@ThorofTrends తమ్ముడు అలా కఅవమానకరంగా మాట్లాడుకోవద్దు అనే చెప్తున్న
టీడీపీ ఎలక్షన్ చేయొద్దు అంటే కొంతమంది ఎక్కడికక్కడ కార్యకర్తలు గెలిచ్ చోట ప్రచారం చేసి పోరాడారు
జనసేన ఎలక్షన్ చేయొద్దు అనకుండా కంటెస్ట్ చేశారు కదా ఎందుకు జనసేన నుండి 1000 నామినేషన్స్ మాత్రమే వేశారు అన్నింటికి కాకుండా
@ThorofTrends@ItzmeSri4TDP@naralokesh సోదర ఎవ్వరైనా సరే భాష ముఖ్యం
నువ్వు అందరికీ అన్వయించే అప్పుడు భాష సరిగా ఉండేలా చూసుకో
ఇలా లిమిట్ క్రాస్ చేసినవాళ్ళకే పోలీస్ కేస్ లు ప్రాబ్లెమ్ వచ్చేది జనసేన అయినా టీడీపీ అయినా వైసీపీ అయినా లిమిట్ లో మాట్లాడుకుంటే బెటర్ అనవసర విషయాలకు ఎందుకు నోరు జారడం
@Singam1Chandra ఇదే లేపి తన్నించుకోవడం అంటే
ఇంత నోటి దూల ఉండి కాబట్టే మీకు మీ నాయకుడు మిమ్మల్ని నమ్మడం లేదు
మీకు నోరెక్కువ మీతో ఎందుకు లేకి గోల అని మేము మాట్లాడటం లేదు
కాదు కూడదు అంటే పోలింగ్ బూత్ ల వారిగా లెక్కలు తీసి మీ కులం ఓట్లు ఎన్ని మీకు పోలైన ఓట్లు ఎన్ని అని లెక్కలు చెప్తాం
@APAndTG@Kadirodu_Offl నువ్వు చెప్పేది నిజం ఐ ఉండొచ్చు
ఎందుకంటే మీ వూరు గోదావరి జిల్లా లో ఐ ఉండొచ్చు బీసీ లు తక్కువుగా ఉండొచ్చు
మా ఊరి లెక్కలు
కమ్మ 300 ఓట్లు
కాపు 450 ఓట్లు
బీసీ 400 ఓట్లు
ఎస్సీ 1300 ఓట్లు
మిగతా బ్రహ్మణ వైశ్య ముస్లిం ఎస్టీ లు 250 ఓట్లు
@APAndTG@Kadirodu_Offl ఆ ఊరు చెప్తే ఎలక్షన్ లెక్కలు తీసి ప్రూఫ్ తో మాట్లాడుతా సోదర
నేను ఊరికే ఎమోషన్ లో మాట్లాడను
మా ఊరివి అడిగిన నేను లెక్కలు తో సహా చెప్తాను
@APAndTG@Kadirodu_Offl మీకు నిజాలని అంగీకరించే ఓపిక లేదు అందుకే పీకే చెప్తున్నారు ప్రతిసారి ఓపికతో ఉండాలి అని కానీ మీరు 2019 లో పోటీచేయించారు బయటకు వెళ్లి ఏమైంది
మీరు కూటమితో ఉంటే 2029 లో అయినా ఒక 15% సీట్లు తెలుగుదేశానికి పెరుగుతాయి మిగతా అంతా మెజారిటీ లు పెరుగుతాయి
అదే మీకు 90% సీట్లు పెరుగుతాయి
@Kantham_1993 అసలు మీకున్నంత గుల నోటి దూల ఎవ్వరికీ వుండదు సోదరా
మీకు వుండేది 6-7% ఓటింగ్ మీరు చేసే రచ్చ 175 కి 175 గెలిచినంత అన్ని ఉన్న ఆకు అణిగిమణిగి ఉంటది ఏమీ లేని ఆకు ఎగిరేగి పడుతుంది అనే సామెత వూరికె రాలేదు
అసలు ఆ ట్వీట్ మీద రిప్లై ఇవ్వాల్సిన పనేముంది మీకు
@PantMania చేసినవి ఎం లేక ఇలా ఎలివేషన్స్ ఇచ్చుకుంటారు
ఈ సందీప్ గాడికి హిట్లు లేక వీడుకూడా వాళ్ల కాంపౌండ్ లోకి వెళ్లి ఏదో అవేరేజ్ అన్న చేసుకోవాలన్న తాపత్రయం లో ఉన్నాడు
@RameshPV2010 డిజె లు పెట్టొద్దు అని రాజ్యాంగం లో రాసారా సారు ఆహా తెలియక అడుగుతున్నాలే ఏ ఆర్టికల్ లో రాసారో చెప్తే చదువుకుంటాం సారు
ఏదో మీ అంతా తెలివిలేని వాళ్ళం లే
@prakashraaj సిగ్గులేని వెధవా
మరి కల్తీ ఎలా జరిగింద రా
దేనితో కల్తీ చేశారో కూడా చెప్పారు కదరా
నువ్వు నీ ఎక్స్ట్రా వేషాలు
సరే మా మతం మా లడ్డూ గురుంచి మేం మాట్లాడే హాక్కు ఉంది నీకెందుకురా దేనిగురుంచి బాల్ కే డాల్
చుక్క పాలు గాని,
గ్రాము వెన్న గాని లేకుండా
నెయ్యి తయారు చేసి
టీటీడీ కి సరఫరా చెయ్యడానికి
ఎంతమంది సహకరించారో,
అటువంటి వాళ్ళని ఎంతమంది సమర్ధిస్తున్నారో
అందరూ పాపం మూట కట్టుకుంటునట్టే..🤘🏻
#NoGheeinTTDladdu