Excited to welcome @tarak9999 to the Consulate! His recent & upcoming projects filmed in the United States showcase the power of partnership, creating jobs, and strengthening ties between India & the United States.
చైతన్య రథసారథి, రాజ్యసభ మాజీ సభ్యుడు, మాజీ మంత్రి నందమూరి హరికృష్ణ 69వ జయంతి సందర్భంగా ఘననివాళి అర్పిస్తున్నాను. పట్టుదలకు మారుపేరుగా నిలిచిన శైలి ఆయనకు ఎందరో అభిమానుల్ని సంపాదించిపెట్టింది. ప్రజాసేవలో తనకంటూ ఒక ప్రత్యేక ముద్ర వేసుకున్న నందమూరి హరికృష్ణ తరతరాలకు గుర్తుండిపోయే నాయకుడు. సినిమా నటుడిగా కూడా ఆయన చూపిన అసమాన ప్రతిభ చిరస్మరణీయం. ఆయనకు నివాళులు అర్పిస్తున్నాను.
#War2 updates and exclusives?
Hey @iHrithik sir, we discussed it!
There’s only one hashtag to follow: #NTRvsHrithik. Stay tuned because this WAR is just getting started! 💥💪