'దృశ్యం' మించిన మీ నాటకం 🎭..
మూడొందల లీవుల వెనుక పక్కా పథకం 📄!
తప్పు చేయలేదంటూ పదే పదే జపం 📿..
'సీబీఐ' ఎంక్వయిరీ అంటేనే పట్టుకుందా వణుకు పాపం? 🥶
దొంగే దొంగ దొంగ అని అరిచినట్టుంది,
@ncbn గారి వాలకం! 🤣
స్క్రిప్ట్ మార్చండి..
దమ్ముంటే CBI విచారణ వేయండి! 🔥
#DSCScam#CBN