయం జరగాలని, సంబంధిత ఆసుపత్రిని తక్షణమే సీజ్ చేయాలని డిమాండ్ చేస్తూ, బాధిత కుటుంబ సభ్యులతో పాటుగా జనసేన నాయకులు శ్రీ అల్లాడి తనీష్ సారథ్యంలో ఆసుపత్రి ఎదుట బైఠాయించిన జనసేన నాయకులు ప్రేమ్ గాంధీ, ఆకుల శ్రీకాంత్ , రాజు నాయక్, వెంకట్ నాయుడు, శివ, రామకృష్ణ మరియు లింగం నాయక్ పాల్గొన్నారు.
#JusticeForSireesha #JanaSenaTelangana #JSPForTelangana
గతాన్ని గుర్తు పెట్టుకోవాలా....
రాష్ట్రం కోసం నిలబడలా...
పవన్ పాలనలో ఆంధ్రా అభివృద్ధి కావాలా...!
ప్��జా నాయకుడికి జై కొట్టాలా...✊🏻
#PawankalyanTransformsAP
నిజంగా అస్సలు 151 సీట్లు కనీసం mla కూడా ��ాలేదు నువ్వు చరిత్ర అన్ని చెప్పుకున్న 3 time cm నీ జైల్లో వేసారు..!
@PawanKalyan బ్రతుకు మీద ఆశ lennodey నీలా ఉంటాడు అన్న 🙏🥵🥵😭
తాను అభిమానించే నాయకుడి అడుగుజాడల్లో నడవాలి, ఆ నాయకుడి జన్మదినాన ఒక మరువలేని బహుమతి ఇవ్వాలని ఒక సంకల్పం చేసుకుంది మృదుల చదలవాడ. ఈమె నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గానికి చెందిన ఒక వీరమహిళ.
అనకున్న వెంటనే రంపచోడవరం నియోజకవర్గం చింతూరు మండలం, తులసిపాక గ్రామం చేరుకున్నారు. ఇక్కడ నుంచే అసలైన ప్రయాణం. తులసిపాక గ్రామము నుంచి 15 కిలోమీటర్ల దూరంలో ఏరువాడ అనే గిరిజన గ్రామము. వాహనాల బాట లేదు, చిక్కటి అడవి, కొండ ప్రాంతము.... ఏరులు, వాగులు దాటుకుంటూ ప్రయాణం.
30 గిరిజన కుటుంబాలు నివసిస్తున్న ఈ ఏరువాడ గ్రామానికి పవన్ కళ్యాణ్ గారి జన్మదినాన అనగా సెప్టంబర్ 2వ తారీఖున మృదుల చేరుకొని, ఆ గ్రామ ప్రజలకు కావలసిన నిత్యావసర వస్తువులు, ��ూరల విత్తనాలు, మందుల కిట్లు, తదితర వస్తువులు పంచిపెట్టారు.
ఆ గిరిజన ప్రజల గుండెల్లో @pawankalyan గారి మీద ఉన్న ప్రేమను, ఆప్యాయతను స్వయంగా వీక్షించిన ఈ వీరమహిళ, ఆ గ్రామస్ధులు వారి గ్రామానికి రోడ్డు వేయించమనే కోరికను ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకు వెళ్తానని హామి ఇచ్చారు.
ఆ వీర మహిళ ప్రయాణం ఈ క్రింద వీడియోలో !!
@pawankalyan @janasenaveeramahila @jspshatagni @ajayakumarJSP @m_somayajula
శిరీష కుటుంబానికి జనసేన అండ,శిరీష హత్య జరిగిన ఆసుపత్రిని తక్షణమే సీజ్ చేయాలి
- ఆసుపత్రి యాజమాన్య నిర్లక్ష్యంపై సమగ్ర విచారణ జరపాలి.
- నిందితుడికి చట్టప్రకారం కఠిన శిక్ష విధించాలి.
- శిరీష కుటుంబానికి ప్రభుత్వం న్యాయం చేయాలి.
“మరో రెండు రోజుల్లో ఆసుపత్రిని సీజ్ చేయకపోతే జనసేన పార్టీ పక్షాన ఆసుపత్రి ముందు పోరాటం చేస్తాం." - శ్రీ @IAmTanishAlladi
#JusticeForSireesha #BhadradriKothagudem #JanaSenaTelangana #JSPForTelangana
Here we go..!
The OST of #OGUniverse: The Origin of Fire is now out on all major music platforms.
Listen now. Experience firestorm.
https://t.co/SE9eBujiyW
Thank you, @AlwaysRamCharan , for your love, warm birthday wishes, and heartfelt words. Wishing you all the very best in everything you have taken up and in all that lies ahead - @PawanKalyan
Puthapuram📍
• 10,000 women in Pithapuram received sarees, turmeric & kumkum on #VaralakshmiVratam at Sri Puruhootika Ammavari Temple.
• Not just a saree from a brother, but a heartfelt embrace for every sister carrying love, respect and the warmth of family.
@PawanKalyan
హరే కృష్ణ! జై శ్రీ కృష్ణ!
లోకానికి భగవద్గీతను అందించిన జగద్గురువు శ్రీకృష్ణుడు. ఆ పరమాత్ముని ఆశీస్సులు మనందరిపై ఉండాలని, శాంతి సౌభాగ్యాలతో ప్రతి కుటుంబం వెల్లివిరియాలని కోరుకుంటూ ప్ర��లందరికీ శ్రీ కృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు.
#HappyJanmashtami