తండ్రికి తగ్గ తనయుడు బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ ఐటి పురపాలక శాఖ మంత్రివర్యులు సిరిసిల్ల శాసనసభ్యుడు *శ్రీ కల్వకుంట్ల తారక రామారావు గారికి* హృదయపూర్వకమైన జన్మదిన శుభాకాంక్షలు #Happy birthday KTR Anna #💐
బీఆర్ఎస్ ఆందోళనతో దిగివచ్చిన కాంగ్రెస్ సర్కార్!
లక్సెట్టిపేట మండలం ఉత్కూరు ,గంపలపల్లిలలో ఈదురుగాళ్లకు గోడ కూలి మృతి చెందిన ముగ్గురు రైతులు, ఓ విద్యార్థి కుటుంబానికి న్యాయం చేయాలంటూ ఉత్కూరు చౌరస్తా వద్ద బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీవన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు ఆధ్వర్యంలో జాతీయ రహదారిపై ఉదయం నుండి రాస్తారోకో
ప్రభుత్వంతో మాట్లాడి బాధిత కుటుంబాలకు 50 లక్షల రూపాయలు ఇప్పించేలా చర్యలు తీసుకుంటామని మృతుల కుటుంబాలకు హామీ ఇచ్చిన జాయింట్ కలెక్టర్ రాములు
రాస్తారోకో విరమించిన బీఆర్ఎస్ నాయకులు
ఇది కాకతీయుల పౌరుషాల గడ్డ..
ఇది కాళోజీ ఆత్మగౌరవ అడ్డా..
ప్రొఫెసర్ జయశంకర్ సార్ పుట్టిన గడ్డ.. ఈ ఓరుగల్లు!
పోరాటాల విల్లు ఎక్కుపెడితే.. ద్రోహులకు గుండె జల్లుమంటది
ఉద్యమ సమయంలో.. వరంగల్ ఎలా కదం తొక్కిందో అందరికీ తెలుసు.
ఇక్కడ ఏ పని మొదలుపెట్టినా.. విజయవంతమే అని కేసీఆర్ గారి విశ్వాసం.
మహా గర్జన.. రజతోత్సవ సభ.. ఏ సభ పెట్టినా ప్రభంజనమే!
- బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS 🔥
మే 6, 2022 నాడు ఇదే వరంగల్లో
కాంగ్రెస్ దొంగలు రైతు డిక్లరేషన్ సభ పెట్టి
అనేక మోసపూరిత హామీలు ఇచ్చారు.
ఇవాళ్టితో వారి నయవంచనకు నాలుగేళ్లు నిండిన సందర్భంగా
తెలంగాణ రైతు సంగ్రామ సదస్సులో మాట్లాడాను.
వరంగల్ జిల్లా కాకతీయ పౌరుషాల గడ్డ.
తెలంగాణ ఉద్యమ సమయంలో కదం తొక్కింది.
ఈ గడ్డ మీద ఏం మొదలుపెట్టినా విజయవంతమవుతుంది.
ఇక్కడ పోరాటాల విల్లు ఎక్కుపెడితే...
ద్రోహుల గుండె జల్లుమంటుంది!
పండించిన పంట కొనుగోలు చేసే నాధుడు లేక
ధాన్యం కుప్పల మీదనే రైతన్న ప్రాణాలు విడుస్తున్న
దుర్భర పరిస్థితులు మారాలి.
ఈ రాబందు కాంగ్రెస్ ప్రభుత్వం పోవాలె.
రైతుబంధు కేసీఆర్ పాలన మల్ల రావాలె.
రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వమే.. కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి కాబోతున్నారు.
రేవంత్ ముఖ్యమంత్రిగా కొనసాగితే
కాంగ్రెస్ పార్టీకి 1994 సంవత్సరంలో పట్టిన గతి మళ్లీ పడుతుంది.
అనాడు ప్రతిపక్ష హోదా కూడా రాలేదు.. అదే రిపీట్ అవుతుంది!
- బీఆర్ఎస్ జనరల్ సెక్రటరీ టి. జీవన్ రెడ్డి🔥
The valedictory meeting of the BRS Party’s Silver Jubilee celebrations presided over by BRS party supremo Sri KCR is underway at the party central office, Telangana Bhavan.
తెలంగాణ భవన్లో ఘనంగా బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు 🎉
బీఆర్ఎస్ పార్టీ 26వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలంగాణ భవన్లో పార్టీ జెండాను ఎగురవేసిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS
ప్రొఫెసర్ జయశంకర్ సార్ విగ్రహానికి, అమరవీరుల స్థూపానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులు మరియు నాయకులు పాల్గొన్నారు.
బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ గారి అధ్యక్షతన, పార్టీ రజతోత్సవ సంబురాల ముగింపు (26వ ఆవిర్భావ దినోత్సవం) సందర్భంగా తెలంగాణ భవన్లో కొనసాగుతున్న ప్రత్యేక సమావేశం.
ఈ సమావేశానికి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS సహా.. పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, జిల్లాల అధ్యక్షులు, అనుబంధ సంఘాల అధ్యక్షులు, పార్లమెంటు సభ్యులు, శాసనమండలి సభ్యులు, శాసనసభ సభ్యులు, మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ కార్పొరేషన్ల చైర్మన్లు, మాజీ జిల్లా పరిషత్ చైర్మన్లు మరియు విద్యార్థి సంఘం నేతలు హాజరయ్యారు.
బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సంబురాల ముగింపు సందర్భంగా తెలంగాణ భవన్ కు చేరుకున్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారు
ఈ సందర్భంగా తెలంగాణ తల్లి విగ్రహానికి పుష్పాంజలి ఘటించారు.
ఎత్తిన జెండాను దించకుండా
పట్టుదల, నిబద్ధతతో ప్రయాణం చేసి
ఎన్నో కుట్రలు, కుతంత్రాలను ఎదుర్కొని
గమ్యాన్ని ముద్దాడిన ఉద్యమ వీరుడు కేసీఆర్!
దశాబ్దాల స్వరాష్ట్ర పోరాటాలను గమ్యానికి చేర్చిన
తెలంగాణ అస్థిత్వం బీఆర్ఎస్.
పార్టీ శ్రేణులకు భారత రాష్ట్ర సమితి ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు 💐
మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి నివాసానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS
ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన జీవన్ రెడ్డితో భేటీ అయిన పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. ఈ సందర్భంగా వారిని బీఆర్ఎస్లోకి ఆహ్వానించారు.
ఇందిరమ్మ రాజ్యం అని చెప్పుకునే కాంగ్రెస్ ప్రభుత్వం
అర్ధరాత్రి అరాచకం సృష్టిస్తూ...
వెలగమట్లలో నిరుపేదల ఇళ్ళను కూల్చివేసింది 😥
ఖమ్మం జిల్లా వెలగమట్లలో
పేదల ఇళ్ళ కూల్చివేత బాధితులను
పరామర్శించిన రామన్న 🥹🙌❤️