నోరు తెరిస్తే పైసలే లేవు.. ఖజానా మొత్తం ఖాళీగా ఉందని చెప్పే @Bhatti_Mallu గారూ..
ఇప్పటికే మీకు 'ప్రజాభవన్' ఉంది!
అయినా.. మధిరలోని మీ క్యాంప్ ఆఫీస్ రినోవేషన్ కోసం రూ. 1.50 కోట్లు ఖర్చు చేశారు🤷♂️
ఆ క్యాంప్ ఆఫీస్ చుట్టూ కాంపౌండ్ వాల్ (కాంగ్రెస్ భాషలో గడీలు) నిర్మించడానికి, పీఏ కోసం రూమ్, పెయింటింగ్‌ల కోసం రూ. 40.81 లక్షలకు టెండర్ విడుదల చేశారు. ఆ టెండర్‌ను దక్కించుకున్నది 'R N Constructions' అనే సంస్థ!
ఖమ్మంలోని R&B EE రెసిడెన్షియల్ క్వార్టర్‌ను కూడా మీరే స్వాధీనం చేసుకున్నారు. ఆ క్వార్టర్ రినోవేషన్ కోసం వేసిన రూ. 47.20 లక్షల టెండర్‌ను 'Derangula Ramarao' అనే వ్యక్తి దక్కించుకున్నారు.
అదే క్వార్టర్ పరిధిలో.. మీటింగ్ హాల్, పీఏ రూమ్, సెక్యూరిటీ & వాచ్మెన్ రూమ్‌ల నిర్మాణం కోసం రూ. 70.11 లక్షలు ఖర్చు చేశారు.
ఇది చాలదన్నట్టు.. మళ్లీ ఖమ్మంలో రూ. 4.50 కోట్లతో డిప్యూటీ సీఎం క్యాంప్ ఆఫీస్ నిర్మాణానికి జీఓ (G.O.) విడుదల చేశారు.
ఇన్ని ఆఫీసులు ఏం చేస్తారు సార్ 😢
Just asking!!
Source Documents : Telangana Eprocurement, Telangana GOIR
మళ్లీ యాక్టివేట్ అయిన రాహుల్ రామకృష్ణ ట్విటర్ అకౌంట్
నిన్న కేసీఆర్ తిరిగొచ్చే సమయం ఆసన్నమైందంటూ ట్వీట్ చేసిన రాహుల్
దుర్భర స్థితిలో బతుకుతున్నామని.. హామీలన్ని విఫలం అయ్యాయని ట్వీట్
పరోక్షంగా రేవంత్ సర్కార్ చురకలంటించడంతో రాజకీయంగా దుమారం
దాంతో.. రాత్రి సమయంలో రాహుల్ ట్విటర్ ఖాతా ఒక్కసారిగా అదృశ్యం
ఇప్పుడు అతని అకౌంట్ యాక్టివేట్ అవ్వడంతో.. నెటిజన్ల గ్రాండ్ వెల్కమ్
ఈ తరుణంలోనే.. నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్న రాహుల్ పాత వీడియో
#RahulRamakrishna #BRSParty #Telangana
@eyrahul
బ్రేకింగ్ న్యూస్
ప్రచారంలో వెనుకబడ్డ ఫ్రస్ట్రేషన్లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్
జూబ్లీహిల్స్ పరిధిలో ప్రచారం చేస్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, నాయకులకు డైరెక్ట్ వార్నింగ్
జూబ్లీహిల్స్ నా అడ్డా!
ఎక్కడినుండో వచ్చిన మీరు గల్లీ దాటి బైటికిపోలేరు
మీ శవాలు కూడా ఇంటికి పోకుండా చేస్తా
అన్యాయం జరుగుతోంది న్యాయం చేయండి అని వచ్చిన దళితులపై ఇంత కర్కశత్వమా...?
ఆ దళిత బిడ్డలు అడిగింది మీ భూములివ్వమని కాదు... వారికి గతంలో ఇచ్చిన భూములను తీసుకోకుండా న్యాయం చేయండి అని. అంత మాత్రాన నోర్మూయ్ అంటూ సెక్యూరిటీని పెట్టి పంపిస్తారా? ఇందిరమ్మ రాజ్యంలో దళితులకు న్యాయం చేయరా...?
అణిచివేత ఎక్కువైతే తిరుగుబాటు మొదలవుతుందన్న సహజ సూత్రాన్ని మర్చిపోకండి... ఆ దళిత బిడ్డలే మీ ప్రభుత్వానికి ఘోరి కడుతరు.
I request @RSPraveenSwaero to take it up and ensure the minister at least apologizes to his shameless behavior
#JaiBhim
#JaiTelangana
నువ్వు దొర లాగా కుర్చీలో కూర్చుంటే మా గౌడన్నలు చెట్టుకి వేలాడుతూ నువ్వు చేసే PR స్టంట్ కోసం జవాబులు చెప్పాలా గుంపుమేస్త్రీ😡
ఇది దొరల పాలన కాదా??
ఇది అహంకారం కాదా??
ఉద్యమ నేతను చూసి.. ఉప్పొంగిన ఉత్సాహం
నాలుగు నెలలుగా తెలంగాణ మీద పడ్డ మిడతల దండును తరిమేందుకు.. ఖమ్మం గడ్డ మీద కదిలిన గులాబీ దండు 💥💥
బీఆర్ఎస్ ఖమ్మం పార్లమెంట్ అభ్యర్థి నామా నాగేశ్వరరావుకు మద్దతుగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేపట్టిన రోడ్ షోకు విశేష స్పందన. పార్లమెంట్ ఎన్నికల్లో గులాబీ జెండా ఎగరడం ఖాయమైంది.
#KCRBusYatra
#VoteForCar
#LokSabhaElections2024
@KCRBRSPresident