@KTRBRS@BrsBandari@BRSparty ఇందిరా పార్క్ వద్ద తెలంగాణ లంబాడీ సామాజికం నిర్వహిస్తున్న లంబాడీల ఆత్మ గౌరవసభకు కైలాసగిరి బస్తీ నుండి బయలుదేరిన బంజార ర్యాలీనిజెండాఊపి
ప్రారంభించిన కార్పొరేటర్ ప్రభుదాస్,మాజీకార్పొరేటర్ శ్రీనివాస్ రెడ్డి. నాయకులురాందాస్,శ్రీనివాస్ నాయక్ పాల్గొన్నారు
@KTRBRS@BRSHarish@BrsBandari@BRSparty *శ్రీ విశ్వకర్మ జయంతి సందర్భంగా ఫేజ్-1 గ్రౌండ్లో నిర్వహించిన 19వ యజ్ఞ మహోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి, కార్పొరేటర్లు ప్రభుదాస్, పన్నాల దేవేందర్ రెడ్డి, మాజీ కార్పొరేటర్ శ్రీనివాస్ రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు సాయిజెన్ శేఖర్
🔷 బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS కు అరుదైన గౌరవం.. న్యూయార్క్‌లో ‘గ్రీన్ లీడర్షిప్’ అవార్డ్
🔹మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు అరుదైన అంతర్జాతీయ గౌరవం లభించింది.
🔹సుస్థిర పాలన, పర్యావరణ పరిరక్షణలో ఆయన చేసిన కృషికి గాను ప్రతిష్టాత్మకమైన ‘గ్రీన్ లీడర్షిప్ అవార్డు 2025’కు ఆయన ఎంపికయ్యారు.
🔹ఈ నెల చివరిలో అమెరికాలోని న్యూయార్క్‌లో ఈ అవార్డును ప్రదానం చేయనున్నారు.
🔹ఈ అవార్డు ప్రదానోత్సవం సెప్టెంబర్ 24న న్యూయార్క్‌లో జరగనున్న 9వ NYC గ్రీన్ స్కూల్ కాన్ఫరెన్స్‌లో జరగనుంది. ఈ విషయాన్ని గ్రీన్ మెంటార్స్ సంస్థ అధికారికంగా కేటీఆర్‌కు తెలియజేసింది.
🔹“గ్రీన్ మెంటార్స్ తరపున, గ్రీన్ లీడర్షిప్ అవార్డు 2025 గ్రహీతగా మీ ఎంపికను ధృవీకరించడం మాకు ఒక విశేషం” అని వారు తమ లేఖలో పేర్కొన్నారు.
🔹మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా కేటీఆర్ తెలంగాణలో అనేక అద్భుతమైన పర్యావరణ కార్యక్రమాలను పర్యవేక్షించారు.
🔹గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) పరిధిలో 977 పార్కులను అభివృద్ధి చేసి, 10 కోట్ల మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
🔹దీంతో పాటు, 108 లంగ్ స్పేస్‌లు, థీమ్ పార్కులు, రెయిన్ గార్డెన్స్, ల్యాండ్‌స్కేప్ గార్డెన్స్, వర్టికల్ గార్డెన్లను ఏర్పాటు చేశారు.
🔹సంస్థాగత తోటలు, కాలనీ, వీధి తోటలు, మీడియన్, అవెన్యూ తోటల పెంపకానికి పెద్ద ఎత్తున కృషి చేసి, తెలంగాణ పచ్చదనాన్ని గణనీయంగా పెంచారు. ఈ కార్యక్రమాలతో హైదరాబాద్ పర్యావరణ పాలనలో ఒక ప్రపంచ ఆదర్శంగా నిలిచింది.
🔹ఈ కృషి ఫలితంగా హైదరాబాద్‌కు ప్రతిష్టాత్మకమైన వరల్డ్ గ్రీన్ సిటీస్ అవార్డు లభించింది.
🔹అంతేకాకుండా, ఆర్బర్ డే ఫౌండేషన్ మరియు ఐక్యరాజ్యసమితికి చెందిన ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ (FAO) చేత ‘ట్రీ సిటీ ఆఫ్ ది వరల్డ్’గా గుర్తింపు పొందిన ఏకైక భారతీయ నగరంగా నిలిచింది.
🔹మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో, కేటీఆర్ మంత్రిగా ఉన్న సమయంలో తెలంగాణలో పల్లె, పట్టణ ప్రాంతాలలో మొత్తం పచ్చదనం 24% నుంచి 33% కి పెరిగింది. ఈ విజయాలు తెలంగాణను పర్యావరణ పరిరక్షణలో ముందంజలో ఉంచాయి.
🔹ఈ గౌరవంతో, కేటీఆర్ సుస్థిర, నివాసయోగ్యమైన నగరాలను సృష్టించడానికి కృషి చేసిన ప్రపంచ నాయకుల జాబితాలో చేరారు.
@KTRBRS@BRSHarish@BrsBandari@BRSparty వాసవి క్లబ్స్ కాప్రా సర్కిల్ వారు చేపట్టిన 100రోజుల్లో 100 మొక్కలు వృక్షార్చన కార్యక్రమంలో భాగంగా మీర్ పేట హౌసింగ్ బోర్డు కాలనీ డివిజన్ హెచ్ బీ కాలనీ ఫేజ్-1 గ్రౌండ్లో వాసవి క్లబ్స్ ప్రతినిధులతో కలిసి మొక్కలు నాటిన కార్పొరేటర్ ప్రభుదాస్
@KTRBRS@BRSHarish@BrsBandari@BRSparty గౌరవ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి గారి ఆదేశాల మేరకు పలు కాలనీల భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ, మంచినీటి సరఫరాకుసంబందించి పెండింగ్ పనులకు ప్రపోజల్స్ రెడీ చేయాలని HMWSSB వాటర్ వర్క్స్ మేనేజర్ వేణుగోపాల్ తో సమావేశమైనకార్పొరేటర్ జెరిపోతుల ప్రభుదాస్
@KTRBRS@BRSHarish@BRSparty@BrsBandari కేటీఆర్‌కు దక్కిన అరుదైన గౌరవం
సుస్థిర పాలన, పర్యావరణ పరిరక్షణలో ఆయన చేసిన కృషికి గాను ప్రతిష్టాత్మకమైన ‘గ్రీన్ లీడర్షిప్ అవార్డు 2025కు ఎంపికైన కేటిఆర్
సెప్టెంబర్ 24న న్యూయార్క్‌లో జరగనున్న 9వ NYC గ్రీన్ స్కూల్ కాన్ఫరెన్స్‌లో జరగనుంది.
@KTRBRS@BrsBandari@BRSHarish@BRSparty *సైనిక్ పూరి డిఫెన్స్ కాలనీలో నూతనంగా ఏర్పాటు చేసిన ఫ్మేమ్స్ & స్పిరిట్స్ కేఫ్ ప్రారంభోత్సవంలో పాల్గొని యజమాని అశ్విన్ కుమార్ కు శుభాకాంక్షలు తెలియజేసిన కార్పొరేటర్ జెరిపోతుల ప్రభుదాస్, మాజీ కార్పొరేటర్ గుండారపు శ్రీనివాస్ రెడ్డి.*
@KTRBRS@BrsBandari@BRSHarish@BRSparty *మీర్పేట్ హెచ్ బీ కాలనీ డివిజన్ పరిధిలోని పలు కాలనీలకు సంబంధించి వివిధ అభివృద్ధి పనుల నిమిత్తం ఎల్ బి నగర్ జోనల్ కమీషనర్ హేమంత కేశవ్ పాటిల్ గారిని మర్యాద పూర్వకంగా కలిసి వినతి పత్రం అందజేసిన కార్పొరేటర్ జెరిపోతుల ప్రభుదాస్.*
@KTRBRS@BrsBandari@BRSHarish@BRSparty *తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు వీరనారి చాకలి ఐలమ్మ వర్ధంతి సందర్భంగా ECIL క్రాస్ రోడ్డు వద్ద గల కాంస్య విగ్రహానికి పూలమాల వేసి, నివాళులు అర్పించిన కార్పొరేటర్ జెరిపోతుల ప్రభుదాస్, మాజీ కార్పొరేటర్ గుండారపు శ్రీనివాస్ రెడ్డి.*
తెలంగాణ కోసం తన జీవితాన్ని అంకితం చేసిన ప్రజల మనిషి, తన కవిత్వంతో స్వరాష్ట్ర ఆకాంక్షను రగిలించిన ప్రజాకవి కాళోజీ నారాయణ రావు గారి జయంతిని తెలంగాణ భాషా దినోత్సవంగా జరుపుకుంటున్న సందర్భంగా ఆ మహానీయుడికీ ఇదే మా నమస్సుమాంజలి 🙏🏻
తెలంగాణ సాయుధ రైతాంగ సమరయోధుడు, ప్రజాస్వామికవాది, శ్రీ రావి నారాయణ రెడ్డి వర్ధంతి సందర్భంగా ఆమహనీయునికి ఘన నివాళులు. తెలంగాణ విముక్తి కోసం పోరాటాలు నిర్మించిన రావి నారాయణ రెడ్డి, పార్లమెంటరీ ప్రజాస్వామిక వ్యవస్థ పట్ల కూడా ప్రదర్శించిన సానుకూల స్ఫూర్తి గొప్పది.
@BRSparty@KTRBRS@BrsBandari@BRSHarish *మీర్పేట్ హెచ్ బి కాలనీ డివిజన్ లోని ఇంద్రనగర్ ఫేజ్-2 మరియు మంగాపురం కాలనీలలో 24 లక్షల అంచనా వ్యయంతో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణ పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి, స్ధానిక కార్పొరేటర్ జెరిపోతుల ప్రభుదాస్.*
@BRSparty@KTRBRS@BRSHarish@BrsBandari వినాయక చవితి ఉత్సవాల సందర్భంగా మీర్పెట్ హెచ్ బి కాలనీ డివిజన్ పలు కాలనీల్లో ఏర్పాటు చేసిన గణనాథుని మండపంను సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించి, అన్నదానం ప్రారంభించిన కార్పొరేటర్ జేరిపోతుల ప్రభుదాస్
@BRSHarish@KTRBRS@BRSparty@BrsBandari ఇది ఆరడుగుల బుల్లెట్టు 🔥🔥
సింహం సింగిల్ గానే వస్తుందన్నట్లు కాళేశ్వరంపై కాంగ్రెస్ తప్పుడు ప్రచారాన్ని అసెంబ్లీ సాక్షిగా ఆధారాలతో సహా తిప్పికొట్టిన మాజీ మంత్రి హరీశ్ రావు!
@KTRBRS@BrsBandari@BRSparty *వినాయక చవితి ఉత్సవాల సందర్భంగా మీర్పెట్ హెచ్ బి కాలనీ డివిజన్ పరిధిలోని పలు కాలనీల్లో ఏర్పాటు చేసిన గణనాథుని మండపాలను సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించిన కార్పొరేటర్ జేరిపోతుల ప్రభుదాస్, మాజీ కార్పొరేటర్ గుండారపు శ్రీనివాస్ రెడ్డి.*