భద్రకాళి తల్లి సాక్షిగా న్యాయం జరగాలి..!
భద్రకాళి అమ్మవారి ఆలయం ఏర్పడక ముందే, తరతరాలుగా అక్కడే జీవిస్తూ, అదే తమ ఊరు, అదే తమ జీవనాధారం అని భావించి జీవిస్తున్న చేరబండ రాజు కాలనీ వాసులపై కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న దోపిడీ అన్యాయాన్ని ఖండిస్తున్నాం.
ఆ కుటుంబాల తాతలు, ముత్తాతలు భద్రకాళి అమ్మవారి ఆలయ నిర్మాణానికి తమ వంతు సహకారం అందించారు. ఆలయానికి వెళ్లే దారికోసం కూడా తమ భూమిని ఇచ్చిన చరిత్ర వారికి ఉంది.
అలాంటి కుటుంబాలను ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వారి నివాస స్థలాల నుంచి వెళ్లగొట్టాలని ప్రయత్నించడం సిగ్గుచేటు.
ప్రజలు ఎన్నో ఏళ్లుగా అక్కడే నివసిస్తుంటే, వారి సమస్యలను పరిష్కరించాల్సిన ప్రభుత్వం వారిని ఇబ్బందులకు గురిచేయడం, ప్రాథమిక సౌకర్యాలను నిరాకరించడం, భయాందోళనలకు గురిచేయడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధం.
ప్రజల భూములపై కన్నేసి, వారిని బలవంతంగా ఖాళీ చేయించి భూములను స్వాధీనం చేసుకోవాలనే ప్రయత్నాలు ఉంటే వాటిని ప్రజలు ఎప్పటికీ సహించరు.
పేదల కన్నీళ్లపై అభివృద్ధి అనే పేరుతో నిర్మించే ఏ ప్రాజెక్టుకూ ప్రజల మద్దతు ఉండదు.
చేరబండ రాజు కాలనీ వాసులకు న్యాయం చేయాలి.
తరతరాలుగా నివసిస్తున్న ప్రజల హక్కులను కాపాడాలి,వారిపై జరుగుతున్న వేధింపులు, దాడులను వెంటనే నిలిపివేయాలి.
భద్రకాళి తల్లి ఆశీస్సులతో జీవిస్తున్న ప్రజలకు అన్యాయం జరిగితే, ఆ తల్లి కూడా సహించదు.
కాంగ్రెస్ ప్రభుత్వం చేతిలో దారుణంగా దాడికి గురైన చేరబండ రాజు కాలనీ వాసులను పరామర్శించిన BRS నాయకులు మంద శ్యామ్ గారు.
"పేదల హక్కులు కాపాడాలి,చేరబండ రాజు కాలనీని రక్షించాలి!" ✊🏻
#JusticeForCherabandaRajuColony
By the way, this is Dr. R.S. Praveen Kumar training for the Mr. India competition while serving as an IPS officer. 💪
But what do you know about that? Oh wait, I'm sorry... how would you know?
You were too busy getting booked in the 'Vote కు Note' donga case and rotting in prison! 💸😂
#AccidentalCM
స్వేరోస్ నెట్వర్క్ ఫౌండర్ అండ్ చైర్మన్ డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ గారి కుమారునిపై మహా న్యూస్ యూట్యూబ్ ఛానల్ లో పెట్టిన పోల్ నీ తీవ్రంగా ఖండిస్తూ హనుమకొండ పోలీస్ స్టేషన్లో మహా న్యూస్ యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని కంప్లైంట్ ఇవ్వడం జరిగింది
@RSPraveenSwaero
Politeness in politics is a rare virtue.
RSP is redefining political discourse. From addressing everyone with respect (Sir/Madam) to standing up against the harassment of families.
In a world of loud debates,
his composure speaks volumes🫡
#RSPraveenKumar
#PoliticsWithDignity
#Telangana
@RSPraveenSwaero
కేంద్ర మంత్రి బండి సంజయ్ కూడా నిందితుడే:
(Pl watch the video completely to understand the agony of a mother)
మే 8న సాయంత్రం 6 గం.లకు ఫిర్యాదు చేయడానికి వెళ్తే సుమారు 5 గంటల పాటు ఫిర్యాదు తీసుకోలేదు.ఫిర్యాదు మార్చమన్నారు..ఆ కేసు వెనుక పెద్దలున్నారని చెప్పారు.
చివరికి రేపు ప్రధాని సభలో ఆత్మహత్య చేసుకుంటానని చెపితే తప్ప, అంగీకార పత్రం (Acknowledgement ) ఇవ్వలేదు పేట్ బషీరాబాద్ పోలీసులు! ఇది రేవంత్ రెడ్డి పాలనలో నాలుగు పాదాలపై నడుస్తున్న న్యాయం.
నిందితుడికి సహకరిస్తున్న కొందరు బాధ్యులైన పోలీసు అధికారులను (పేట్ బషీరాబాద్ సీఐ) సస్పెండ్ చేయాలి.
గౌరవ మోడీ గారు ఈ రోజు మీ సభలో వేలాది మహిళలు, కార్యకర్తలు కూర్చున్నారు .మీ పార్టీ కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కొడుకు సాయి భగీరథ్ పై పోక్సో కేసు కింద కేసు నమోదైతే అతడిని ఇప్పటికీ అరెస్ట్ చేయలేదు. తండ్రిని విచారించలేదు.
గతంలో మీరు కూడా నిందితుడితో ఫోటో కూడా దిగారు.
పోక్సో చట్టం ప్రకారం మైనర్ అమ్మాయి సెక్స్ కి సమ్మతి తెలిపినా,అది చెల్లదు. అయినా అతనిపై పోలీసులు కేసు పెట్టలేదు. పైగా బాధిత అమ్మాయి పైనే కరీంనగర్ లో కేసులు పెట్టారు. ఇది బాధితురాలి తల్లి పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ కు వచ్చిన వెంటనే జరిగింది. బండి సంజయ్, రేవంత్ రెడ్డి, పోలీసు ఉన్నతాధికారుల కాల్ డేటా ను విశ్లేషిస్తే ఈ కుట్ర బయట పడుతుంది.
ఎప్పుడైనా కరీంనగర్ పోలీసులు బాధిత కుటుంబాన్ని అరెస్ట్ చేయవచ్చని బెదిరింపు కాల్స్ వస్తున్నాయి. ఇదే జరిగితే దీనికి రేవంత్ రెడ్డి బాధ్యత వహించాల్సి ఉంటుంది.
ఇప్పటివరకు ఎందుకు పోలీసులు మెజిస్ట్రేట్ ముందు 164 Cr PC స్టేట్మెంట్ రికార్డు చేయలేదు? బాధిత కుటుంబానికి రక్షణ కల్పించాల్సిన బాధ్యత పోలీసులదే.
తక్షణమే డిజిపి స్థాయి మహిళా అధికారి సమక్షంలో మెజిస్ట్రేట్ ముందు బాధిత అమ్మాయి,ఆమె తల్లి స్టేట్మెంట్ రికార్డు చేయాలి
రేవంత్ రెడ్డి రాష్ట్రంలో మహిళా అధికారులు డిజిపి హోదాలో ఉన్నారు,వారి ఆధ్వర్యంలో సిట్ (SIT) ఏర్పాటు చేయాలి. హైకోర్టు జడ్జి పర్యవేక్షణలో విచారణ జరగాలి. నిందితుడిని జైలుకు పంపాలి. POCSO sections ను Sec 8 కు మార్చాలి.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, బిజేపి కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ ను కాపాడాలని చూస్తున్నారు.
గతంలో V6 లో పనిచేసిన సంగప్ప ఏప్రిల్ నెలలో బాధిత కుటుంబాన్ని కలిశారు.ఇపుడు బిజేపి అధికార ప్రతినిధిగా ఉన్నారు. బాధిత కుటుంబాన్ని బండి సంజయ్ తో కలిపించారు. సంగప్పను పార్టీ నుండి బహిష్కరించి,ఆయన మీద కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి.
అయితే బండి సంజయ్ నేను పెళ్లికి ఒప్పుకోను, మీ అమ్మాయి ఎంత మందితో తిరిగిందో అంటూ అవమానిస్తూ.. నా సంగతి మీకు తెల్వదు…ఏం చేసుకుంటరో చేసుకోండని బెదిరించాడు. ఆయన కూడా నిందితుడే.
రాష్ట్ర డిజిపి గారు మంత్రి బండి సంజయ్ గారి ఇంటి వద్ద ఉన్న సిసి ఫుటేజీని సేకరించాలి.
కాంగ్రెస్ నాయకులు మహిళా మంత్రులు ఎందుకు మాట్లాడడంలేదు? సీతక్క,సురేఖ గార్లు ఎందుకు మాట్లాడడంలేదు.?
బండి సంజయ్ పిఆర్ఓ అన్ని మీడియా ప్రతినిధులకు ఫోన్ చేసి ‘హనీ ట్రాప్’ అంటూ రాయాలని, పోక్సో కేసు గురించి రాయవద్దని ఆదేశాలు ఇచ్చారు. ఒక్క పేపర్ కూడా ఈ వార్త రాయడం లేదు.
పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మీద ఉన్న ఈడీ కేసు నుండి రక్షణ కోసమే బండి సంజయ్ ను కాపాడాలని మీడియాకు హెచ్చరికలు జారీ చేశారు.
మీరెన్ని డ్రామాలు చేసినా న్యాయం జరిగే వరకు పోరాడుతాం. ముందస్తు బెయిల్ అంటూ డ్రామాలు చేస్తే రాష్ట్రంలో ఉద్యమం చేపడుతం. సుప్రీం కోర్టు ను ఆశ్రయిస్తాం.
జై తెలంగాణ. జై హింద్
ఈ రోజు @BRSparty వర్కింగ్ ప్రసిడెంట్ @KTRBRS గారితో కలసి సంగారెడ్డి జైలులో ఉన్న పార్టీ సీనియర్ నాయకుడు, సోషల్ మీడియా కోఆర్డినేటర్ డా. మన్నె క్రిషాంక్ గారిని పరామర్శించడం జరిగింది. క్రిషాంక్ చేసిన ఏకైక నేరం- రేవంత్ రెడ్డి ప్రభుత్వం యొక్క అవినీతిని ప్రశ్నించడమే.
నిజంగా జైలుకు పోవలసిన వారు గాంధీ భవన్ లో ఉన్నారు.
అందరికీ @BRSparty ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు 💐💐💐
ఎన్నో అణచివేతలను, కుట్రలను, అవమానాలను తట్టుకుని ఈ రోజు తెలంగాణకు రక్షణగా, దేశానికి మార్గదర్శకంగా మారిన ఈ పార్టీలో సభ్యత్వం తీసుకున్నందుకు గర్వంగా సంతోషంగా ఉంది.
మీరు కూడా ఈ పార్టీలో ఈ రోజే చేరండి. అలాగే కొత్తవారిని చేర్పించండి.
@KCRBRSPresident@KTRBRS@BRSHarish
#BRSisTheOnlyHope
Revolution of another kind!
Fight Terror of diseases with Pure Tea! ☕️☕️☕️❌🦀🦀🦀
Welcome to another entrepreneurial adventure from the alumni of government welfare institutions.
Let’s encourage them by sipping this unadulterated tea that is organically grown in the foothills of mighty Himalayas.
Place your order today.
Simply Liberate Your Senses.
स्वाद की आज़ादी - नक्सलबरी शुद्ध चाय से ✊
Jai Hind🫡🇮🇳🇮🇳🇮🇳
#NaxalbariTea
#PureTea
#SayNo2FoodAdulteration
#SaveFarmers
#SipNaxalbariTeaEveryday
#SayNo2Cancer
ఒక ఉద్యమ తార,
ఒక జ్ఞాన తార,
వీరి కలయికతో తెలంగాణ భవిష్యత్
మరోసారి వెలుగొందబోతుంది.
పోరాటం దారి చూపితే,
జ్ఞానం దానికి బలం ఇస్తుంది
ఈ ఇద్దరి అడుగులు కలిస్తే
తెలంగాణ చరిత్రే మళ్లీ రాయబడుతుంది.
#KCRSP
బహుజన పోరాట యోధుడు కన్నం రఘు గారికి నా అశ్రునివాళి. తొలి నాళ్లలోనే బహుజన వాదానికి ఆకర్షితులై రఘు అన్న గారు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో చేసిన వీరోచిత పోరాటం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుంది. జోహార్లు కన్నం రఘు గారికి.🙏🙏🙏
#KannamRaghu
కేసీఆర్ గారి పాలనలో దేశానికే ఆదర్శంగా మారి, వేలాది మంది పేద బిడ్డలను ప్రపంచ పౌరులుగా తీర్చిదిద్ది, ప్రపంచ రికార్డు సృష్టించిన ఈ మేటి గురుకుల సంస్థ నేడు రేవంత్-కాంగ్రెస్ పాలనలో అనాథ గా మారింది. మీకు కావాల్సింది వేల కోట్ల కాంట్రాక్టులు, కమీషన్లు మాత్రమే. పేదల అభివృద్ధి కాదు.
ఛీ…ఛీ…సిగ్గు లేకుండా మళ్లీ ప్రజాపాలన అంటుండ్రు.
@TelanganaCMO@revanth_anumula@Bhatti_Mallu@minister_adluri@BRSparty@BRSHarish@KTRBRS
@RSPraveenSwaero నాడు ప్రభుత్వం కన్నతల్లి ప్రేమ చూపిస్తే నేటి ప్రభుత్వం సవతి తల్లి ప్రేమ చూపిస్తుందనేది ప్రజలందరు గమనిస్తున్నారు
ఈ ప్రభుత్వానికి ఇది తగదని తల్లిదండ్రులందరు ఆవేదన వ్యక్తపరుస్తున్నారు
ఇప్పటికైనా ఈ ప్రభుత్వం విద్యార్థుల సౌకర్యార్థం ఆలోచన చేయాలి
నేడు-నాడు:
సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల నుండి డిగ్రీ విద్యార్థులను ఎగ్జామ్స్ సెంటర్ కి తీసుకొని వెళ్లే విధానంలో మహాలక్ష్మి బస్సు ద్వారానే మీరు ఎగ్జామ్స్ సెంటర్ కి వెళ్ళాలని వారికి హెడ్ ఆఫీస్ నుండి చెప్పారంట.
గతంలో కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రైవేట్ బస్సులు మాట్లాడి విద్యార్థులను దూర ప్రాంతాల కాలేజీల నుండి ఎగ్జామ్స్ సెంటర్ వరకు తీసుకెళ్లి మళ్ళీ తీసుకొని వచ్చేవారు.
ఇప్పుడు ఈ మహాలక్ష్మి బస్సులో వెళ్తే పిల్లలు తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్నారు. ప్రశాంతత కోల్పోతారు. బస్సులు లేటయితే ఎగ్జామ్ సెంటర్ కు రానిస్తారా, సీయం గారు?
ఒక్క సారి ఆలోచించండి.
@TelanganaCMO
నాడు-నేడు:
ఈ అమ్మాయి పేరు, గద్దల లక్ష్మీ ప్రసన్న, పెద్దపల్లి జిల్లా. ఈమె కేసీఆర్ గారి హయాంలో గురుకులాల్లో చదివి ఉన్నత విద్యకోసం గుజరాత్-గాంధీనగర్ లోని ప్రతిష్ఠాత్మక రక్షా యూనివర్సిటీలో చేరి భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపదీ ముర్ము గారి చేతుల మీదుగా బంగారు పతకం ఇటీవలే అందుకుంది.
💐💐💐
ఇలాంటి బిడ్డలను ఆనాడు వేల మందిని కేసీఆర్ గారి ఆదేశాల మేరకు Higher Education Camps పెట్టి దేశం నలుమూలల ఉన్న గొప్ప విశ్వవిద్యాలయాల్లో నికి పంపించే వాళ్లం.
నేడు కాంగ్రెస్ పాలనలో గురుకులాల్లో ఉన్నత విద్య క్యాంపుల(HEC) మాట దేవుడెరుగు, పిల్లలు శవాలై ఇంటికి వస్తున్నారు.
ప్రతి వారం ఒక బిడ్డ ప్రాణాలు కోల్పోతున్నది.😭
@TelanganaCMO@BRSparty@KTRBRS@BRSHarish
ఈ నెల 20 వ తేదీన జగిత్యాలలో జరుగనున్న కేసిఆర్ గారి సభ ఏర్పాట్లను పర్యవేక్షించడానికి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్ మరియు శాసనసభాపక్ష ఉప నేత హరీష్ రావు గారితో కలిసి హాజరైన
డా.ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు
రాష్ట్ర ప్రధాన కార్యదర్శి,బిఆర్ఎస్
@KTRBRS@BRSHarish@RSPraveenSwaero
అందరికీ భారతరత్న డా.బీ ఆర్ అంబేద్కర్ గారి జయంతి శుభాకాంక్షలు. కనీసం ఈ రోజు నుండైనా ఆ మహనీయుడు రాసిన ఎన్నో విలువైన పుస్తకాలలో కనీసం ఒక్క పేజీ నైనా చదివి ఆయన ఆలోచనలను అమలు చేద్దాం. ఇదే మనం ఆ మహనీయుడికి ఇచ్చే గొప్ప నివాళి. జై భీం. జై భారత్.
#Ambedkar
💐💐💐🙏🙏🙏
Today(April 13th) marks the official end of Swaero Holy Month. Bhim Deeksha which is laced with minimalist life and giving up of all cravings comes to an end by #FearMan Burning ritual. Please join us for this celebration at Indresham village of PathanCheru at 4PM today.
#BhimDeesksha