I'm inside MP & MLA special court attending a case related to Shri Ram Navami for Sound Pollution.
Outside Special Session Judge chamber & you can hear Loud Noise Pollution from the background.
As Appox 20-25 cases are booked on me across 5 police stations for sound pollution..
Thank You to my be loved Prime Minister Shree @narendramodi ji. Slowly but surely everyone understanding. अब सबके सुर धीरे धीरे बदल रहे है। This is called true leadership and True Patriot of nation. Once again thank you modi ji.
@bandisanjay_bjp@kishanreddybjp@SafronSuporters
Birthday greetings to Hon'ble President of India Shri.Ram Nath Kovind Ji. Wishing you good health and long life as you continue to lead the nation with your extraordinary leadership.
@rashtrapatibhvn@ramnathkovindFC
సీఎం సారు డబల్ బెడ్ రూమ్ ఇండ్ల గురించి ఒక మాట చెప్పిండు. అల్లుడు వస్తే ఏడ పడుకోవాలి. సుట్టపోడు వస్తే ఏడ పడుకోవాలి. బర్లు, గొర్రెలు ఏడ కట్టెయాలి. ఇదేనా సారు బంగారు తెలంగాణ. ధనిక రాష్ట్రంలో పేదలకు నిలువ నీడ లేకుండా పోయింది. డబల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇస్తామని ఇంకెన్నాళ్లు ఈ మాయ మాటలు.
ఒకటి లేదా రెండు సంవత్సరాల లోపు గజ్వెల్ పట్టణా మరియు గ్రామాల ముఖ చిత్రం
చాలా అద్భుతంగా మారుతుంది అన్నారు..
ఆది కూడా దేశ విదేశాల నుండి కూడా వచ్చి చూసి పోవాలంట..
దేశ విదేశాలు వచ్చి చూడడం కాదు ఈ పోశెట్టి మాటలకూ నవ్వుతున్నారు...
@bharathgoud4bjp
@Sagar4BJP
@MBK5BJP
మీ సారు సిగ్నల్ ఇచ్చిండు కదా అని పుసుక్కున ఉర్కొచేరు...
#RSS కార్యకర్తలు తెలుసు కదా...🚩
కర్ర సాములు, యుద్ధ విద్యలలో ఆరితేరి ఉంటమ్ సర్సుడు సరుస్తమ్
Don't underestimate the BJP karyakarthas🤫
చరిత్ర చదివినవాళ్ళు ఈ ఫోటోకు చాలా sync అవుతారు.
ఆపరేషన్ పోలో మరియు ఆపరేషన్ పాతబస్తీ రెండు నియంతృత్వ పాలనకు వ్యతిరేకంగా జరిగిన ఘట్టాలే.
అప్పుడు JN చౌదరీ, ఇప్పుడు బండి సంజయ్.
అప్పుడు సర్దార్, ఇప్పుడు నరేంద్ర మోడీ.
🙏🙏🙏🙏🙏
పొలాలనన్నీ హలాలు దున్నే రైతులు తమ బలాన్ని మాత్రమే కాదు, ప్రాణాలనూ పొలానికే అర్పిస్తున్నారు. రైతన్న కష్టాలు తెలిసినోడిని. హలం పట్టిన చేతికి గాయం కాకూడదు.