@KTR_News@KTRTRS హైదరాబాద్ LB నగర్ పరిసర ప్రాంతం లోని చేనేత కార్మికులకు ప్రైవేట్ షెడ్ కిరాయి లు కట్టలేదు. వున్న అన్ని షెడ్ లకు తాళం.....
CFC ఏర్పాటు అత్యవసరము కావున
దయచేసి ఏర్పాటు కొరకు HANDLOOM DEPARTMENT కు ఆదేశాలు ఇవ్వాలి అని కోరుకుంటున్నాము.
@MinisterKTR అన్న
KTR గారు
ఈ ప్రకటన 2018 ఫిబ్రవరి లో మేయర్ గారి ద్వారా హామీ ఇచ్చారు. ఇప్పుడు కరోనా వలన ప్రైవేట్ షెడ్ ల కిరాయి ల��� చెల్లించ లేక షెడ్ లు ఖాళీ అయ్యి పని లేక అయోమయం లో LB నగర్ నేతన్న లు...
జర ఆదుకోవాలని
విన్నపం....
@TSwithKCR@KTRTRS అన్న గౌరవ శ్రీ రామన్న గారికి
చేనేత కార్మికుల తరపున శత కోటి వందనాలు...
HANDLOOM DAY రోజు న చేనేత కార్మికులకు, పరిశ్రమ గురించి తగు చర్యలు తీసుకొన��� ఆదుకోవాలని మనవి.....
జై కెసిఆర్
జై రామన్న
జై తెలంగాణ
@TelanganaCMO Sir
నమస్కారం లు
చేనేత పరిశ్రమ గురించి కొద్దిగాదయచేసి ఆలోచన చేయండి.
Handloom day రోజున చేనేత కార్మికులను ఆదుకొనే ప్రకటన కూడా చేయాలి అని మనవి..
చెరుకు స్వామి
అధ్యక్షులు
చేనేత కార్మిక సంఘం
LB నగర్ హైదరాబాద్