విశాఖ పశ్చిమ నియోజకవర్గం
మాజీ ముఖ్యమంత్రి వర్యులు, వైస్సార్సీపీ అధినేత శ్రీ వై. యస్ జగన్ మోహన్ రెడ్డి గారి ఆదేశ���ల మేరకు. ఈ రోజు 56 వ వార్డు కంచరపాలెం మెట్టు వద్ద M కన్వెన్షన్ హాల్ లో మాజీ శాసనసభ్యులు పశ్చిమ నియోజకవర్గం సమన్వయకర్త *మళ్ళ విజయ ప్రసాద్* గారి ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం DSC స్కాం పై వైఎస్ఆర్సిపి ఉద్యమబాట *టౌన్ హాల్ సమావేశంలో పాల్గొన్న యువజన విభాగం, విద్యార్థి విభాగం నాయకులు
ఈ సందర్బంగా యువకులు మాట్లాడుతూ నిరుద్యోగ భృతి ఇస్తాము అని ఎన్నికలు ముందు మేనిఫెస్టో లో పెట్టీ నేటికి 30 నెలలు అవుతున్న ఇప్పుడు వరకు ఒక రూపాయి కూడా ఇవ్వకుండా యువకులను మోసం చేసిన కూటమి ప్రభుత్వానికి తగు బుద్ది త్వరలో చెప్తామని తెలిపారు
విద్యార్థి విభాగం వారు మాట్లాడుతూ ఇంజనీరింగ్ చదువుతున్న మాకు ప్రభుత్వం ఫీజ్ రియంబర్స్ మెంట్ వేయకపోవడం వలన ఇంజనీరింగ్ కాలేజ్ యాజమాన్యం నుంచి ఫీజ్ లు కట్టమని వత్తిడి తెస్తున్న మేము ఫీజ్ లు కట్టలేని స్థితిలో ఉన్నాము అని తెలిపారు*
మహిళలు మాట్లాడుతూఎన్నికల ముందు తల్లికి వందనం ఎంత మంది పిల్లలు ఉంటే అ��తమంది కి తల్లికి వందనం వేస్తాము అని తెలిపి నేడు గెలిచాక ఉన్న ఒకరికి కూడా రావడం కష్టంగా ఉంది అని తెలిపారు.
జగన్ మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గా ఉన్నపుడు టైమ్ టూ టైమ్ అమ్మఒడి, చేయుత, ఫీజ్ రియంబర్స్ మెంటు, ఆసరా మొదలగు ఉన్న సంక్షేమ కార్యక్రమాలు పడేవి అని నేడు ఏది ఎప్పుడు ఇస్తారో తెలియటం లేదు అని తెలిపారు.
ఈ కార్యక్రమంలో పార్టీ పరిశీలకులు డా జహీర్ అహ్మద్, మాజీ కార్పొరేటర్లు బల్ల లక���ష్మణ్ రావు, పి. వి సురేష్, గుండపు నాగేశ్వర రావు, రాష్ట్ర ట్రేడ్ యూనియన్ ఉపాధ్యక్షులు కలిదిండి బద్రీనాథ్, వార్డు అధ్యక్షులు ఆడారి శ్రీనివాస్, పిన్నింటి అప్పలరాజు, జియ్యని మారుతి, చుక్క ప్రసాద రెడ్డి, గొర్లె అప్పలస్వామి నాయుడు, గులివిందల కృష్ణ, భీశెట్టి గణేష్, యలగడ రాజు, రేవల్ల సత్యనారాయణ, పిలకా రామ్ మోహన్ రెడ్డి, పార్టీ పరిశీలకులు పూండి మల్లేశ్వర రావు, ఆల్ఫా కృష్ణ, యల్లపు వ���ంకటేశ్వర రావు, బాకీ శ్యామ్ కుమార్ రెడ్డి, బోగవల్లి నాగభూషణం, యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లు దొడ్డి కిరణ్, సూరాడ అనుదీప్, శ్రీనివాస్ రెడ్డి, నియోజకవర్గ యూత్ అధ్యక్షులు నాగిరెడ్డి కిరణ్, జిల్లా యువజన విభాగం ప్రధాన కార్యదర్శి ఆడారి నాగరాజు, నియోజకవర్గ సోషల్ మీడియా విభాగం అధ్యక్షులు సంపత్, నియోజకవర్గం IT విభాగం అధ్యక్షులు ఉమ్మడి బాల మురళీ ( చంటి) మరియు మహిళలు, పార్టీ నాయకుల��� తదితరులు పాల్గొన్నారు.
#NaraLokeshMustResign
#MegaDSCScam
#YSRCPForStudents
#JaganannaConnects
డీఎస్సీ (DSC) నియామకాల్లో జరిగిన అక్రమాలపై సమగ్ర విచారణ జరిపి, సీబీఐ (CBI)తో దర్యాప్తు చేయాలని డిమాండ్ చేస్తూ...
విశాఖ పశ్చిమ నియోజకవర్గం
భారీ నిరసన కార్యక్రమం
#VíasChile
నారాసుర పాలనలో పరాకాష్టకు అరాచకం!
దాడి చేసినవారికి రక్షణ… బాధితులపై కేసులతో రాజకీయ కక్ష!
@ncbn గారూ.. రాష్ట్రంలో ఇవాళ ఏం జరుగుతోంది? దాడి చేసినవారు అధికారపార్టీ వాళ్లయితే వారికి రక్షణ! దాడికి గురైనవారు వైయస్సార్సీపీ వాళ్లయితే వారిపైనే కేసులు ! బాధితులకు అండగా నిలబడితే ప్రజాప్రతినిధులపైనా కేసులు ! ప్రశ్నిస్తే అరెస్టులు ! నిలదీస్తే అర్ధరాత్రి తలుపులు బద్దలుకొట్టడం! ఇదేనా ప్రజాస్వామ్యం?ఇదేనా న్యాయం? ఇదేనా చట్టం?
చంద్రబాబుగారూ… నేను సూటిగా అడుగుతున్నాను. ఆలూరు బీసీ ఎమ్మెల్యే విరూపాక్షి ఏమైనా ఉగ్రవాదా? ప్రజల చేత ఎన్నుకోబడిన ఒక ఎమ్మెల్యే ఇంటిపై అర్ధరాత్రి 2.45 గంటలకు భారీ పోలీసు బలగాలతో దాడి చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? ఇంటి తలుపులు బద్దలుకొట్టి, ఎమ్మెల్యే విరూపాక్షిని, ఆయన కుమారుడు చంద్రశేఖర్‌ను అరెస్టు చేసిన తీరు చూస్తే రాష్ట్రంలో ��సలు రూల్ ఆఫ్ లా అనేది ఉందా? అని అనిపిస్తోంది.
చిప్పగిరి మండలం నేమకళ్లులో వైయస్సార్సీపీ నాయకుడి ఇంటిపై టీడీపీవాళ్లు దాడిచేస్తే, తన ప్రాణాలకు ప్రమాదం ఉందని, తన కుటుంబాన్ని కాపాడాలని ఆ నాయకుడు ఎమ్మెల్యే విరూపాక్షికి కాల్చేశాడు. ఒక కార్యకర్త ప్రాణభయంతో సహాయం కోరితే స్పందించడం ఎమ్మెల్యే చేసిన నేరమా? బాధిత కుటుంబానికి అండగా నిలబడటం తప్పా? చివరకు పరామర్శించేందుకు వెళ్లిన వి��ూపాక్షిపైనే టీడీపీ శ్రేణులు రాళ్లతో దాడి చేశాయి. ఆ దాడిలో ఆయన సోదరుడు శ్రీరాముడు గాయపడ్డారు. నిజంగా చట్టం పనిచేస్తే ఎవరిని అరెస్టు చేయాలి? దాడి చేసినవారిని అరెస్టు చేయాలా? దాడికి గురైన ఎమ్మెల్యేను అరెస్టు చేయాలా? కానీ ఈ ప్రభుత్వంలో దాడి చేసినవారికి రక్షణ లభిస్తోంది. దాడికి గురైన ఎమ్మెల్యేనే నిందితుడిగా మార్చి ఆయనపైన, కార్యకర్తలపైన హత్యాయత్నం కేసులు బనాయిస్తున్నారు.
ఎమ్మెల��యే ఇంట్లోని సీసీటీవీ హార్డ్‌డిస్కులను పోలీసులు ఎందుకు తీసుకెళ్లారు? అర్ధరాత్రి పోలీసులు చేసిన దౌర్జన్యానికి సంబంధించిన దృశ్యాలు బయటకు వస్తాయనే భయమా? తలుపులు ఎలా బద్దలుకొట్టారో… కుటుంబ సభ్యులను ఎలా భయపెట్టారో… ఎమ్మెల్యేను ఎలా అరెస్టు చేశారో… ప్రజలకు తెలియకూడదనే హార్డ్‌డిస్కులను తీసుకెళ్లారా? చంద్రబాబుగారూ… సాక్ష్యాలను కాపాడాల్సిన పోలీసులతోనే సాక్ష్యాలను మాయం చేయించే ప్రయత్నం చేస్తున్నారా?
శ్రీకాకుళం జిల్లాలోనూ ఇదేరకంగా అరాచకం చేస్తున్నారు. ఒక రోడ్డు ప్రమాదాన్���ి రాజకీయ కక్షతో హత్య కేసుగా మార్చారు. మాజీ మంత్రి సీదిరి అప్పలరాజును అరెస్టు చేశారు. ఆయన కుటుంబాన్ని పరామర్శించేందుకు నేను వెళ్లినప్పుడు సంఘీభావంగా లక్షలాదిగా ప్రజలు తరలివచ్చారు. ఆ ప్రజాస్పందనను చూసి మీ ప్రభుత్వం భయపడింది. ఆ భయంతోనే ఒక వీడియో క్లిప్‌ను వక్రీకరించారు. చింతాడ రవికుమార్‌పై తీవ్రమైన సెక్షన్లతో కేసులు పెట్టారు. అనేకమంది నాయకులపై అక్రమ కేసులు నమోదు చేశారు. నాయకు���ు ప్రజల మధ్యకు వెళ్తే కేసులు. ప్రజలు నాయకులను కలిస్తే కేసులు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే కేసులు. ప్రతిపక్షానికి మద్దతు పలికితే కేసులు. ఇది ప్రజాస్వామ్యమా? లేక మీ పోలీసు రాజ్యమా? లేక జంగిల్ రాజ్యమా?
��ుంటూరు ఈస్ట్ మాజీ ఎమ్మెల్యే షేక్ మొహ్మద్ ముస్తఫా, ఆయన కుమారుడిపైనా ఇదే రాజకీయ కక్షసాధింపు కొనసాగుతోంది. ఒక వ్యాపార వివాదంలో సంబంధిత వ్యక్తిని, లారీలను పోలీస్ స్టేషన్‌కు అప్పగించినప్పటికీ… తిరిగి ముస్తఫాపైనే కిడ్నాప్ కేసు పెట్టారు. పోలీసులకు అప్పగించిన వ్యక్తిని కిడ్నాప్ చేశారని కేసు పెట్టడం ఎక్కడి న్యాయం? కేవలం వైయస్సార్సీపీ నాయకుడని కేసు పెడతారా?
రాష్ట్రంలోని Gen-Z తరం ఇవాళ ప్రభుత్వాన్ని గట్టిగా ప్రశ్నిస్తూ పోరాటాలు చేస్తోంది. డీఎస్సీ–2025 అక్రమాలపై సీబీఐ విచారణ ఎందుకు జరపడం లేదు? అక్రమాలకు బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి లోకేష్ ఎందుకు రాజీనామా చేయడం లేదు? విద్యార్థులకు చెల్లించాల్సిన రూ.9,500 కోట్ల విద్యాదీవెన, వసతిదీవెన బకాయిలు ఎందుకు చెల్లించడం లేదు? నెలకు రూ.3 వేల నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి ఎందుకు మోసం చేశారు? మూడేళ్లకు ఒక్కో నిరుద్యోగికి బకాయిపడ్డ రూ.1.08 లక్షలు ఎప్పుడు చెల్లిస్తారు? అని. కాని, ఈ ప్రశ్నలకు మీ దగ్గర మీ తనయుడు లోకేష్ దగ్గర సమాధాన�� లేదు. అందుకే ప్రజల దృష్టిని మళ్లించేందుకు అక్రమ కేసులు పెడుతున్నారు. అర్ధరాత్రి అరెస్టులు చేస్తున్నారు. పోలీసు దౌర్జన్యాలకు పాల్పడుతున్నారు.
చంద్రబాబుగారూ… గుర్తుపెట్టుకోండి. అధికారం శాశ్వతం కాదు. పోలీసు బలం శాశ్వతం కాదు. అక్రమ కేసులు శాశ్వతం కాదు. ఎన్ని కేసులు పెట్టినా… ఎన్ని అర్ధరాత్రి అరెస్టులు చేసినా… ఎన్ని తలుపులు బద్దలుకొట్టినా… ఎన్ని పోలీసు బలగాలను దించినా… వైయస్���ార్ కాంగ్రెస్ పార్టీ వెనక్కి తగ్గదు. బాధితులకు అండగా నిలుస్తాం. అన్యాయాన్ని నిలదీస్తాం. అరాచక పాలనపై పోరాడుతాం. మీరు అరెస్టులు చేయగలరేమో కానీ కార్యకర్తల గుండెల్లో ఉన్న ధైర్యాన్ని బద్దలుకొట్టలేరు. ప్రజల వేస్తున్న ప్రశ్నలనూ ఆపలేరు.
English Version- https://t.co/9f3rhT4DOo
*మాజీ శాసనసభ్యులు, పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్త మళ్ళ విజయ ప్రసాద్ గారి ఆధ్వర్యంలో*...
*రాష్ట్రంలో డిఎస్సీ నియామకాలు అక్రమాలు, ఫీజు రియంబర్స్ మెంటు,తల్లికి వందనం,నిరుద్యోగభృతి ఇవ్వనందుకు ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ పార్టీ విద్యార్థి,యువజన విభాగాల తో*...
#MallaVijayaPrasad#YSRCP
*మాజీ శాసనసభ్యులు, పశ్చిమ న��యోజకవర్గ సమన్వయకర్త మళ్ళ విజయ ప్రసాద్ గారి ఆధ్వర్యంలో*...
*రాష్ట్రంలో డిఎస్సీ నియామకాలు అక్రమాలు, ఫీజు రియంబర్స్ మెంటు,తల్లికి వందనం,నిరుద్యోగభృతి ఇవ్వనందుకు ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ పార్టీ విద్యార్థి,యువజన విభాగాల తో*...
#MallaVijayaPrasad #YSRCP
*యువజన విభాగం,విద్యార్ది విభాగల వారు అందరికి నమస్కారం*
*పార్టీ అధ్యక్షులు శ్రీ ���ై. యస్ జగన్ మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు*...
*మాజీ శాసనసభ్యులు, పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్త మళ్ళ విజయ ప్రసాద్ గారి ఆధ్వర్యంలో*...
*రాష్ట్రంలో డిఎస్సీ నియామకాలు అ
*పశ్చిమ నియోజకవర్గం క్యాంప్
భారత జాతీయ పతాక రూపకర్తగా చరిత్రలో చిరస్థాయిగా నిలిచిన పింగళి వెంకయ్య గారు దేశభక్తి, జాతీయ ఐక్యతకు ప్రతీక. వారి సేవలు భారత చరిత్రలో ఎల్లప్పుడూ చిరస్మరణీయమే.
ఆ మహనీయునికి ఘన నివాళులు.
#PingaliVenkayya#IndianNationalFlag#JaiHindమా
భారత జాతీయ పతాక రూపకర్తగా చరిత్రలో చిరస్థాయిగా నిలిచిన పింగళి వెంకయ్య గారు దేశభక్తి, జాతీయ ఐక్యతకు ప్రతీక. వారి సేవలు భారత చరిత్రలో ఎల్లప్పుడూ చిరస్మరణీయమే.
ఆ మహనీయునికి ఘన నివాళులు.
#PingaliVenkayya#IndianNationalFlag#JaiHind
స్నేహం అనేది జీవితంలో దేవుడు ఇచ్చిన అమూల్యమైన వరం.
కష్టాల్లో తోడుగా నిలిచే చేయి, సంతోషాల్లో నవ్వులు పంచే మనసే నిజమైన స్నేహం.
మన బంధం ఎప్పటికీ ఇలాగే ప్రేమ, నమ్మకం, ఆప్యాయతలతో కొనసాగాలని కోరుకుంటూ...
మీకు, మీ కుటుంబ సభ్యులకు హృదయపూర్వక ఫ��రెండ్షిప్ డే శుభాకాంక్షలు! 🌹💙
—
స్నేహాన్ని పధిలంగా నిలుపుకుందాం...!
నిజమైన స్నేహితుడంటే మన గతాన్ని అర్థం చేసుకొని మన కష్టనష్టాల్లో అనునిత్యం తోడు-నీడగా, అండగా నిలిచేవాడు.
మ��త్రులందరికీ స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు
#HappyFriendshipDay #FriendshipDay
#YsrCongressParty
ఉత్తరాంధ్ర ప్రజల చిరకాల కలను సాకారం చేసి, అభివృద్ధికి కొత్త దిశ చూపించిన దూరదృష్ట�� నాయకుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ఉత్తరాంధ్ర అభివృద్ధికి నూతన అధ్యాయంగా నిలవాలని ఆకాంక్షిస్తున్నాము. 💙✈️