కూర్చొని మాట్లాడుకొని 6 స్థానాలు సత్తెనపల్లి జనసేన కి అని చెప్పి నమ్మబలికి మా చేత వేసిన నామినేషన్స్ విత్ డ్రా చేపించి చివరి 20 నిమిషాలలో మాకిచ్చిన 6 లో రెండు వార్డుల్లో వాళ్ల వేసిన రెబల్ కి బిఫార్మ్స్ ఇచ్చి జనసేన 4 వ వార్డ్ అభ్యర్థిని బలవంతం గా విత్ డ్రా చేపించిన సత్తెనపల్లి టీడీపీ నాయకుల తీరు చూస్తే ఇలాంటి విలువలు లేని రాజకీయం కూడా చెయ్యొచ్చా అని అసహ్యం వేస్తుంది
మోసం చేసి బి ఫార్మ్స్ ఇచ్చారు అంటేనే మేము సగం గెలిచినట్లు 🤣
మా అభ్యర్థికి ఇంకో పదవి ఆఫర్ చేసి విత్ డ్రా చేపించారు అంటే ఎన్ని దశాబ్దాల రాజకీయ పార్టీ అయినా నా దృష్టిలో ఇంత దిగజారుడు తనం లేదు 👎 వెన్నుపోటు ఎక్కడ ఉండదు అసలు
మా ఓట్లు కావాలి మాకు సీట్లు ఇవ్వకూడదు
మేము పోటీ చేస్తే మీకు రాజకీయ భవిష్యత్తు లేదు అందుకే పోటీ నుండి తప్పించాలి
ఇలాంటి వాళ్ల కోసమా అన్నయ్య @PawanKalyan అన్న అంత రిస్క్ చేశారు .
ఇప్పుడు మీరు సైలెంట్ గా ఉంటే మన ఉనికే ప్రమాదం ‼️ లో పడుతుంది
@PawanKalyan@JanaSenaParty@JSPShatagniTeam