అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ తెలంగాణ ప్రాంత కార్యాలయం "స్ఫూర్తి - ఛాత్రుశక్తి భవన్" ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ సర్ సంఘ్ చాలక్ పరమపూజనీయ డాక్టర్ మోహన్ జీ భగవత్ గారి మార్గనిర్దేశన సభలో పాల్గొనడం జరిగింది.
PM @narendramodi praying to Sant Tukaram Ji in Pune. The ideals of Sant Tukaram motivate several people. He inspires us to serve others and nurture a compassionate society.
No arrests have been made in the case so far and further investigation is underway. A teenager in Hyderabad who went to a pub for a party was allegedly gang-raped by minors inside a Mercedes car.
#7At7#HyderabadRape#Telangana#BJP | @PreetiChoudhry@KP_Aashish
UP Chief Minister Shri @myogiadityanath ji performed Shila Pujan at the site of Garbha Gruha of Shri Ram Janmabhumi Mandir in Shri Ayodhya ji.
Pujya Sant, Members of the Trust and Govt officials were present on the occasion
Nurses play a vital role in keeping our planet healthy. Their dedication and compassion is exemplary. International Nurses Day is a day to reiterate our appreciation to all nursing staff for their exceptional work even in the most challenging of situations.
షేక్‌పేట్ డివిజన్ బిజెపి మాజీ ప్రధాన కార్యదర్శి నర్సింగ్‌రావు అకాల మృతి చెందడంతో వారి కుటుంబ సభ్యులకు ఆర్థిక సహాయం అందజేస్తున్న సెంట్రల్ హైదరాబాద్ జిల్లా బీజేపీ కిసాన్ మోర్చా అధ్యక్షులు కంది మోహన్ రెడ్డి గారు
బోరబండ లోని కయ్యుమ్ మైనార్టీ నాయకుడి తల్లి కరొనతో మృతి చెందడం జరిగింది. కేంద్ర మంత్రి వర్యులు శ్రీ కిషన్ రెడ్డి గారి దగ్గరికి తీసుకువెళ్లి ప్రధాన మంత్రి సహాయ నిధి నుండి చెక్కులు ఇప్పించడం జరిగింది ఈ కార్యక్రమం లొ రఘురాజ్ గౌడ్ అన్న గారు కంది మోహన్ రెడ్డి గారు పాల్గొన్నారు.
భారత దేశాన్ని ప్రగతి పథంలో పరుగులు పెట్టిస్తున్న ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ గారి ఆయురారోగ్యాలు కోరుతూ తత్వ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో
మహా మృత్యుంజయ హోమం
బిజెపి రాష్ట్ర అధ్యక్షులు శ్రీ బండి సంజయ్ కుమార్
10 జనవరి 2022,ఉదయం 9 గంటలకు
శృంగేరి శంకర మఠం, అల్కాపురి,భాగ్యనగరం.