🙏 7K కుటుంబానికి హృదయపూర్వక కృతజ్ఞతలు!🙏మీ ప్రేమ, మీ నమ్మకమే నా బలం 💪7000 మంది గుండెల్లో స్థానం సంపాదించడం మామూలు విషయం కాదు, ఇది మీ అందరి ఆశీర్వాదం!
ఇది కేవలం ఆరంభం మాత్రమే... ఇంకా ముందుకు సాగాల్సింది చాలా ఉంది! 🚀
మీ
𝐊𝐚𝐥𝐚𝐥
#7KFamily#ThankYou#Grateful#TelanganaLeader
వికారాబాద్ జిల్లా కేంద్రంలో SIR ప్రక్రియలో అర్హులైన ఓటర్ల హక్కులకు భంగం కలగకుండా చూడాలని డిమాండ్ చేస్తూ డీసీసీ అధ్యక్షులు ధారసింగ్ జాదవ్ ఆధ్వర్యంలో....
@INCTelangana
Protecting the right to vote means protecting democracy.
Under the leadership of DCC, Vikarabad District, Telangana, I participated in the ‘Vote Bachao – Desh Bachao’ protest rally held in Vikarabad.
We must protect every eligible voter’s right to vote and ensure transparency in the electoral process.
People’s vote is the foundation of democracy. 🇮🇳
We demand the resignation of Chief Election Commissioner Gyanesh Kumar to uphold public trust in the electoral process.
#VoteBachao #DeshBachao
నేను ఎవరిని కించపరచను
అవమానించను అగౌరవపరచను...
అంతే కాదు...... నా చేతనైతే
అభిమానిస్తా గౌరవిస్తా ఆదర్శంగా ఉంటా
ఆత్మవిశ్వాసంగా ఉంటా ఆత్మ గౌరవం అభిమానం కోరుకుంటా...
అందుకే
నన్ను ఇష్టపడ్డ వాళ్ల హృదయాల్లో ఉంటా
నన్ను ద్వేషించే వాళ్ళ మనస్సులో ఉంటా
@Bmaheshgoud6666#AdminPost
బతుకమ్మ ఆడే సున్నితత్వమే కాదు…
పిడికిలెత్తి పోరాడే పౌరుషత్వం కూడా…
తెలంగాణ ఆడబిడ్డల సొంతం అని చాటిన…
వీరనారి చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా ఘన నివాళి అర్పిస్తున్నాను💐
@INCTelangana@TelanganaCMO
యువకుల స్ఫూర్తికిరీటి... 369
మౌనం...మంచిదా...
మాట్లాడటం... మంచిదా..
నువ్వు చేయని తప్పుకు నిందలు వేస్తుంటే
నీ మౌనం సమాధానం కాకూడదు....
నీ మంచికోరుకునే వాళ్ళు కోపంలో
అన్న ఒక్క మాటకు నీ మాటలు
సమాధానం కాకూడదు..
@Bmaheshgoud6666