జనసేనకు ఓటు వేస్తే ఇళ్లు పట్టాలు తీసేస్తాం అని బెదిరిస్తే, తనకు 2ఎకరాలు ఉన్నాయని, దానిలో ఇళ్ళ పట్టాలు ఇస్తా అన్న జనసేన సర్పంచ్ కు పాలాబిషేకం🙏 🙏
@JanaSenaParty@PawanKalyan
Former India captain and current BCCI President Sourav Ganguly suffered a mild cardiac arrest earlier today. He is now in a stable condition.
We wish him a speedy recovery!
శ్రీ @PawanKalyan గారి స్ఫూర్తితో 2015 నుండి పద్మశ్రీ సుభాష్ పాలేకర్ గారు మరియు విజయ్ రామ్ గారి దగ్గిర చిన్న చిన్న జీరో బడ్జెట్ నేచురల్ ఫార్మింగ్ పద్దతులు నేర్చుకోవడం జరిగింది.మన యువత జీరో బడ్జెట్ నేచురల్ ఫార్మింగ్(ZBNF)పై దృష్టి పెడితే భారతదేశంలో మళ్లీ బంగారం లాంటి పంట పండుతుంది
మనసున్న మంచి మనిషి,అభిమానులు గర్వించే వ్యక్తిత్వం వున్న నటుడు, నాయకుడు, సినీ వినీలాకాశంలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జన్మదినం నేడు. శుభాంక్షలు పవన్🌹ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధిరస్తు🌹వున్నత నట రాజకీయ అభివృద్ధి ప్రాప్తిరస్తు శతమానం భవతు✋
పుట్టినరోజున మా స్వంత సూపర్ హీరో పవన్ కళ్యాణ్ కామన్ డిస్ప్లే చిత్రాన్ని ప్రారంభించడం నాకు ఎంతో ఆనందాన్ని, ఉత్సాహాన్ని ఇస్తుంది.
@PawanKalyan Garu A Very Happy Birthday On Behalf Of Thala Ajith Kumar Sir Fans😊❤️
Presented by @ThalaPSPK_fans#HBDPawanKalyan#HBDPSPKByTHALAFans