ఈరోజు పలు వివాహ వేడుకల్లో పాల్గొని నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలియజేశాను. వారి కొత్త జీవిత ప్రయాణం ప్రేమానురాగాలు, ఆనందం, సుఖసంతోషాలతో నిండాలని ఆకాంక్షిస్తూ ఆశీర్వదించాను.
SIR పై కాంగ్రెస్, ఇండి కూటమి సాగిస్తున్న విషప్రచారాలను తిప్పికొడుతూ కరీంనగర్లో నిర్వహించనున్న మహా పాదయాత్రకు ముఖ్య అతిథిగా విచ్చేస్తున్న బీజేపీ జాతీయ అధ్యక్షులు శ్రీ @NitinNabin గారికి ఘన స్వాగతం.
#NitinNabin#MahaPadayatra#Karimnagar#BJPTelangana
గౌరవ ప్రధాని శ్రీ @narendramodi గారి పిలుపు మేరకు 2029 నాటికి దేశంలోకి ఒక్క గ్రాము డ్రగ్ కూడా రాకుండా, బయటకు వెళ్లకుండా చేయడమే లక్ష్యం. ఇందులో భాగంగా కేంద్రమంత్రి @kishanreddybjp గారు ఈ నెల 25 నుండి 27 వరకు అంబర్పేట నుండి ఫిలిం నగర్ వరకు పాదయాత్ర చేయనున్నారు.
నక్సలిజాన్ని రూపుమాపిన తరహాలోనే ప్రజా ఉద్యమం ద్వారా డ్రగ్స్ మహమ్మారిని అంతం చేసి, భావితరాలను కాపాడుకోవాలి. దీనిని రాజకీయాలకు అతీతంగా ప్రధాని పిలుపుగా భావించి అందరూ భాగస్వాములు కావాలి.
-శ్రీ @ChintalaRReddy గారు, బిజెపి మాజీ ఎమ్మెల్యే
హైదరాబాద్లో నిర్వహించనున్న ‘నషా ముక్త్ భారత్ యాత్ర’లో పాల్గొనాల్సిందిగా సినీనటులు శ్రీ విక్టరీ వెంకటేష్ గారిని, కేంద్ర మంత్రి శ్రీ @kishanreddybjp గారితో కలిసి ఆహ్వానించడం జరిగింది.
డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం కోసం యువత, ప్రజలందరూ ఈ ఉద్యమంలో భాగస్వాములు కావాలి.
Join Union Minister Shri @kishanreddybjp ji's 3-Day Maha Padayatra from Amberpet to Jubilee Hills (Nov 25–27, 2026) under Nasha Mukt Bharat Abhiyaan. Let’s walk together to protect our youth and build a drug-free society
#NashaMuktBharatAbhiyaan#SayNoToDrugs#DrugFreeIndia
బంజారాహిల్స్ రోడ్ నెం. 7లోని ప్రభుత్వ పాఠశాల 10వ తరగతి విద్యార్థుల పరీక్ష ఫీజుల చెల్లింపునకు కేంద్ర మంత్రి శ్రీ @kishanreddybjp గారు అందించిన ఆర్థిక సహాయానికి సంబంధించిన చెక్కును పాఠశాల ప్రధానోపాధ్యాయులకు అందజేయడం జరిగింది.
It was a pleasure to meet Their Royal Highnesses The Prince and Princess of Wales.
Appreciate the Earthshot Prize’s efforts in championing innovative climate solutions worldwide and also showcasing Indian ingenuity in addressing global environmental challenges.
Look forward to further strengthening the India-UK Comprehensive Strategic Partnership and building on the momentum of the recently implemented Comprehensive Economic and Trade Agreement, for the shared prosperity of the people of our nations and the wider world.
@KensingtonRoyal@RoyalFamily
ధైర్యం, త్యాగం, వీరత్వానికి ప్రతీక అయిన వీరనారి రాణి లక్ష్మీబాయి స్ఫూర్తి నేటి తరానికి ఆదర్శం. దేశం కోసం ఆమె చేసిన పోరాటం, చూపిన తెగువ ఎప్పటికీ స్మరణీయం.
వీరనారి రాణి లక్ష్మీబాయి జయంతి సందర్భంగా ఘన నివాళులు.
#RaniLakshmibai#JhansiKiRani
PM Modi participates in the 23rd India-ASEAN Summit.
He highlighted the deep-rooted connection between India’s growth and ASEAN’s shared prosperity.
Glimpses. ⬇️
Had a productive meeting with Singapore PM, Mr. Lawrence Wong.
We discussed ways to further strengthen our Comprehensive Strategic Partnership, particularly in:
Investment.
Infrastructure.
Innovation.
Semiconductors.
Advanced manufacturing.
Singapore is a valued partner of India and we look forward to deepening our cooperation in the times to come.
@LawrenceWongST
I feel very blessed to bow in humble reverence before Sri Guru Granth Sahib Ji and join in the Ardas at the historic Gurudwara Khalsa Diwan Sahib in Manila.
It is truly a moment of profound spiritual joy.
ਮੈਂ ਆਪਣੇ ਆਪ ਨੂੰ ਬਹੁਤ ਵਡਭਾਗਾ ਸਮਝਦਾ ਹਾਂ ਕਿ ਮੈਨੂੰ ਮਨੀਲਾ ਦੇ ਇਤਿਹਾਸਕ ਗੁਰਦੁਆਰਾ ਖ਼ਾਲਸਾ ਦੀਵਾਨ ਸਾਹਿਬ ਵਿਖੇ ਸ੍ਰੀ ਗੁਰੂ ਗ੍ਰੰਥ ਸਾਹਿਬ ਜੀ ਦੇ ਸਨਮੁੱਖ ਨਿਮਰਤਾ ਸਹਿਤ ਨਤਮਸਤਕ ਹੋਣ ਅਤੇ ਅਰਦਾਸ ਵਿੱਚ ਸ਼ਾਮਲ ਹੋਣ ਦਾ ਸੁਭਾਗ ਪ੍ਰਾਪਤ ਹੋਇਆ ਹੈ।
ਇਹ ਸੱਚਮੁੱਚ ਅਥਾਹ ਅਧਿਆਤਮਿਕ ਆਨੰਦ ਦਾ ਪਲ ਹੈ।
A book and a deep-rooted cultural linkage.
In Manila yesterday, I was presented with a copy of the book ‘Bombay: A True-Blue Filipino.’
This book is a biography of Mr. Ramon D. Bagatsing Sr., Manila’s longtime Mayor. It was presented by his son, former Ambassador of the Philippines to India, Mr. Ramon S. Bagatsing Jr. and members of his family.
Mr. Ramon D. Bagatsing’s life is one of courage, dedication and extensive public service. His father belonged to Punjab. From humble beginnings, he overcame various hardships, including those of the Second World War, to emerge as one of Manila’s most distinguished public figures.
His extraordinary journey is also a wonderful reminder of the enduring human connections between India and the Philippines.