నిరంజన్ ఇక లేడనే వార్త నా హృదయాన్ని తీవ్రంగా కలచివేసింది.
కొద్ది రోజుల క్రితం హనుమకొండలో నిరంజన్ ఇంటికి వెళ్లి కలిసిన ఆ క్షణాలు ఇంకా నా మదిలో సజీవంగానే ఉన్నాయి. తీవ్రమైన అనారోగ్యంతో పోరాడుతూనే నా కోసం ఎదురుచూసిన ఆ చిన్నారి… నన్ను చూడగానే అతని ముఖంపై విరిసిన ఆ చిరునవ్వు… ఇవన్నీ ఎప్పటికీ మరువలేని జ్ఞాపకాలుగా నిలిచిపోతాయి.
అతని శరీరం వ్యాధితో పోరాడినా, అతని మనసు మాత్రం అపారమైన ధైర్యంతో నిలిచింది. అంతటి బాధను అనుభవిస్తూ కూడా జీవితం పట్ల అతను చూపిన ఆశ, ఆత్మవిశ్వాసం ఎంతో విలువైనవి. అలాంటి ధైర్యవంతుడైన చిన్నారి ఇంత త్వరగా మనల్ని విడిచి వెళ్లిపోవడం ఎంతో బాధాకరం.
నిరంజన్ కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. తీరని దుఃఖాన్ని భరించే శక్తిని భగవంతుడు వారికి ప్రసాదించాలని ప్రార్థిస్తున్నాను.
ప్రియమైన నిరంజన్… నువ్వు చూపించిన చిరునవ్వు, ధైర్యం, నువ్వు పంచిన ప్రేమ నా హృదయంలో ఎప్పటికీ నిలిచిపోతాయి. నీ ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను.
- @PawanKalyan
గుడ్ మార్నింగ్ ప్రకాష్ రాయ్ అలియాస్ ప్రకాష్ రాజ్ గారు.
మీ ట్వీట్ కోసం అందరం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాం. ఇంకా మీ అకౌంట్లో డబ్బులు పడలేదా ఏమో! ఒకసారి అకౌంట్ చెక్ చేసుకుని, పడిన వెంటనే మీ ట్వీట్ కూడా వస్తుందని ఎదురుచూస్తున్నాం.@prakashraaj
ಶುಭೋದಯ ಪ್ರಕಾಶ್ ರೈ ಅಲಿಯಾಸ್ ಪ್ರಕಾಶ್ ರಾಜ್.
ನಿಮ್ಮ ಮುಂದಿನ ಟ್ವೀಟ್ಗಾಗಿ ಎಲ್ಲರೂ ಕಾಯುತ್ತಿದ್ದೇವೆ. ಬೇಗ ಟ್ವೀಟ್ ಮಾಡಿ. ಇಂದು ಯಾವ ವಿಷಯದ ಬಗ್ಗೆ ನಿಮ್ಮ ಅಭಿಪ್ರಾಯ ಬರುತ್ತದೆ ಎಂದು ಕಾತರದಿಂದ ಎದುರು ನೋಡುತ್ತಿದ್ದೇವೆ.
రాత్రి తాగుతావు… పొద్దున్నే వాగుతావు… అంతే తప్ప నీ జీవితంలో ఒక్క పని కూడా లేదు. ఒక వ్యాపారం లేదు, ఒక సినిమా లేదు, ఒక షూటింగ్ లేదు. పనికిరాని మాటలు, పనికిరాని పోస్టులు, పనికిరాని గొడవలు… ఇదే నీ దినచర్య. హాయిగా నీ పని నువ్వు చూసుకుని, సంతోషంగా బతుకు. అనవసరంగా ఇతరుల గురించి నోరు పారేసుకుని నీ విలువను నువ్వే తగ్గించుకోకు.
ఒంగోలు పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో జనసేన నిర్మాణ సారధుల సమాచార సేకరణ ప్రక్రియలో భాగంగా ఐదవ రోజు దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమానికి విశేష స్పందన లభించింది.
#JSPMembershipToLeadership#JSPForNewAgePolitics
విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో జనసేన నిర్మాణ సారధుల సమాచార సేకరణ ప్రక్రియలో భాగంగా ఐదవ రోజు దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమానికి విశేష స్పందన లభించింది.
#JSPMembershipToLeadership#JSPForNewAgePolitics
తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న శ్రీ పవన్ కళ్యాణ్ గారు
తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామి వారిని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ @PawanKalyan గారు దర్శించుకున్నారు. రైల్వే కోడూరు నియోజకవర్గంలో విబి జీ – రాం జీ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం నేరుగా తిరుమల వెళ్లి స్వామి వారి సేవలో పాల్గొన్నారు. అనంతరం ఆలయ ప్రాంగణంలోని శ్రీ రంగనాయకుల మండపంలో వేద పండితులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి ఆశీర్వచనం చేసి స్వామి వారి చిత్రపటంతోపాటు తీర్ధప్రసాదాలు అందజేశారు. దీక్షలో ఉన్న శ్రీ పవన్ కళ్యాణ్ గారు అధికారిక కార్యక్రమం ముగిసిన అనంతరం శ్రీవారిని దర్శించుకోవాలని తలంచారు. ఇందులో భాగంగా సాయంత్రం దర్శనానికి వెళ్లారు. శ్రీ పవన్ కళ్యాణ్ గారితోపాటు తిరుపతి శాసన సభ్యులు శ్రీ ఆరణి శ్రీనివాసులు, రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పోరేషన్ ఛైర్మన్ శ్రీ కళ్యాణం శివశ్రీనివాస్, హస్తకళల నైపుణ్యాభివృద్ధి సంస్థ ఛైర్మన్ డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ శ్రీ కృష్ణ తేజ శ్రీవారిని దర్శించుకున్న వారిలో ఉన్నారు.
ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు వాక్ స్వాతంత్ర్యం, సోషల్ మీడియా దుర్వినియోగంపై రాష్ట్ర ప్రజలకి సందేశం సోషల్ మీడియా ద్వారా కొద్దిసేపట్లో సందేశం ఇస్తారు.
Deputy CM ఫేస్ బుక్ అకౌంట్ ద్వారా లైవ్ ఉంటుంది.
https://t.co/hMFsuhzkXQ
మచిలీపట్నం పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో జనసేన నిర్మాణ సారధుల సమాచార సేకరణ ప్రక్రియలో భాగంగా మూడవ రోజు దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం ఉత్సాహంగా సాగుతుంది.
అడ్రస్ : RK మెస్ ఫంక్షన్ హాల్, బాచుపేట, మచిలీపట్నం
#JSPMembershipToLeadership#JSPForNewAgePolitics
అరకు పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో జనసేన నిర్మాణ సారధుల సమాచార సేకరణ ప్రక్రియలో భాగంగా మూడవ రోజు దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం ఉత్సాహంగా సాగుతుంది.
అడ్రస్ : గుడ్ మార్నింగ్ రిసార్ట్స్, అరకు
#JSPMembershipToLeadership#JSPForNewAgePolitics
Join the #PKCWCommunity now.
Pawan Kalyan Creative Works invites passionate creators, technicians, artists,aspiring amateurs, professionals and researchers from every craft of cinema to join the global PKCW creative ecosystem.
@PawanKalyan
https://t.co/YWPlOwQ2zG
ప్రకృతితో కూడిన అభివృద్ధే శాశ్వతం
•కాంక్రీట్ జంగిల్ మధ్య ‘గ్రీన్ లంగ్స్’గా నగర వనాలు
•రూ. 36 కోట్ల వ్యయంతో 18 నగర వనాల అభివృద్ధి
•అటవీ సంపద, సాంప్రదాయాల కలబోతగా నిర్మాణం
•వినోదం, ఆరోగ్యం ఒకే చోట ఉండేలా ప్రత్యేక సౌకర్యాలు
•రాష్ట్ర వ్యాప్తంగా 18 నగర వనాలను వర్చువల్ గా ప్రారంభించిన ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ @PawanKalyan గారు
అరకు పార్లమెంటరీ నియోజకవర్గంలో ‘జల్ సంచయ్ జన భాగీదారి’ కార్యక్రమం కింద చేపట్టిన పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించాను.
నీటి సంరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత. ప్రజల భాగస్వామ్యంతో జల వనరులను పరిరక్షిస్తూ, భావి తరాలకు సుస్థిరమైన నీటి భద్రతను అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తోంది.
@JanaSenaParty@APDeputyCMO
On National Doctors' Day, I pay my respectful tributes to Bharat Ratna Dr. Bidhan Chandra Roy Ji, an eminent physician, visionary statesman, nation builder, and the former Chief Minister of West Bengal, whose extraordinary contributions transformed healthcare and medical education in India.
His unwavering dedication to healing lives, strengthening public health, and serving society with compassion continues to inspire generations of medical professionals. The observance of National Doctors' Day on his birth anniversary is a fitting tribute to his enduring legacy and his lifelong commitment to the noble profession of medicine.
On this occasion, I extend my heartfelt gratitude to every doctor who serves with compassion, skill, and selfless dedication. Whether in bustling cities, remote villages, emergency wards, or during times of crisis, your unwavering commitment to protecting lives and restoring hope is the foundation of a healthier and stronger nation.
My sincere appreciation and best wishes to all doctors for their invaluable service to humanity. Happy National Doctors' Day!
– @PawanKalyan
#NationalDoctorsDay
జాతీయ వైద్యుల దినోత్సవం.
వైద్యుడిగా వైద్య రంగానికి విశేష సేవలందించి, తాను సంపాదించినదంతా పేదలకు చెందాలని ఆకాంక్షించిన మానవతావాది, భారతరత్న డా. బిధాన్ చంద్ర రాయ్ గారి జయంతి సందర్భంగా ఘన నివాళులు.
#NationalDoctorsDay
On National Chartered Accountants Day, I extend my heartfelt greetings to the members of the Institute of Chartered Accountants of India (ICAI) and the entire Chartered Accountancy fraternity.
Observed on 1 July to commemorate the establishment of ICAI in 1949, this day celebrates a profession that has been instrumental in strengthening India's financial architecture. Chartered Accountants are not merely financial professionals; they are trusted partners in nation-building, fostering transparency, accountability, and ethical governance.
Through their expertise, integrity, and unwavering commitment to professional excellence, Chartered Accountants contribute significantly to economic growth, institutional strength, investor confidence, and sustainable development. Their work forms the foundation of responsible financial management and reinforces public trust in our institutions.
As India progresses towards the vision of a Viksit Bharat, the dedication and professionalism of our Chartered Accountants will continue to play a vital role in building a resilient, transparent, and globally competitive economy.
My best wishes to the entire Chartered Accountancy fraternity on National Chartered Accountants Day. May your continued service and commitment inspire excellence and contribute to a stronger, more prosperous India.
– @PawanKalyan
#NationalCharteredAccountantsDay
అమలాపురం పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో జనసేన నిర్మాణ సారధుల సమాచార సేకరణ ప్రక్రియలో భాగంగా రెండవ రోజు దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం ఉత్సాహంగా సాగుతుంది.
#JSPMembershipToLeadership#JSPForNewAgePolitics