కనీసం ఈ రోజుకైనా నిద్ర లేచిన వైసీపీ.
వైసీపీ నేతలపై, ముఖ్యంగా జగన్, భారతి పై నీచంగా ట్రోలింగ్ చేస్తున్న వారిని మీడియా ముందు పెట్టిన పేర్ని నాని.
వైఎస్ భారతి ఫోటోలను నేరుగా ఉపయోగిస్తూ నీచాతి నీచంగా ట్రోలింగ్ చేస్తున్న వారిపై.. ఏ రోజూ కనీసం పోలీసులకు కూడా ఫిర్యాదు చేయలేని దుస్థితిలో ఉన్న వైసీపీ.. కనీసం ఈ రోజైనా స్పందించినందుకు థ్యాంక్స్ చెబుతున్న వైసీపీ శ్రేణులు.
అయోధ్య విరాళాల స్కామ్ లో విచారణ జరుగుతుందంట కాబట్టి ఇప్పుడే ఏం మాట్లాడడంట.. మరి తిరుమల లడ్డూ విషయంలో విచారణ జరుగుతుండగానే కింద నుండి పైకి మెట్లు ఎలా కడిగాడు "దొంగ సనాతని" గాడు 💦💦
Oh the irony of Sina Sintakaya whose father mocked innocent volunteers, sanitary workers for collecting taxes.
గొప్పింట్లో పుట్టిన భువనేశ్వరి అవ్వ is laughing from a corner 😭🤣
#EndOfTDP
.@WorldBank Your funding is enabling the destruction of farmers’ crops in Tadepalli, Guntur (Undavalli) for the Seed Axis Road without any compensation. Police forcibly removing protesting locals. This is unacceptable land grab. Stop supporting such atrocities against Andhra farmers! #WorldBank #FarmersProtest #AndhraPradesh
.@ncbn, @naralokesh కలిసి కొంతమంది జూనియర్ ఆర్టిస్టులకు డబ్బులు ఇచ్చి వైయస్ జగన్, ఆయన కుటుంబం పై దుష్ప్రచారం చేయిస్తున్నారు. వీళ్ళు చేసే తప్పులకు బూతు మాటలకు అనైతిక కామెంట్లకు శిక్షలు ఉండవా? తండ్రి కొడుకులు కలిసి ఇలాంటి దుర్మార్గపు విషపు సంస్కృతికి బీజం వేసి దాన్ని ప్రచారం చేస్తారా..ఇదేనా మీ రాజకీయం?
-పేర్ని నాని గారు, మాజీ మంత్రి
#TDPAbusesWomen
#EndOfTDP
మత్స్యకార్ల గల్లంతు చాలా దురదృష్టకరమైన సంఘటన. సకాలంలో సహాయక చర్యలు, గాలింపు జరిపితే మత్స్యకారులు దొరికే అవకాశాలు ఎక్కువ ఉంటాయి . ఈ విషయంలో ప్రభుత్వం ఘోరంగా నిర్లక్ష్యం వహించింది.
#CBNFailedCM#CBNSadistrule#SaveAndhra
Deeply saddened by the passing of the legendary S. Janaki Amma, who hailed from Guntur. Her timeless voice transcended generations, touching millions of hearts across languages. Indian music has lost one of its brightest stars, but her melodies will live on forever. Rest in peace, Amma.