నూతలపాడు గ్రామం, పర్చూరు మండలం బాపట్ల జిల్లా మార్పు నాని అనే టీడీపీ కార్యకర్త పై వైసీపీ పార్టీ నాయకులు/కార్యకర్తల దాడి..!!
టీడీపీ రచ్చబండ కార్యక్రమంలో బాగంగా ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు గారు వస్తున్న సందర్భంగా మార్పు నాని ఫ్లెక్సీ వేయించడం జరిగింది. అది నచ్చని వైసీపీ పార్టీ కార్యకర్తలు నానితో ఆ రోజు నుండి తరచు వాగ్వాదానికి దిగి బెదిరించటం, తెలుగుదేశం పార్టీ మాలల మీటింగుకు వెళ్ళటం నచ్చని వైకాపా వారు గొడవకి దిగి నానిని గాయపరచడమే కాకుండా తిరిగి అతనిపైనే తప్పుడు కేస్ పెట్టారు..!!
ఈ సంఘటన బీబీసీ వాళ్ళకి కనపడింది కానీ రాష్ట్రం
బ్లూ మీడియా గాళ్ళకి మాత్రం కనపడదు వినపడదు
ఒక పక్క..
మునుపెన్నడూ లేని.. ఎప్పుడో డబ్బైల నాటి సాంఘిక బహిష్కరణ సంఘటనలు ఇప్పుడే ఎందుకు జరుగుతున్నవి 1/2
జులై రెండవ వారం నుంచి టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారి రాష్ట్ర వ్యాప్తంగా పర్యటన లు......
ప్రతి జిల్లాలో మూడు రోజుల పాటు పర్యటన లు చేయనున్న టీడీపీ అధినేత..
ఇప్పటికే నియమించిన ఇంచార్జ్ లను ప్రజల్లో ఉండాలని సూచించిన @ncbn గారు
#TDPForBetterAP#TDPWillBeBack#TDPTwitter
ఎంతమంది కోసం ,ఎన్ని తమ్ముళ్ల కోసం మళ్లీ ఢిల్లీ వెళ్లాలి రా మా అన్న...😥😥😥
మానవత్వం లేదురా మీకు మీ అన్న అంటే...😭😭😭...
ఆయనకి మసాజ్ లు ... సారీ సారీ... సహనం ఉంది కాబట్టి సరిపోయింది ...దాని వల్లే మీరు బయటపడగలుగుతున్నారు...💪💪💪
టిడిపి రాష్ట్ర అధికార ప్రతినిధిగా దళిత యువ కెరటం మహాసేన రాజేష్ గారిని నియమించిన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబునాయుడు గారు కంగ్రాట్యులేషన్స్ రాజేష్ అన్నగారు
పోలీసులు, పోలీస్ యంత్రాంగం వైసీపీ నాయకులకు ఎంతలా సాగిలపడుతున్నారో ఈ వీడియో చూస్తే మనం అర్థం చేసుకోవచ్చు.
ఒకవైపు జూలకంటి బ్రహ్మరెడ్డి గారు అక్రమంగా అరెస్ట్ ఆయిన మైనార్టీ నాయకుడు అన్వర్ కుటుంబాన్ని పరామర్శించాటానికి వస్తుంటే మరోవైపు వసూల్ బ్రదర్స్ తెలుగుదేశం పార్టీ నాయకుల్ని, కార్యకర్తల్ని రెచ్చగొట్టి కవ్వింపు చర్యలకు పాల్పడమని వైసీపీ గూండాల్ని పంపిస్తారు.
టీడిపి నాయకులు మీద మాట మాట్లాడితే లాఠీ ఛార్జ్ చేసే ఈ సి.ఐ మరో వైపు వైసీపీ గుండాలు C.I మరియు ఇన్స్పెక్టర్ ఎదుటే టీడీపీ నాయకులను కార్యకర్తల్ని పచ్చి బూతులు తిడుతూ తీవ్రమైన అసభ్య పదజాలంతో దుషిస్తున్నా కానీ పోలీసులు కనీసం వారిని వారించకుండా చోద్యం చూస్తూ వైసీపీ నాయకులతో పోలీసులు చెట్టాపట్టాలేసుకుని పళ్ళు ఇగిలిస్తూ ఉన్నారు అంటే మాచర్ల నియోజకవర్గంలో పోలీసు వ్యవస్థ ఎలా ఎంత ఏకపక్షంగా పక్షపాత ధోరణితో వ్యవహరిస్తుందో ప్రత్యక్ష నిదర్శనం ఈ వీడియో.
ఒక వైపు వాల్లే కవ్వింపు చర్యలకు పాల్పడి తెలుగుదేశం పార్టీ నాయకుల్ని రెచ్చగొడుతారు. టీడిపి నాయకులు వాటిని ప్రతిఘటిస్తే మాత్రం టీడీపీ వాళ్ళు దాడులకు పాల్పడుతున్నారు అని ప్రెస్ మీట్ లు పెట్టి అక్రమ కేసులు పెట్టి టీడిపి వాళ్ళని వేదిస్తారు.
మరోవైపు ఎమ్మెల్యే పిన్నెల్లి మాత్రం నిర్మలంగా కూర్చొని ఈ బూతులు తిట్టిన వైసీపీ నాయకులను పక్కన కూర్చోపెట్టుకొని టీడీపీ నాయకులు పట్టణంలో శాంతి భద్రతలు సమస్యలు సృష్టిస్తున్నారు అని ప్రెస్ మీట్ లో నంగనాచి కబుర్లు చెబుతూ ప్రజల్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తారు.
#PinnelliPaniipoyindi
#VigrahalaDongaPinnelli
#MiningDongaPinnelli
#PsychoPinnelli
#YCPFakeBrathuku
#YcpCriminalPolitics
#YCPDestroyedAP