We are trying to get hundreds of oxygen concentrators to India. It's sad to say that China has blocked lots of our consignments and here in India we are losing lives every minute. I request @China_Amb_India@MFA_China to help us get our consignments cleared so we can save lives🇮🇳
రాష్ట్రంలో కరోనా ఉధృతమౌతున్న సమయంలో విద్యార్థుల ఆరోగ్యాన్ని వారి తల్లిదండ్రులను దృష్టిలో పెట్టుకుని పదవ తరగతి పరీక్షలను రద్దు చేయాలి.
- టీడీపీ సీనియర్ నాయకులు సోమిశెట్టి వెంకటేశ్వర్లు.
#CancelAPboardExams2021
2021 board exams are conducted as per schedule,,, Being CM of state can't he make correct Desissons,
We are the citizens of next generation, we show our power by voting @YSJTrends@YSRCParty#AdimulapuSuresh#AndhraPradesh
1.Risking our own and our family members lives by attending exams.
That too in a time of record breaking cases per day
2.Govt cancelling the exams proving that they care about us.
Which one do u think is better?
#cancelboardexams2021#cancelboardexamsinap
As a student of that institutions Sri Chaitanya (vijayawada)
There is no social distance in the class and there is no sanitising of the campus or class even though campus is effected by Covid.
Due to this many other students got effected by Covid.
#cancelapboardexam2021
మాకు కరోన రాదని మీరు వ్రాసి ఇవ్వగలరా అని జగన్ ను సూటిగా ప్రశ్నించిన విద్యార్థి. మా ప్రాణాలతో చెలగాటం ఆడితే..ఇక రెండేళ్లలో మాకు ఓటు హక్కు వస్తుంది. ఫ్యాన్ స్విచ్ ఆఫ్ చేస్తాం.
#CancelAPboardExams2021
ఏపీలో పదవ తరగతి పరీక్షల రద్దు కై డిమాండ్ చేస్తున్న విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు గురువారం, ఉదయం 11 గంటలకు జూమ్ యాప్ ద్వారా నారా లోకేష్ నిర్వహిస్తోన్న డిజిటల్ సమావేశంలో పాల్గొని మీ అభిప్రాయాలను పంచుకోవాల్సిందిగా కోరుతోంది తెలుగుదేశం(1/2)
పాణ్యం మండలం బలపనూరు పరిధిలోని ఏపీ గిరిజన గురుకుల పాఠశాలలో 20 మంది విద్యార్థులు,ఇద్దరు ఉద్యోగులకు కరోనా నిర్ధారణ కావడంతో.వీరిని అక్కడే ఉంచి వైద్యులు చికిత్స అందిస్తున్నారు.అయితే తమకు కరోనా వస్తుందన్న భయంతో పేషంట్లకు ఆహారం అందించడానికి సిబ్బంది నిరాకరించారు
#CancelAPboardExams2021