తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులుగా నియమితులైన నా అన్న శ్రీ గుండుమల తిప్పేస్వామి గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు.
గౌరవ ముఖ్యమంత్రి శ్రీ @ncbn గారు మరియు యువనేత శ్రీ @naralokesh గారి నాయకత్వంలో, మీ మార్గనిర్దేశనంలో పార్టీ మరింత బలోపేతం అవుతుందని ఆకాంక్షిస్తున్నాను.
ఉమ్మడి అనంతపురం జిల్లాతో పాటు తెలుగు రాష్ట్రాల్లోని వేలాది గ్రామాల్లో విద్య, వైద్య, సామాజిక సేవలందిస్తున్న RDT సంస్థ ఎదుర్కొంటున్న FCRA అకౌంట్ రెన్యూవల్ సమస్యను పరిష్కరించిన గౌరవ ప్రధాని శ్రీ @narendramodi గారికి, కేంద్ర హోంమంత్రి శ్రీ @AmitShah గారికి హృదయపూర్వక ధన్యవాదాలు.
అమరావతిలో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ @ncbn గారిని కలిసి, అనంతపురం జిల్లాకు విశేష సేవలందిస్తున్న ఆర్డీటీ సంస్థ ఎఫ్సీఆర్ఏ పునరుద్ధరణ అంశాన్ని ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులు గారు మరియు అమిలినేని సురేంద్రబాబు గారితో కలసి, ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లాను.
మడకశిర రైతులకు 100 ట్రాన్స్ఫార్మర్లు అందజేసి కూటమి ప్రభుత్వం రైతుల పక్షం అని ఎమ్మెల్యే ఎం.ఎస్.రాజు నిరూప���ంచారు. మాజీ ఎమ్మెల్సీ గుండమల తిప్పేస్వామితో కలిసి మడకశిరలో ట్రాన్స్ఫార్మర్ల అందజేత కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు. రైతులు కరెంటు ఓల్టేజీల సమస్యల ఎదుర్కొంటున్న ఇబ్బందులను తెలుసుకున్న ఎం.ఎస్.రాజు సంబంధిత శాఖ అధికారులతో మాట్లాడి రైతులకు ట్రాన్స్ఫార్మర్ల అందజేసే కార్యక్రమాన్ని వేగవంతం చేశారు. ఈ సందర్భంగా ఎం.ఎస్.రాజు మాట్లాడుతూ....వ్యవసాయం చేయడంలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు ఉండకూడదని, కూటమి ప్రభుత్వం రైతు సంక్షేమ ప్రభుత్వం అని అన్నారు. రైతుల పొలాల్లో తక్షణమే ట్రాన్స్ఫార్మర్లను బిగించేందుకు అధికారులు సత్వర చ���్యలు చేపట్టాలని ఆదేశించారు. గత ఐదేళ్లలో జగన్ రెడ్డి సర్కారు రైతులను ఆదుకోవడంలో వివక్ష చూపిందని పేర్కొన్నారు. రైతులకు మౌలిక సదుపాయాలు అందించకుండా రైతులను అప్పుల ఊబిలో కూరుకుపోయేలా చేశారని, దీంతో అప్పులబాధలు తాళలేక రైతులు ఆత్మహత్యల బాట పట్టాల్సిన పరిస్థితిని జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చాడని అన్నారు. గత ఐదేళ్లలో రైతుల ఆత్మహత్యల్లో దేశంలోనే ఏపీ 3వ స్థానం, కౌలు రైతుల ఆత్మహత్యల్లో ఏపీ 2వ స్థానంలో నిలిచిందని గుర్తు చేశారు. కేంద్ర ప్రభుత్వ నివేదికలను పరిశీలిస్తే రైతులను జగన్ రెడ్డి ప్రభుత్వం ఏవిధంగా విస్మరించిందో అర్థమవుతుందని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రైతులకు అండగా నిలబడుతోందన్నారు. రైతుల ప్రతి అవసరాన్ని తీర్చేందుకు కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని తెలిపారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియను కూడా వేగవంతంగా చేయడంతో పాటు, రైతుల ఖాతాలో కేవలం 48గంటల���లోపు ధాన్యం డబ్బులు వేస్తున్న ఘనత కూటమి ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు ఘనతేనని తెలిపారు. రైతు బాగుంటే దేశం బాగుంటుందనేది కూటమి ప్రభుత్వ నినాదమని, రైతులంతా సుఖసంతోషాలతో ఉండాలని కాంక్షించారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసమూర్తి, పార్టీ కార్యకర్తలు, విద్యుత్ శాఖ అధికారులు పాల్గొన్నారు.
#IdhiManchiPrabhutvam
#MLAMSRaju
#MadakasiraMLA
#ChandrababuNaidu
#AndhraPradesh
ఫలించినున్న ఎమ్మెల్యే ఎమ్మెస్ రాజు కృషి.!!
• మడకశిర నియోజకవర్గానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీపి కబురు.
• మడకశిర మండల పరిధిలో మందుగుండు, ఫిరంగుల ప���ిశ్రమ ఏర్పాటుకు మొదటి దశలో 1500 కోట్ల రూపాయలు పెట్టుబడులకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్.
• పరిశ్రమ హామీ అమలుపై మాట నిలబెట్టుకున్న కూటమి ప్రభుత్వం.!!
#MadakasiraConstituency #MSRaju
There are people who still value every little life on this earth. Here Mr.Prabhu uses the first aid techniques he learned years back to resuscitate a 8 month old macaque which was attacked by a group of dogs
His swift action has saved the life of this little fella. @Thiruselvamts