నర్సంపేట మాజీ శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి గారి మరణం బాధాకరం. తెలంగాణ ఉద్యమంలో తనదైన ముద్ర వేసి , ప్రత్యేక రాష్ట్ర సాధనకై కృషి చేసి, శాసన సభ్యునిగా నర్సంపేట ప్రజలకు విశేష సేవలందించిన ప్రజా నాయకులు సుదర్శన్ రెడ్డి గారు. మ��ెంతో భవిష్యత్ ఉన్న నాయకుడు , నిరంతరం ప్రజా సంక్షేమం కొరకు తపించిన నాయకుడు సుదర్శన్ రెడ్డి గారు . వారి ఆత్మకు శాంతి కలగాలని అ భగవంతుని ప్రార్థిస్తున్నాను. వారి కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి ��ెలియజేస్తున్నాను.
తెలంగాణ జాతిపిత , ఉద్యమ'ప్రగతి రథసారధి , తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి , బి.ఆర్.ఎస్ అధినేత గౌరవనీయులు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారికి హార్దిక జన్మదిన శుభాకాంక్షలు
Happy Birthday KCR SIR
బోరబండ డివిజన్ లో జరిగిన స్వర్గీయ గోపీనాథ్ మరియు సర్దార్ గారి సంస్మరణ సభలో పాల్గొన్నాను . జూబిలీహిల్స్ నియోజకవర్గంలో ఉప ఎన్నికల్లో ,మళ్లీ గులాబీ జండా ఎగరాలన్న కార్యకర్తల , ప్రజల ఉద్దేశ్యాన్ని బలపరిచాను
#JaiTelangana#JaiKCR
ఈరోజు దమ్మాయిగూడ కూర్మ సంఘం అధ్యక్షుడు నరసింహ గారి ఆహువనం మెరకు వారి నివాసానికి కేశబోయినేన.మహేష్ యాదవ్ వెలడం జరగింది వరు బీరప్ప షెల్డ్ మరియు శల్వా తో సత్కరించడం ��రగింది
Caste Census Political War
Rahul Gandhi has been asking for a caste census for a really long time now, but it was PM Modi who said that a caste census will divide the nation: @dharanisalem
We have been demanding a caste census: @RSRBRS#IndiaUpfront | @RoyPranesh
“Basketball is at play “
Visited victory play grounds (VPG) today, in morning session of summer coaching camp of #GHMC. Huge turn out to the game shows the interest towards #Basketball in kids and parents. From 2nd May onwards VPG is the venue for the 1st LVR (L Venkatram Reddy, Former General Secretary APOA) memorial basketball championship.
ఈ రోజు హైటెక్స్ కన్వెన్షన్ లో మాజీ కార్పొరేషన్ చైర్మన్, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు & spoke person BRS శ్రీ రావుల శ్రీధర్ రెడ్డి అన్న ఉప్పల్ ఎమ్మెల్యే శ్రీ బండారి లక్ష్మారెడ్డి గారి కూతురి వివాహానికి హాజరై వధూవరులను ఆశీర్వదించడం జరిగిoది..
Congratulations Anna Got elected as a president of Telangana basketball association మాజీ కార్పొరేషన్ చైర్మన్, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు & spoke person BRS శ్రీ రావుల శ్రీధర్ రెడ్డి అన్న CONGRATULATIONS @KCRBRSPresident@KTRBRS@BRSHarish@RSRBRS@BRSparty