I am not a fan of any particular politician but that scene in the second half of #TheParadise gave me goosebumps.
The audience cheered for it too with loud claps and whistles. Proper paisa vasool stuff.
The person and this party are not in power right now - but it's such a great recall factor and if elections were close by the ruling party would have been very uncomfortable.
ముఖ్యమంత్రి హోదాలో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్న రేవంత్ రెడ్డి
అసలు తెలంగాణలో గ్రేడ్ 9 (G9) బొగ్గు దొరకదని నిన్న రివ్యూ మీటింగ్లో పచ్చి అబద్ధాలు ఆడిన రేవంత్ రెడ్డి
అసలు G9 బొగ్గు లేకుండానే బీఆర్ఎస్ ప్రభుత్వం ఆ రకం బొగ్గుతో ప్లాంట్ను నడిపిస్తామని ఒప్పందం ఎలా చేసిందంటూ నిన్న మీడియా సాక్షిగా తప్పుడు ప్రచారం చేసిన రేవంత్ రెడ్డి
బీఆర్ఎస్ నాయకుల పవర్ ప్లాంట్ సందర్శనలో రేవంత్ రెడ్డి చెప్పినవి పచ్చి అబద్ధాలని నిరూపించిన జెన్కో ఇంజనీర్లు
G9 బొగ్గు సరఫరా చేస్తామని సింగరేణి చెప్పడంతోనే ఆనాడు ఆ రకం బొగ్గుతో యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ నడిపేందుకు ఒప్పందం చేసుకున్నామని, వాస్తవానికి G7 నుంచి G13 వరకు టెక్నాలజీ ఉందని జగదీష్ రెడ్డికి తెలిపిన ఇంజనీర్లు
కానీ ఇప్పుడు ఉన్నపళంగా సింగరేణి G9 బొగ్గు సరఫరా చేయడం ఆపేసిందని తెలిపిన అధికారులు
దాదాపు 15 నుంచి 20 రోజుల విద్యుత్ ఉత్పత్తికి సరిపడా బొగ్గు నిల్వలు ఉంచాల్సిన నేపథ్యంలో యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్లో కేవలం 4 రోజులకే బొగ్గు నిల్వలు ఉన్నాయని తెలిపిన ఇంజనీర్లు
మొత్తానికి బీఆర్ఎస్ నాయకుల పవర్ ప్లాంట్ సందర్శన కారణంగా, G9 బొగ్గుపై, బీఆర్ఎస్ పార్టీ ఒప్పందంపై తన అనుకూల మీడియాతో రేవంత్ రెడ్డి చేయించిన దుష్ప్రచారం బట్టబయలైంది
రేవంత్ రెడ్డికి పాలన చేసే నైతిక హక్కు లేదు
ప్రజా ప్రతినిధులు తమ ఎన్నికల అఫిడవిట్లో చూపించిన దానికంటే ఆస్తులు ఎక్కువ ఉంటే వాళ్లను డిస్క్వాలిఫై చేయొచ్చు
కేసీఆర్కు 67 ఎకరాల భూమి ఉందని రేవంత్ రెడ్డి అన్నాడు.. దానికంటే ఒక సెంట్ భూమి ఎక్కువ కనుగొన్నారా?
కేసీఆర్ భూమి పక్కన ఉన్న 325 సర్వే నంబర్ భూమిలో అధికారులు కొలుస్తున్నారు.. ఆ భూమిలో ఉన్నది దళితులు
ఈ రేవంత్ రెడ్డి తీరు వల్ల దళిత రైతులు ఆవేదనకు గురవుతున్నారు
తెలంగాణ రైతులు సాగునీరు, కరెంట్ కోతలతో ఇబ్బందులు పడుతున్నారు
రేవంత్ రెడ్డి ఈ డైవర్షన్ పాలిటిక్స్ పక్కన పెట్టి రైతులకు సమస్యలు రాకుండా పాలన చేయాలి
- మాజీ మంత్రి జీవన్ రెడ్డి
సింగరేణిలో G-9 గ్రేడ్ క్వాలిటీ బొగ్గు లభించే మైన్స్ ఇవి
సింగరేణి తన 2026-27 వార్షిక గ్రేడ్ డిక్లరేషన్ లో పబ్లిష్ చేసింది
తెలంగాణలో G-9 గ్రేడ్ బొగ్గు పుష్కలంగా ఉందని సింగరేణే చెప్తుంది కదా ఈ డాక్యుమెంట్ ద్వారా
> KTR Metro Expansion: Election PR + News PR
> Revanth Metro Expansion: News PR + Graphics PR
Actual works under them both 0kms, so far.
Old City we will know by year end, which way it will be.
@Salaar_964@KTRBRS Avi atla ravadaniki 1 hour lo enta rain padindo ,one day lo enta rain padindi telsa ra ,sndp ani etti a area lone box drain lu kattaru
🚨BLASTING NEWS 🚨
BRS special package
KCR song + Video recording
= Cash + Beer
వినాయకుడి ఊరేగింపా… లేక బీఆర్ఎస్ ప్రచార సభా?
భక్తి పేరుతో Secretariat ముందు కేసీఆర్ పాటలు పెట్టించాలి…
పాట పెట్టిస్తే డబ్బులు , బీర్లు ఇవ్వాలి!
అధికారం పోయింది…
అయినా ప్రచార పిచ్చి పోలేదు! 😂
గణపయ్య కంటే కేసీఆర్ పాటే ముఖ్యమా?
ప్రాబ్లెం ఏంటంటే రూల్స్ రెగ్యులేషన్స్ అన్ని కేటీఆర్ కె వర్తిస్తాయి... రేవంత్ 2014 నుంచి 2023 దాకా ఏమి పీకి పొడిచడాని సీఎం అయ్యాడు ? కేవలం ప్రభుత్వం మీద వ్యతిరేకత తో గెలిచాడు...కానీ ఇదే వ్యతిరేకత కాంగ్రెస్ మీద ఉంటే బీఆర్ఎస్ గెలవదు అని ఈ మేధావి వర్గం రుద్దుతున్నారు.. 😂😂