Top Tweets for #DSCScam
ఎందుకు ఇంత ఫ్రస్ట్రేషన్ CBN గారు, మీరు ఒక స్టేట్ కి CM ,
త్రాసు తూగాలి అంటే రెండు వైపులా తూకం సమానం గా ఉండాలి, లోకేష్ పిలిస్తే జగన్ ఎందుకు వెళ్తాడు.
#DSCScam
లోకేష్ సవాల్ విసిరితే.. తోక ముడిచి పారిపోయిన గొడ్డలి పార్టీ అధినేత!"
"రా.. రికార్డులతో సహా నేను కూడా వస్తా, తాడో పేడో తేల్చుకుందాం" అని మన HRD మినిస్టర్ నారా లోకేష్ ఓపెన్ ఛాలెంజ్ చేస్తే ఆ ఫేక్ పార్టీ బ్యాచ్ కనీసం అడ్రస్ కూడా లేదు.
- సీఎం చంద్రబాబు
#NaraLokesh #ChandrababuNaidu #YCPFakePolitics #Jagan
అదేదో సినిమాలో @RaviTeja_offl గారు నిన్ను ఆడోళ్ళ చేత్తో కొట్టిస్తా అంటాడు...నిక్కర్ మినిస్టర్ కి దూల తీరిపోయింది. ఇంకెప్పుడు ఛాలెంజ్ లు చేయడు. 🤣🤣
#DSCScam

స్పోర్ట్స్ కోటాలో సర్టిఫికెట్లు లేకుండానే జాబ్స్..
ఆధారాలతో బయటపెట్టిన పర్వతరెడ్డి
#sakshitv #sakshi #parvathareddy #dscscam
స్పోర్ట్స్ కోటాలో సర్టిఫికెట్లు లేకుండానే జాబ్స్..
ఆధారాలతో బయటపెట్టిన పర్వతరెడ్డి
#sakshitv #sakshi #parvathareddy #dscscam
డీఎస్సీ స్పోర్ట్స్ కోటా నియామకాలపై న్యాయ విచారణ జరపాలి..
#kutamigovt #kutamigovernment #dscscam #dsc #dsc2025 #sakshitv #appolitics #apnews #apgovernment
DSC స్పోర్ట్స్ కోటా
అమ్ముకున్న చంద్రబాబు, లోకేష్!
#YSRCP #ChandrababuNaidu #PawanKalyan #NaraLokesh #APPolitics #DSCScam #AndhraPradesh #APNews #AndhraNews #YSJagan #TDPvsYSRCP
"10th క్లాస్ పేపర్ లీక్ చేసినప్పుడు టీచర్లు జగన్ ని చితక బాదారు.
ఆయనకి టీచర్స్ అంటే పడదు.. అందుకే గతంలో టీచర్లను మద్యం షాపుల దగ్గర నుంచోబెట్టాడు."
– #NaraLokesh
@iTDP_Official @ysjagan @naralokesh Nee abba pappu gaadi abba istam kaadu kada, evariki padithe vallaki govt jobs ivvadaaniki. Anthaga ivvalanukunte @JaiTDP lo leda @iTDP_Official leda nee intlo kooda ichukondra, anthe kaani edo desam kosam praanaalu kolpoyina sainikudiki laaga merela istaaru ra govt job. #dscscam
నేను ఏ పార్టీకి సపోర్ట్ కాదు. DSCలో ఫస్ట్ ర్యాంక్ వచ్చినవాళ్ళను ఫేక్ అనే వాళ్లకు ఒకటే చెపుతున్నా...
#NationalGoldMedalistDurgaiah #DSCScam #NaraLokesh #SakshiNews
DSC పేపర్ లీక్ అని మీరే ఒప్పుకున్నారు
ఆధారాలతో సహా బయటపెట్టిన YS జగన్
#ysjagan #ysjaganpressmeet #chandrababu #chandrababufails #dscscam #dsc #dsc2025 #sakshitv #appolitics #apnews #apnewstodaytelugu
వెళ్తూ.. వెళ్తూ..జగన్ లాస్ట్ పంచ్ మళ్లీ నేనే వస్తా.. చూసుకుందాం..
#YSJagan #Chandrababu #DSCScam #MaViGun #2029Elections #SakshiNews
కోర్టుకెక్కిన టాపర్.. చంద్రబాబుకు సీన్ రివర్స్..
#YSJagan #Chandrababu #DSCScam #DSCTopper #HighCourt #SakshiNews
డీఎస్సీ అక్రమాలు,ఉల్లంఘనలపై సీబీఐ ఎంక్వైరీ చేయాలి
వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు జీవోలు మార్చి, అర్హులకు కాకుండా వాళ్ళకి ఇష్టం వచ్చిన వాళ్ళకి పోస్టింగులు ఇవ్వటం దారుణం
#DSCSCam
#CBIInquiryForDSC
#JusticeForEligibleCandidates #KntvTelugu #kntv
అమ్మ నేను ఉన్నా..!
నీకు జాబ్ పక్కా.. మాట ఇచ్చిన జగన్
#dsc #dscscam #dsc2025 #chandrababu #chandrababunews #chandrababufails
నా జాబ్ వేరే వాళ్లకు అమ్మేశారు..
జగన్ ముందు బోరున ఏడ్చిన DSC అభ్యర్థి..
#dsc #dscscam #dsc2025 #ysjagan #ysjaganmohanreddy
ముఖ్యమంత్రి గా మొదటి సంతకం Mega DSC లో పేకాట ( BRIDGE ) 🃏🃏 క్రీడాకారులు కి ఉద్యోగాలు ఇస్తా...❗
ఎం తమ్ముళ్లు అదిరిపోయిందా.. లేదా 😂😂
#MegaDSC #Andhrapradesh #DSCScam
పేకాట కోటాలో DSC jobs ఎట్లా అమ్మేశావ్ అన్న మన తమ్ముళ్ళకి..? @naralokesh.. 😆😆
CRAZY అసలు.. 🤭🤭😜😜🤣🤣🤣 What a thought 🤔 🤔 పిచ్చోళ్లు అయిపోయారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు!!
#DSCScam
#CBIprobeAPDSCscam
#LoveCash
#Lokeshshouldresign

Last Seen Hashtags on Sotwe
Most Popular Users

Elon Musk 
@elonmusk
240.8M followers

Barack Obama 
@barackobama
119.2M followers

Donald J. Trump 
@realdonaldtrump
111.7M followers

Cristiano Ronaldo 
@cristiano
111.1M followers

Narendra Modi 
@narendramodi
107M followers

Rihanna 
@rihanna
97.8M followers

NASA 
@nasa
92.2M followers

Justin Bieber 
@justinbieber
91M followers

KATY PERRY 
@katyperry
87.9M followers

Taylor Swift 
@taylorswift13
81.8M followers

Lady Gaga 
@ladygaga
73.3M followers

Virat Kohli 
@imvkohli
70.3M followers

Kim Kardashian 
@kimkardashian
69.9M followers

YouTube 
@youtube
68.7M followers

Bill Gates 
@billgates
64M followers

Neymar Jr 
@neymarjr
63.2M followers

The Ellen Show
@theellenshow
62.4M followers

CNN 
@cnn
61.9M followers

Selena Gomez 
@selenagomez
61M followers

X 
@x
60.8M followers










