📚 “కొన్నిసార్లు ఒక పుస్తకం… వెయ్యి నినాదాల కంటే ఎక్కువ మాట్లాడుతుంది.”
Delhi Airport లో CJP founder Abhijeet Dipke చేతిలో కనిపించిన Dr. B.R. Ambedkar గారి “Waiting For A Visa” పుస్తకం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
NEET paper leak ఆరోపణలు, exam irregularities పై నిరసన తెలిపేందుకు భారత్‌కు వచ్చిన Dipke చేతిలో ఈ పుస్తకం కనిపించడం చాలా మందిని ఆలోచింపజేస్తోంది.
#AbhijeetDipke #CJP #Ambedkar #WaitingForAVisa #NEET #NEETPaperLeak
వీళ్లకు తెలుగు కూడా అర్థం కాకపోతే ఎట్లా? పవన్ పార్టీ పునర్నిర్మాణం చేసుకోవచ్చు. ఎన్నికల్లో పోటీ చేయవచ్చు. తెలంగాణా ప్రజలు ఆశీర్వదిస్తే @JanaSenaParty అధికారంలోకి రావచ్చు. అది రాజ్యాంగం కల్పించిన హక్కు. కానీ తెలంగాణా ఏర్పాటును వ్యతిరేకించి దీక్ష చేసిన నాయకుడే నవనిర్మాణం అంటే సినిమా కామడీ గా ఉంటుంది.
How Dare You Mr. Pawan Kalyan ..
ఏం తెలుసు నీకు తెలంగాణ గురించి , తెలంగాణా ప్రజల గురించి , తెలంగాణా పోరాటం గురించి , తెలంగాణా ఉద్యమం గురించి..? ఏం తెలుసు నీకు ? జనసేనా అనే పార్టీ ఉందా నీకు అది నువ్వే పెట్టావా ? మరి ఏది ఎక్కడా కనిపించదే , bjp జెండా పట్టుకొని బాసిన పనులు చేస్తూ మతరాజకీయాలను రెచ్చగొట్టే నీలాంటి వాళ్లు కూడా తెలంగాణా జాగిరి గురించి మాట్లాడతారా ? నువ్వు మాట్లాడకు ఇప్పటికే నువ్వు ఒక comedy peace అని , నీకంటూ సొంత రాజకీయ identidy లేదని , idiology లేదని అందరికీ తెలిసి పోయింది , అయినా నువ్వు పార్టీ start చేసినప్పుడు ఈ హైదరాబాద్ ఉమ్మడి రాజధాని , అయినా ప్రాంతీయ అస్థిత్వానికి ప్రాంతీయ ఆధిపత్యానికి... ముందు తేడా తెలుసుకో పవన్ కళ్యాణ్ ..!
తెలంగాణ అంటేనే ఉద్యమ రాష్ట్రం అస్సలు ఒక్కరోజైనా తెలంగాణ ఉద్యమం time లో బైటికొచ్చి మాట్లాడవా ? ఇది తెలంగాణ అని యాదుంచుకో పవన్ అన్నా ..! 🙏
#pawankalyan
#Telangana
ఈరోజు మహాత్మ జ్యోతిబా ఫూలే గారి 199వ జయంతి...! ఈ సందర్భంగా త్వరలో రిలీజ్ కాబోతున్న 'PHULE' సినిమా గురించి కొన్ని విషయాలు ..
"అసలు ఈ సినిమా గురించి ఎందుకు మాట్లాడుకోవాలంటే.. జ్యోతిబా ఫూలే గారి జీవితాన్ని అందరికీ అర్థమయ్యేలా చాలా అద్భుతంగా తీశారు. 'ఆశయం గొప్పదైతే.. ఎవరు ఎదిరించినా ఆ విప్లవ జ్యోతి ఆగిపోదు' అని ఫూలే దంపతుల లైఫ్ ని చూస్తే మనకు క్లియర్‌గా అర్థమవుతుంది. వాళ్ళిద్దరి జీవితం మనందరికీ ఒక బిగ్ ఇన్స్పిరేషన్. సమాజంలో మార్పు కోసం వాళ్ళు పడిన కష్టాలు ఈ మూవీలో రియలిస్టిక్‌గా చూపించారు."
"ఇక ఈ సినిమాకి సంబంధించి ఒక మంచి విషయం ఏంటంటే.. ఈ మూవీ తెలుగు డైలాగ్స్ @ChetanKathi గారు రాయడం జరిగింది..! నేను కూడా ఆ డైలాగ్స్ రాయడానికి సహకరించాను.. ఆయన గైడెన్స్‌తో వచ్చిన ఆ పవర్ఫుల్ డైలాగ్స్ తెలుగు ఆడియన్స్‌కి బాగా కనెక్ట్ అవుతాయి. ఫూలే గారి భావజాలాన్ని స్ట్రెయిట్‌గా గుండెల్లోకి తీసుకెళ్లేలా ఈ డైలాగ్స్ ఉంటాయి.
ఈ జయంతి సందర్భంగా మనం ఫూలే గారికి ఇచ్చే నిజమైన నివాళి ఆయన ఆశయాలను అర్థం చేసుకోవడమే. ప్రతీ ఒక్కరూ థియేటర్స్‌లో ఈ సినిమాను చూస్తారని నేను కోరుకుంటున్నాను."
#phule
#199phulejayanthi
మన తెలుగు Brainless Celebrities #Dhurandhar2 పై ప్రసంశల వర్షం కురిపిస్తున్నారు... "భారతీయులలో 90 శాతం మంది మూర్ఖులు (fools)" - మార్కండేయ కట్జూ...
90 శాతంలో మొదటి వరుసలోనే మన తెలుగు హీరోలు ఉనారేమో అనిపిస్తుంది...
Happy to receive the "Telangana Gaddar Award" for Documentary on #PaidiJairaj .... Thanks to all the team members who are part of this good documentary... This is the effort of a special person who is the reason to do this documentary... Thanks to @PonnamRavichan1 sir
ఉత్తమ డాక్యూమెంటరీ విభాగంలో గద్దర్ అవార్డు అందుకున్న కత్తి చేతన్ ..!
తెలంగాణ గద్దర్ ఫిలింఫేర్ అవార్డ్స్ 2025 కి గాను ఉత్తమ డాక్యూమెంటరీ చిత్రంగా ఎంపికైన "పైడి జైరాజ్ ప్రస్థానం " అవార్డును అందుకుంటున్న నిర్మాత పొన్నం రవిచంద్ర గారు , మరియు డైరెక్టర్ కత్తి చేతన్..!
Jesse Jackson
The Martin Luther King protege who helped reshape America.... A leader who marched with Martin Luther King Jr in the 1960s...
He worked to improve the lives of African-Americans, and became a national force during his two White House campaigns
I believe it is not 92% Sandhya Reddy garu... As Justice Markandey Katju once said... It is 95% of Indians who are ....
ఇది కాంగ్రస్ చేతగానీ తనానికి నిదర్శనమా...
లేక ఒక రెడ్డి బీసీ పిసిసికి రాసిన అహంకారపు సమాధనమా... 95 % of Indian liberals are conservatives inside...
విద్య ఒక విప్లవం. పుస్తకం ఒక ఆయుధం.
ఆ విప్లవానికి తొలి అడుగు వేసినవారు
సావిత్రీబాయి ఫూలే.
38వ హైదరాబాద్ బుక్ ఫెయిర్‌లో Dr.కత్తి పద్మారావు గారు రాసిన సావిత్రీబాయి ఫూలే పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి ..!
Stall No : 189
ఇంకా 3 రోజులు మాత్రమే ఉంది ..! రండి కొనండి చదవండి ..!
@KattiPadmarao
#SavitribaiPhule #38thBookFair #Hyderabad
డా కత్తి పద్మారావు గారి పుస్తకాల పండుగ
రండి... కొనండి.... చదవండి... @ 38th Hyderabad Book Fair – NTR Stadium
STALL NO 189 Contact – Chetan 9000527837
నిన్న లోకాయత పబ్లికేషన్స్ స్టాల్ లో ప్రొ కోదండరాం గారు, పాశం యాదగిరి గారు
“నువ్వు వాళ్ల వల్ల వచ్చావు… వీళ్ల వల్ల వచ్చావు… లక్ లో వచ్చావు… కోటాలో వచ్చావు…
నీ శ్రమని, నీ నేర్పుని అవమానిస్తూనే ఉంటారు —
అదే భారతదేశం..”
“They’ll say you made it by luck, by quota, by someone’s mercy…
Never by your hard work.
That’s the reality of India..”
#RealityOfIndia #Bison #PaRanjith #Truth