రాయలసీమలో పోటెత్తిన జన సునామీ✊🏻
కర్నూలులో అడుగడుగునా అడ్డంకులు.. ఆంక్షలు.
మీరు దారులు మూయవచ్చు. బారికేడ్లు పెట్టి అడ్డుకోవచ్చు. కానీ వైయస్ జగన్ గారిపై ప్రజలకు ఉన్న ప్రేమను అడ్డుకోగలరా? ప్రజాభిమానానికి ఆంక్షలు పనిచేయవన్నది గుర్తు పెట్టుకోండి!
#YSJaganInKurnool
#SadistChandraBabu
వైయస్సార్ పార్టీ వాళ్ళు పెద్ద పుడింగి నా కొడుకుల అని మాట్లాడుతున్న బీటెక్ రవి.. అక్రమ సంపాదన ఎక్కువ అయ్యేసరికి కొవ్వెక్కి మాట్లాడుతున్న బోగస్ బిటెక్ రవి..
అవును బోగస్ లోకేష్ నాయుడుకు అనుకూలంగా ప్రభుత్వ ఉద్యోగులు ఎలా ర్యాలీ నిర్వహించారు సమాధానం చెప్పాలి??
@BtechRaviTDP@JaiTDP
#YSJaganMark Part-1
@ncbn.. మాజీ ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ గారు అడిగిన ఒక్క ప్రశ్నకైనా కాదు లేదా చేయలేదు అనే సమాధానం చెప్పగలవా?
వైయస్ జగన్ గారి హయాంలో 15,004 గ్రామ, వార్డు సచివాలయాల ఏర్పాటు ద్వారా 1.35 లక్షల మందికి శాశ్వత ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వడం వాస్తవం కాదా?
10,032 విలేజ్ క్లినిక్స్, రైతుల కోసం 10,778 ఆర్బీకేలు ఏర్పాటు చేయడం వాస్తవం కాదా?
నాడు–నేడు ద్వారా ప్రభుత్వ ఆస్పత్రుల రూపురేఖలు మార్చడానికి వేల కోట్లు ఖర్చు చేయడం వాస్తవం కాదా?
జీవితాంతం అబద్ధాలు చెబుతూ బతికేయడం కాదు.. ఒక్కసారి నిజం చెప్పు చూద్దాం
#TDPFakeNewsFactory
#SadistChandraBabu
జగనన్న ఒక ప్రెస్ మీట్ 2 గంటలు పెడితే చివరిలో జర్నలిస్టులు అడిగిన ప్రశ్నకు.
రప్పా రప్పా అంటే తప్పు ఏముంది అని అంటే అది పట్టుకుని మాట్లాడుతారు.
జగనన్న అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పే దమ్ము మాత్రం ఉండదు.
ఇంగ్లీష్ లో ఒక అమ్మాయి మాట్లాడితే ఆ పిల్ల వయసు కూడా చూడకుండా టిడిపి వాళ్ళు TROLLS చేశారు.
- కేతిరెడ్డి
రైతు దగ్గరికి వెళ్ళి అడిగితే మీ ప్రోగ్రెస్ తెలుస్తుంది..
మీకు మద్దతు ధర.. సబ్సిడీ.. ఎరువులు వచ్చాయ అంటే లేదనే చెప్తున్నారు..
జీవన విధానం.. ఆదాయ మార్గాల్లో ఎటువంటి మార్పు లేదని చెప్తున్నారు..
అమ్మ ఓడి లేదు.. సిలిండర్లు లేవు..
ఆడబిడ్డ నిధి, నిరుద్యోగ భృతి, ఇతర హామీలు అమలు అయ్యాయా
నిత్యావసర వస్తువుల ధరలు తగ్గలేదని, ప్రజల ఆదాయం పెరగలేదు
రైతులు, మహిళలు, కార్మికులు, విద్యార్థుల జీవితాల్లో మార్పు కనిపించడం లేదు
ఆరోగ్యశ్రీ సేవలు సక్రమంగా అమలు కావడం లేదు
ప్రభుత్వ ఉద్యోగుల జీవిన విధానంలో మార్పు లేదు..
టీడీపీ సంస్కారవంతమైన పార్టీ అంటూ బిల్డప్ లు.. కానీ పార్టీలోని వాళ్లు అంతా మాట్లాడేవి బూతులు
ఎవరి చెవిలో పూలు పెట్టడానికి.. ఈ నీతులు @ncbn ?
#SadistChandraBabu
చంద్రబాబుది అవివేకమా.. అహంకారమా?
నీ దృష్టిలో మెడికల్ కాలేజీలు, ఎయిర్పోర్ట్ ఒక్కటేనా చంద్రబాబూ?
ఎయిర్పోర్ట్కి పేదలు వెళ్తారా? నీ ఆలోచన విధానమేంటో ఈ మాటలే చెప్తున్నాయి @ncbn#SadistChandraBabu
స్థూల ఉత్పత్తి పెరుగుతోంది అంటే ఆదాయం పెరిగిందని అర్థం. కానీ చంద్రబాబు మాత్రం స్థూల ఉత్పత్తి 10.75% పెరిగింది, ఆదాయం మాత్రం మైనస్ 3.22 అంటున్నారు.
-బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు, మాజీ ఆర్ధిక శాఖ మంత్రి
#CBNFailedCM
భద్రత కల్పించడంలో విఫలమయ్యారు.
జగన్ భద్రత విషయంలో కుట్ర జరిగింది.
ప్రతిపక్ష నాయకుడు లేకుండా చేయాలని చూస్తున్నారా.
హెలిప్యాడ్, పొగాకు వేలం కేంద్రం దగ్గర రక్షణ కల్పించలేదు.
Z+ భద్రత ఉన్నా భద్రత కల్పించలేదు.