ధర్మ సమాజ్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు
@VisharadanDr
గారి తోడబుట్టిన చెల్లెలు శారద గారు బహుజన సమాజ్ పార్టీలో రాష్ట్ర అధ్యక్షులు
@RSPraveenSwaero
గారి సమక్షంలో చేరటం జరిగింది.#RSP గారె తెలంగాణ రాష్ట్రానికి సరైన నాయకుడు..
Translate post
అర్థరాత్రి ప్రవీణ్ కుమార్ హౌస్ అరెస్ట్.
ఇంట్లోనే దీక్ష కొనసాగిస్తానని ప్రకటన
ఈరోజు గ్రూప్ 2 వాయిదా వేయాలని బిఎస్పి రాష్ట్ర అధ్యక్షులు డా.ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చేపట్టబోయే సత్యాగ్రహ దీక్ష ను అడ్డుకోవడం కోసం అర్ధరాత్రి హౌస్ అరెస్ట్ చేసిన పోలీసులు.
#PostPoneGroup2@RSPraveenSwaero
కీ. శే. సాయి చందు చేసిన త్యాగము కింద ఈ గిడ్డంగుల ఛైర్మన్ పదవి చాలా చిన్నది. అతనికి ఒక సారి ఘోర అవమానం జరిగింది. MLC బీ ఫాం ఇచ్చి మళ్లీ వాపసు గుంజుకున్నరు.
ఆయన జీవన సహచరికి లేదా కుటుంబసభ్యులకు MLC/MLA ఖచ్చితంగా టికెట్ ఇవ్వాలి. శంకరమ్మ గారిని మోసం చేసినట్లుగా చేస్తే కుదరదు.
తెలంగాణ ఉద్యమ గొంతుక బహుజన నాయకులు కులానికి మతానికి వ్యతిరేకంగా
ఎన్నో పాటలు పాడి సమాజాన్ని చైతన్యం చేసిన గళం తెలంగాణ ఉద్యమానికి ఊపిరిగా తన గొంతును సర్వసం చేసిన నాయకులు సాయిచంద్ మరణం సమాజానికి తీరని లోటు వారికి ఘన నివాళులర్పిస్తున్నాం.#bahujanleader#Saichand#Swaero
హుజూర్ నగర్ నియోజవర్గం Nereducherla Municipality లో #RSPraveenSwaero మీరు రండి సార్ ఈ దొరల దోపిడీ, దౌర్జన్యం నుండి మమల్ని కాపాడండి ప్రవీణ్ కుమార్ సార్ అని మహిళ ఆవేదన. ప్రజలకు ఎక్కడ ఏ సమస్య ఉన్న అక్కడ వాళ్లకు అండగా @RSPraveenSwaero ప్రవీణ్ కుమార్ గారు ఉంటారు @PallaviSwaero3
విక్రాంత్ పుట్టినరోజు సందర్భంగా సంబురాలు చేసుకోకుండా 10 వేల రూపాయలు బహుజన రాజ్యం కోసం RSP గారికి అందించడం జరిగింది.
భవిష్యత్ తరాల కోసం బహుజన్ సమాజ్ పార్టీకి 10,000 అందించిన తీన్మార్ మల్లన్న.
@RSPraveenSwaero@TeenmarMallanna@PallaviSwaero3