కుల, మత, ప్రాంతాలకు అతీతంగా భారతీయతను చాటి చెప్పే చిహ్నం మన త్రివర్ణ పతాకం. భారత జాతీయ జెండాకు రూపకల్పన చేసిన చిరస్మరణీయుడు, తెలుగు జాతికే గర్వకారణం పింగళి వెంకయ్య గారు. నేడు ఆయన జయంతి సందర్భంగా నివాళులు.
Heartiest congratulations to the Indian Women's Cricket Team on their stunning 270-run victory in the first-ever women's Test match at Lord's. May this remarkable achievement inspire generations to come. Wishing the team many more memorable victories ahead.
@BCCIWomen
Happy Birthday 🥳#babu
All your birthday wishes come true!”❤️
It's your special day — get 😍 there and celebrate! And Wishing you the biggest slice of happy today 🥳
Happy Birthday 🥳#babu
All your birthday wishes come true!”❤️
It's your special day — get 😍 there and celebrate! And Wishing you the biggest slice of happy today 🥳
గోదావరి జిల్లాలు నేడు పచ్చని పంట పొలాలతో అలరారుతున్నాయంటే అందుకు కారణం సర్ ఆర్థర్ కాటన్ గారు. సముద్రంలో కలిసిపోతున్న వరద నీటికి అడ్డుకట్ట వేసి రాజమహేంద్రవరం సమీపంలో ధవళేశ్వరం ప్రాజెక్టును నిర్మించి లక్షల ఎకరాలకు సాగునీరు, తాగునీరు అందించిన మహనీయుడు ఆయన. వ్యవసాయ, నీటిపారుదల రంగానికి ఆయన చేసిన కృషిని ఎప్పటికీ మరువలేం. నేడు సర్ ఆర్థర్ కాటన్ గారి జయంతి సందర్భంగా నివాళులు.
``మన ఆలోచనలను సరిచేసుకుంటే, మన జీవితం మారుతుంది``. ఇదే గౌతమ బుద్ధుడు ప్రపంచానికి అందించిన సందేశం. ఆ మహనీయుడు చెప్పిన మాటలు నేటికీ ఆచరణీయం. గౌతమ బుద్ధుడి జయంతి సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ బుద్ధపూర్ణిమ శుభాకాంక్షలు.
#BuddhaPurnima
శ్రీ కన్యకాపరమేశ్వరి అమ్మవారి జయంతి సందర్భంగా భక్తులందరికీ శుభాకాంక్షలు. అమ్మవారి ఆశీస్సులతో ప్రతి కుటుంబంలో సఖ్యత, సంతోషాలు మరియు అష్టైశ్వర్యాలు కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
మా మిత్రులు శ్రేయోభిలాషులు పెనుగొండ రమేష్ గారి కి పుట్టినరోజు శుభాకాంక్షలు, ఇలాంటి వేడుకలు ఎన్నో మరెన్నో జరుపుకోవాలని మనస్పూర్తిగా కోరుకుంటూ..💚💚💚.మీ సురేష్
Heartfelt congratulations to Hon’ble PM Shri Narendra Modi ji on completing 8,931 days as Head of Government and setting a historic milestone in dedicated public service.
This landmark is a testament to one’s grit and resolve.
Wishing you strength and good health in the service of the nation.
@narendramodi
ఎన్నికల్లో ఇచ్చిన మాటను.. చేసిన వాగ్ధానాలన్నింటినీ నెరవేర్చిన ముఖ్యమంత్రి దివంగత మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి గారు. అందుకే నేటికీ పేద ప్రజల హృదయాల్లో కొలువై ఉన్నారు.
#YSRForever
Today marks a beautiful spiritual coincidence as our Christian brothers & sisters begin the holy season of #Lent and our Muslim brothers & sisters begin the sacred month of #Ramadan.
May this period of fasting, prayer, and self-reflection bring peace, health, and prosperity to every household in our state. Let us celebrate our shared values of compassion and charity.
బంజారా ప్రజల సంక్షేమం కోసం తన జీవితాన్ని అంకితం చేసిన మహోన్నతుడు సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్. సమాజ సేవే ఉన్నతమైన ధర్మమని చాటి చెప్పిన ఆ మహనీయుడి ఆశయాలు నేటి తరానికి ఆదర్శనీయం. నేడు సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ జయంతి సందర్భంగా నివాళులు.