అమ్మాయిలపై ఆదిభట్ల సీఐ దౌర్జన్యం..
ఇంటర్ సర్టిఫికేట్ ఇవ్వడం లేదని తుర్కయంజాల్ న్యూ శ్రీ చైతన్య కాలేజ్ ముందు విద్యార్థుల ధర్నా..
అమ్మాయిలు అని చూడకుండా ఇష్టం వచ్చినట్టు కొట్టిన ఆదిభట్ల సీఐ.
@MCMalkajgiri@ZC_Uppal
మీ అకౌంట్ నుంచి సోషల్ మీడియాలో పోష్టులను పెట్టడమే కాకుండా ప్రజల సమస్యలను పరిష్కారిస్తారా? ఉప్పల్ గణేష్ నగర్ చర్చ్ దగ్గర ప్రమాదకరంగా గుంతలు
@HMWSSBOnline మా ఉప్పల్ వాటర్ అధికారుల పనితీరు ఇలా ఉంటుంది... సివరేజ్ పైప్ లైన్ వేసిన తర్వాత ప్యాచ్ వర్క్ పనులను కాంట్రాక్టర్లు ఇష్టం వచ్చినట్టు క్వాలిటి లేకుండా చేశారు.. వేసిన ప్యాచ్ వర్క్ కు కొన్ని గంటలు కూడా మెయింటేన్ చేయకుండా వదిలేశారు
పద్మావతి కాలనీ
@HMWSSBOnline మా ఉప్పల్ వాటర్ అధికారుల పనితీరు ఇలా ఉంటుంది... సివరేజ్ పైప్ లైన్ వేసిన తర్వాత ప్యాచ్ వర్క్ పనులను కాంట్రాక్టర్లు ఇష్టం వచ్చినట్టు క్వాలిటి లేకుండా చేశారు.. వేసిన ప్యాచ్ వర్క్ కు కొన్ని గంటలు కూడా మెయింటేన్ చేయకుండా వదిలేశారు
పద్మావతి కాలనీ
@TelanganaCMO@revanth_anumula రెండేళ్లలో ఒక్క పబ్లిక్ స్కూల్ ని అభివృద్ధి చేస్తే 24 వేల పాఠశాలల అభివృద్ధి ఎప్పటికి అవుతుంది విద్యకు పదేళ్లలో జరిగిన అన్యాయం ఖచ్చితంగా ��్రోహమే మరీ ప్రజా పాలనలో జరిగిన అన్యాయాన్ని ఏమనాలి.స్కూల్ యూనిఫామ్ కూడా ఇవ్వలేని పరిస్థితి, ఫీజుల నియంత్రణ ఓ కళ
@HMWSSBOnline@MDHMWSSB
సివరేజ్ పొంగుతుందని రోడ్డు తవ్వుతాం, భవిష్యత్ దృష్టిలో పెట్టుకోకుండా మళ్లీ అవే చిన్న పైపులు వేస్తాం, తవ్విన రోడ్డును సరిగ్గా పూడ్చం, కొన్ని సార్లు అవసరం లేకపోయిన కొత్త పైపులు అంటూ హడావుడి చేస్తాం మేమేవరో చెప్పుకోండి చూద్దాం.....
In Yellareddyguda in Ameerpet. The RCC road has been dug up to lay new pipes. These 20 cm pipes which are marginally bigger than domestic sewage pipes. Will be again dug up for a little more fatter pipes and it goes on and on. Dismiss the engineer who approved it GHMC.