✅సొంత కష్టం తో ఎదిగావు
తల్లిని జాతిని తిట్టిన వాడి మో* చీకలేదు
✅పరాయి స్త్రీల మానం దోచుకొని కడుపులు చెయ్యలేదు
✅ ముష్టి MLA గా గెలవడానికి నిరాధార ఆరోపణలు చేసి, తీరా గెలిచాక నిజనిర్ధారణ చేయకుండా ఎఱ్ఱిహుకు అవ్వకు
✅అవిటి తల్లిని నీ రాజకీయాలకు వాడుకొని నవ్వులపాలు అవ్వకు
@PJRaghuRanjith@PawanKalyan మొత్తం స్థానాలు: 294
ప్రజారాజ్యం పోటీ చేసినవి: 294
గెలిచిన సీట్లు: 18
ఓటింగ్ శాతం: 16 శాతం ఓట్లు
తీసుక్కెలి మెర్జ్ చేసి మంత్రి పదవి తీసుకుంది #YSR రూలింగ్ లోకి తెచ్చిన INC లో...
ఎలా అన్నా nightmare😄😂
సుగాలి ప్రీతి కేసులో హత్య నుండి ఆత్మహత్యగా సెక్షన్స్ మారింది 2017 లోనేనా?
అంటే సాక్ష్యాధారాలు మాయం అయ్యింది 2017 లోనేనా? నిందితులను దేశం దాటించింది 2017 లోనేనా?
Three men కమిటీ వేసి నివేదిక ఇచ్చింది 2017 లోనేనా?
ఆ నివేదిక తొక్కిపెట్టింది అప్పుడేనా?
https://t.co/QGxEpfYqjW
ఎన్నేళ్లు పాలించామన్నది కాదు... ఆ పాలన ప్రజల గుండెల్లో ఎన్నేళ్లు నిలిచిందన్నదే చరిత్ర..
కేవలం ఐదేళ్ల పాలనతోనే శతాబ్దాల పాటు ప్రజలు గుర్తుంచుకునే పరిపాలన ఎలా ఉండాలో తన చేతలతో నిరూపించిన నిఖార్సైన మహానేత రాజన్న...
సంక్షేమానికి కొత్త నిర్వచనం...
అభివృద్ధికి బలమైన పునాది...
జలయజ్ఞంతో వ్యవసాయానికి జీవం...
రైతన్నకు భరోసా...
పేదల ముఖాల్లో చిరునవ్వు...
ప్రతి రంగంలోనూ చెరగని ముద్ర వేసి, ప్రజాపాలన అంటే ఏమిటో తన కార్యాచరణతో దేశానికి చాటి చెప్పిన మహానేత... మన రాజన్న.
ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన ఆ మహనీయుడికి 77వ జయంతి సందర్భంగా ఘన నివాళులు.
#77thYSRJayanthi #FarmersDay #YSR #PeopleLeader
పాదయాత్రలో నువ్వు నడిచిన దారులు..
ఇప్పటికీ నీ అడుగుల స్పర్శను దాచుకున్నాయి,
జనం కళ్లల్లో నువ్వు తుడిచిన కన్నీళ్లు..
నీ గుండె తడిని ప్రపంచానికి చాటాయి....
'భయం లేదు నేనున్నా' అంటూ నువ్వు నవ్వితే..
మృత్యువు అంచున ఉన్న రోగికి ఆయుష్షు పెరిగింది,
'ఉచిత కరెంట్' అంటూ నువ్వు మొదటి సంతకం పెడితే..
ఎండిన చేలల్లో రైతన్న ఆత్మవిశ్వాసం మొలిచింది....
నువ్వు కట్టించిన ఇందిరమ్మ ఇళ్ల గడపలు..
ఇప్పటికీ నీ పేరునే తలుచుకుంటున్నాయి,
నువ్వు చదివించిన పేద బిడ్డల డిగ్రీ పట్టాలు..
నీ చలవేనంటూ నీ ఫొటోకు దండం పెడుతున్నాయి....
నువ్వు ఆకాశంలో ధృవతారవై కలిసిపోయినా..
నీ జ్ఞాపకం ఈ నేలపైన సజీవంగానే మిగిలిపోయింది...
భౌతికంగా నువ్వు మా కంటికి కనిపించకపోవచ్చు..
కానీ, పేదవాడి కడుపు నిండిన ప్రతిసారీ,
ఒక లబ్ధిదారుడి పెదవి నవ్విన ప్రతిసారీ..
అక్కడ నీ నవ్వు కనిపిస్తూనే ఉంటుంది!
జోహార్ మహానేత.. తెలుగు గుండెల్లో నువ్వు ఎప్పటికీ అమరుడివే.. జోహార్ రాజన్న...
ఇంకో సంక్రాంతి దగ్గరపడుతోంది… కానీ ఏపీ రోడ్ల పరిస్థితి మాత్రం అదే అస్తవ్యస్తం!
పల్నాడు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గం తమ్మవరం గ్రామానికి తారు రోడ్డు నిర్మించాలని కోరుతూ..
స్కూల్ విద్యార్థులు రోడ్డుపై నిలబడి సీఎం @ncbn , ఉప ముఖ్యమంత్రి @PawanKalyan కు వేడుకోలు
@chilakapati05@_Ysrkutumbam ఘటన జరిగింది 2017 అంటే అప్పటి కూటమి ప్రభుత్వం లో
కేసు CBI కి ఇచ్చింది 2020, ఇచ్చిన వ్యక్తి #YSJagan , ప్రీతీ తండ్రికి ప్రభుత్వ ఉద్యోగం, 5 ఎకరాల పొలం, 5 సెంట్ల ఇళ్ల స్థలం, 8 లక్షల ఆర్థిక సహాయం, ఇచ్చిన వ్యక్తి #YSJagan
2024లో మొదటి కేసు సుగాలి ప్రీతీది అని పవన్కళ్యాణ్ అన్నారు,
రాజేష్ మహాసేన ప్రశ్న రావణ్ కంటే దారుణంగా మాట్లాడాడు మిమ్మల్ని @PawanKalyan గారు మరి రాజేష్ మహాసేన అరెస్ట్ ఎప్పుడు??
Ohh టీడీపీ వాళ్ళని చట్టాలు పని చెయ్యవా??
పొగాకు రైతులకు, మిగతా రైతులకు జవాబు చెప్పండి.. వాళ్ళ కుటుంబ గొడవలు వల్ల నయా పైసా ఉపయోగం లేదు రాష్ట్రానికి.. రోడ్ల మీదకి వచ్చి ధర్మాలు చేస్తున్నారు.. అప్పుడు కట్టలేక ఆత్మహత్య చేసుకోవాలని అనుకుంటున్నారు.. మీ బాధ్యత జగన్ కుటుంబ గొడవలు కాదు...
ద్వారా వారికి తెలియక చాలా ఇబ్బందులకు గురి అవుతారు, దయచేసి రైతుల మ్యుటేషన్ లని మీరు ఆదాయ వనరులుగా ఏ మాత్రం చూడవద్దు CBN గారు, పాత విధానాన్ని కొనసాగిస్తారని ఆశిస్తూన్నాను. 2/2
@ncbn@SatyaAnagani
అయ్యా CBN గారు ఇప్పటివరకు ఉన్న పట్టా, అసైన్డ్ భూముల వారసత్వ మార్పిడి (Mutation for succession ని నిలిపివేసి, కొత్తగా (partition/Family partition deeds) రిజిస్ట్రేషన్ ద్వారా మాత్రమే మార్పిడి చేసుకోవాలని G.O ఇచ్చారు,
ఇది ముమ్మాటికీ అంగీకరించే విషయం కాదు, రైతులు ఈ కొత్త విధానం 1/2