ఎంతో ప్రశాంతత , ఆనందాన్ని ఇచ్చే శ్రీకాకుళం జానపద పాటలు. సంవత్సరం క్రితం నాటి సిక్కోలు జాలారి అమ్మవారిపాట , వినకపోతే ఒకసారి వినేయండి. 🙏😍🥺
లింకు : https://t.co/OCG6TSI4gw
#సిక్కోలుజానపదం#SikkoluJaanapadam
సామాజిక మాధ్యమాల్లో అప్పుడప్పుడు వినపడుతున్న పాటలో చిన్న భాగం మీ కోసం..
శ్రీకాకుళం రోడ్ రైల్వేస్టేషన్.. మా జీవితాలకి ప్రత్యక్షంగా ఎమోషనల్ కనెక్టివిటీ వుంది.. కానీ, చాలా రైళ్లు ఆగేవి కాదు. రైళ్ల కోసం చాలా బాధలు పడ్డాం. #Peddi సినిమా చూస్తున్నప్పుడు ఇవన్నీ గుర్తుకొచ్చాయి.. ఏడుపొచ్చింది. మా జీవితాలు కళ్ళ ముందు కనిపించాయి.
శ్రీకాకుళంలో కోడి రామ్మూర్తి నాయుడు గారి పేరుతో స్టేడియం ఉండేది.. మా చిన్నప్పుడు ఓసారి ఛారిటీ మ్యాచ్ జరిగింది. అక్కడే నేను జాతీయ స్థాయి క్రికెటర్లను కలిశాను. క్రికెట్ మీద ఆసక్తి, అప్పుడే కలిగింది. ఆట కోసం ప్రాణం పెట్టేవాళ్ళం. ఇండోర్ స్టేడియం కూడా అక్కడే ఉండేది.
⭐️ఴ అక్షరం, దాని మొత్తం ఎడాటం(information)
ఈ అక్షరాన్ని ఎప్పుడన్నా చూశారా?
వెయ్యేండ్ల ముందు తెలుగులో వాడుకలో ఉన్న అక్షరం ఇది!
ఴ గురించి మరిన్ని ఆసక్తికరమైన విషయాలను తెలుసుకోవడానికి చిత్రాలను చివరి వరకు చూడండి.
తిరిగనుపు (repost) చేస్తే ఎక్కువ మంది ఴ గురించి తెలుసుకుంటారు (౧/౨)
Please increase the frequency of 12807/8 Vizag - Nizamuddin (Delhi) Samta Express from 5 days to Daily. Many commuters from Vizag, Vizianagaram, Srikakulam & RGDA areas utlise this train to go towards Titlagarh - Delhi & extent north. Legendary runner since decades from 1990s.
Dannanapeta Megalithic Site near to Amadalavalasa town in Srikakulam district of Andhra Pradesh, India, has a unique and large megalithic complex, which includes a large dolmen, many small cists and innumerable round holes and menhirs.
శ్రీకాకుళం జిల్లాలో 20కి పైగా గ్రామాలకు జీవనాడిగా ఉన్న 13 కి.మీ రహదారి నేడు పూర్తిగా శిథిలమైంది.
వరదలు కాదు.
తుఫాను కాదు.
అధిక లోడుతో నడుస్తున్న ఇసుక లారీలు మరియు అధికారుల నిర్లక్ష్యం దీనికి కారణం.
1/12
📍 రాగోలు
📍 దూసి
📍 దూసి రైల్వే స్టేషన్
📍 కలివరం
📍 తొగరం
📍 కొత్తవలస
మరియు పరిసర గ్రామాల ప్రజలు కలిపి 10,000 మందికి పైగా ఈ రహదారిపై ఆధారపడుతున్నారు.
రైల్వే జోను సాధించుకున్న ఆంధ్రులకు శుభాకాంక్షలు!
ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రాంతంపై వివక్ష కారణంగా ఎన్నో పోరాటాలు సాగించిన ప్రజలకు ఇది మర్చిపోలేని రోజు. అరకు వరకు కూడా అతి త్వరలో మనతో కలుస్తుందని ఆశిద్దాం.
మన జోనులో అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలని కోరుకుంటూ...
జై ఆంధ్ర
జై భారతం
@Teluguraaya@guptanumis అవును...మన వాళ్ళు సైమన్ గోబ్యాక్ అంటూ గోల చేస్తుంటే...ఒరియా వాళ్లు మెల్లగా తెలుగు ప్రాంతాలను కలుపుకొని ప్రత్యేక రాష్ట్రం సాధించుకున్నారు....
శ్రీ మంకీనమ్మ వారు 🙏
📍జడ్పీ ఉన్నత పాఠశాల మైదానము దగ్గర,
కేటీ రహదారి , నెహ్రూనగర్ ,
కాశీబుగ్గ - పలాస , శ్రీకాకుళం జిల్లా.
#పలాస#కాశీబుగ్గ#శ్రీకాకుళం#ఆంధ్ర
(+)
@APDeputyCMO@PawanKalyan Thank god!
I'm not even asking picture with @PawanKalyan Garu.
Atleast concerned dept may acknowledge the issue if it is genuine!
https://t.co/AEzF2U94qS
Heard that senior citizens in rural areas fear losing government pensions/schemes if they install an AC at home.If true,I kindly request Govt to remove such criteria as AC is no longer a luxury,it is now becoming a necessity!
@ncbn@PawanKalyan@naralokesh@AndhraPradeshCM