ఇది ప్రజాస్వామ్య జయకేతనం..!!
అధికార కాంగ్రెస్ పార్టీ ఎన్ని అరాచకాలు చేసినా మంచిర్యాల జిల్లా క్యాతనపల్లి, రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మున్సిపల్ పీఠాలను BRS కైవసం చేసుకోవడం ఎంతో హర్షణీయం
మున్సిపల్ ఛైర్మన్, వైస్ చైర్మన్లుగా ఎన్నికైన వారికి హృదయపూర్వకంగా శుభాకాంక్షలు
ఇందుకోసం శక్తివంచన లేకుండా కృషి చేసిన మంచిర్యాల జిల్లా అధ్యక్షులు, తమ్ముడు @balkasumantrs గారికి, రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు @ManchireddyBRS గారికి, తమ్ముడు @BuntyBRS గారికి, పార్టీ నాయకులు, శ్రేణులకు పేరుపేరునా అభినందనలు
అడ్డదారుల్లో వీటిని కైవసం చేసుకునేందుకు కాంగ్రెస్ పార్టీ ఎన్ని రకాల ప్రలోభాలు పెట్టినా, రకరకాలుగా ఒత్తిళ్లు తెచ్చినా వేటికి లొంగకుండా మొక్కవోని దీక్షతో ఒక్క తాటిపై నిలిచిన కౌన్సిలర్లకు ప్రత్యేకంగా సెల్యూట్ చేస్తున్నా
క్యాతనపల్లి మున్సిపాలిటీని కైవసం చేసుకునేందుకు మిత్రపక్షమైన సిపిఐ కామ్రేడ్లు అడుగడుగునా కనబరిచిన పోరాట పటిమ ఎంతో స్ఫూర్తిదాయకం
అణచివేతకు, బెదిరింపులకు, అవినీతి అక్రమాలకు, అప్రజాస్వామిక చర్యలకు తెలంగాణలో తావులేదని ఈ తీర్పు తేల్చిచెప్పింది.
రెండున్నరేళ్లలోనే పీకల్లోతు ప్రజావ్యతిరేకతను మూటగట్టుకున్న కాంగ్రెస్ కు ప్రజాక్షేత్రంలో కౌంట్ డౌన్ మొదలైందని ఈ ఫలితాలు నలుదిశలా చాటి చెప్పాయి
అటు పంచాయతీ, ఇటు మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ కు ముచ్చెమటలు పట్టించిన గులాబీ జెండా సైనికులను పార్టీ ఎప్పటికీ కంటికి రెప్పలా కాపాడుకుంటుంది.
ఈ విజయాలు అందించిన స్ఫూర్తిని కొనసాగిద్దాం.. కోట్లాడి తెచ్చుకున్న తెలంగాణను అడుగడుగున విధ్వంసం చేస్తున్న రేవంత్ సర్కారుకు బుద్ధి చెబుదాం
జై తెలంగాణ
జై కేసీఆర్
జై బీఆర్ఎస్
BRS మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ పై అక్రమ కేసులు పెట్టడమే కాకుండా ఇవాళ దుర్మార్గంగా అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం.
మంచిర్యాల జిల్లా క్యాతన్‌పల్లి మున్సిపాలిటీని దౌర్జన్యంగా కైవసం చేసుకోవాలన్న కుట్రలో భాగంగానే ఈ అక్రమ అరెస్టుకు తెరలేపారు.
BRS స్పష్టమైన మెజారిటీ సాధించినప్పటికీ సీఎం రేవంత్, మంత్రి వివేక్ కలిసి ఇంతటి దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతున్నారు.
కాంగ్రెస్ సర్కారు వ్యవహరిస్తున్న అప్రజాస్వామిక చర్యలకు వ్యతిరేకంగా ఇవాళ క్యాతన్‌పల్లి ప్రజలు సంపూర్ణ బంద్ పాటించి నిరసన తెలిపినా ఈ ప్రభుత్వానికి బుద్దిరాలేదు.
అధికార పార్టీకి తొత్తులుగా వ్యవహరిస్తున్న కొందరు పోలీసు అధికారులు కూడా తమ వైఖరి మార్చుకోకపోతే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు.
అక్రమ కేసులో అరెస్టు చేసిన @balkasumantrs ను వెంటనే బేషరతుగా విడుదల చేయాలని BRS పార్టీ డిమాండ్ చేస్తోంది.
ప్రజల ఆశీర్వాదంతో మళ్లీ BRS అధికారంలోకి వచ్చాక, కాంగ్రెస్ చేస్తున్న ఈ దుర్మార్గాలన్నింటికి వడ్డీతోసహా చెల్లించుకోవాల్సి వస్తుందని ఆ పార్టీ నేతలు గుర్తుపెట్టుకుంటే మంచిది.
జై తెలంగాణ✊
Compare 2019 and 2025 Sarpanch election results.
By the way.. gap between 2019 and 2025 election is almost 6 and half years.. thanks to Congress party's inability.
గత రెండు నెలల నుండి కాంగ్రెస్ ప్రభుత్వం జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో ముగ్గురు మంత్రులను పెట్టి ప్రజా సమస్యలను తెలుసుకొని నిధులను ఇస్తున్నదట..
ఉపఎన్నిక ఉన్నది కాబట్టే నిధులు ఇస్తున్నారు.. ఈ లెక్కన తెలంగాణ అంతటా ఉపఎన్నికలు జరిగితేనే నిధులు ఇస్తారా ??
#JubileeHillsWithBRS
The josh in Gadwal was palpable and the exuberance of youngsters was unmatched 😊
Congress and its leaders may poach our MLAs but people of Telangana want KCR Garu back at the helm. That’s what we as @BRSparty workers shall strive for
Jai Telangana ✊
While Enroute Gadwal yesterday, was heartening to witness the progress of the Amara Raja Giga battery pack unit at Mahbubnagar 😊
Thanks to the EV & ESS policy of KCR Govt and of course to @JayGalla Garu, the CMD of Amara Raja
Paid a visit to our respected MLA Sri Palla Rajeshwar Reddy Garu @PRR_BRS to wish him a speedy recovery after his recent leg and hip injury. 🙏
It was truly heartening to see his strength and positivity despite the pain. His dedication to the people and his calm spirit even in tough times are deeply inspiring.
Wishing him a full and fast recovery. Looking forward to seeing him back on his feet and continuing his tireless work for the people of Telangana.
Get well soon, sir. 💐
#PallaRajeshwarReddy
Telangana CM challenged me to a public debate on Farmer welfare
After giving 72 hours of advance notice, I waited for an hour
He was a No show !
Why challenge when you don’t have the courage to debate Mr. Revanth Reddy?
#CongressFailedTelangana
I will never be deterred by your enquiries, commissions and political vendetta
We @BRSparty will continue to expose the Hollowness of #420 promises, Deceptive declarations and never to be trusted Six Guarantees
Bring it on Revanth 👍