ఎవరో ఏదో అన్నారని అలిసిపోయి ఆగిపోతే,
ఆశయం మాటున దాగివున్న
ఆశ అలిగి వెళ్ళిపోతే..
నీకంటూ ఏముంది.!!
నీ దంటూ ఏముంది.!!
పరిస్థితుల పనిపట్టు.
పరాజయాల్ని తరిమికొట్టు
రెండు చోట్లా ఓడిపోయిన@PawanKalyan గారికి నేతాజీ పుస్తకావిష్కరణకు ఆహ్వానం వస్తే, 151+1 సీట్లు వచ్చిన @ysjagan కి మాత్రం నాంపల్లి కోర్టు నుండి సమన్లు వచ్చాయి
ఎంత మూర్ఖులమో కదా మన ఏపీ ప్రజలం ఇప్పటికైనా మారుదామా లేక ఇంకా ఆ దొంగనే పట్టుకు వేలాడు దామా
@RayapatiAruna@siddusss
మచిలీపట్నం M.P వల్లభనేని బాలశౌరి గారిని 'జనసేన' లోకి సాదరంగ ఆహ్వానించడం జరిగింది..మీరు 'జనసేన' కుటుంబం లోకి రావడం చాల సంతోషం కలిగించింది,రాబోయే ఎన్నికల్లో మచిలీపట్నం జనసేన-టిడిపి పొత్తు విజయం ఖాయం.. Hearty Welcome to you Balasouri Garu.
Abhi Events & Archestra badvel/Kadapa
School or clg events festival / marriage Birthday function any function call me
CHAKRAVARTHI .....9010498154
STARTED Evnt cost only 39999/-
పేదలందరికీ 30లక్షల ఇళ్లని 3లక్షలిచ్చి
సంపూర్ణ మద్యపాన నిషేధమని తూట్లు పొడిచి
అవినీతి రహితం అని అరాచకం చేస్తూ, జాబ్ కేలండరన నిరుద్యోగం పెంచి
వాటినుండి తప్పించు కోవడానికి @PawanKalyan గారి వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడే నీచుడు ముఖ్యమంత్రన్న బాధతో.. @ysjagan పై ద్వేషంతో కాదు!
పులన్నా @ysjagan
నీకు ఈ కుటుంబం పాపం
తప్పకుండా తగులుతుంది.
వీళ్ళ కుటుంబమే కాదు..
ఇలాంటి వేలాది కుటుంబాల
ఆకలి కేకలు వారి కన్నీళ్ళ ఉసురు
తప్పకుండా నీకు తగిలి తీరుతుంది
ఇది శాపం కూడా కాదు సుమా..?
ఇది ధర్మం..
కాలం తన పని తాను
చేసుకుంటూ వెళ్ళిపోతుంది
@PawanKalyan@JanaSenaParty
#HelloAP_ByeByeYCP
#HelloAP_WelcomeJanaSena
ఇది నీ బతుకు జగన్ రెడ్డి మద్యపాన నిషేధం చెయ్యకుండా మద్య సవరణ పేరుతో పొద్దున్న పథకాల పేరుతో ఇలా ఇచ్చి సాయంత్రానికి ఇలా గుంజేస్తున్నావ్... నీ పాలనలో విషయం లేదని తెలిసిపోయింది ప్రజలకు... #HelloAP_ByeByeYCP#JaganFailedCM#జైజనసేన#YSJagan