ధర్నా చేస్తున్న విద్యార్ధుల గొంతు నొక్కి పట్టిన సీఐ
మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ఆందోళన చేస్తున్న పాలిటెక్నిక్ విద్యార్థుల గొంతు పట్టుకున్న సీఐ రఘుపతి రెడ్డి
విద్యార్థుల పట్ల సీఐ దురుసుగా ప్రవర్తించడంపై ఆగ్రహం వ్యక్తం వ్యక్తం చేస్తున్న స్థానికులు, విద్యార్థి సంఘాలు
#Mahabubabad #StudentsProtest #Telangana
తెలంగాణ క్రీడాకారులకు అర్జున అవార్డులు రావడం గర్వకారణం
షూటర్ ధనుష్ శ్రీకాంత్, బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గాయత్రి గోపీచంద్ కు హృదయపూర్వక శుభాకాంక్షలు.
మీ విజయాలు తెలంగాణ యువ క్రీడాకారులకు స్ఫూర్తిదాయకం.
మరిన్ని విజయాలు సాధించాలని, ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షిస్తున్నాను.
సికింద్రాబాద్ బోనాల పండుగ సందర్భంగా
శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకుని, ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొన్న బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు
భారీ వర్షంలో వేలాదిమంది జనసందోహం మధ్య నల్లబెల్లికి చేరుకున్న పెద్ది సుదర్శన్ రెడ్డి గారి పార్థివ దేహం.
మరి కొద్ది సేపట్లో అంత్యక్రియలు ప్రారంభంకానున్నాయి.
చాల మంది కోరుకుంటారు అన్న చస్తే 4రు మొయ్యడానికి సంపాదించుకొమ్మని..
మీరెందన్న వేలమంది జెనం, ఇసుకేస్తే రాలని రోడ్లు,కనిపించని కాళీ స్థలం...
ఒక్కసారి వచ్చి చూసిపో అన్న ని సంపద..
వీడ్కోలు తో విరజిల్లుతున్నా పెద్ద పరిమళాలు😭😭😭😭😭
నా భర్త మరణానికి కారణం మీరే..
నర్సంపేటలోని వేంకటేశ్వర బోర్ వెల్స్ యజమాని వీరమల్ల వెంకట్ రెడ్డి కుటుంబాన్ని దుమ్మెత్తిపోసిన మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి భార్య పెద్ది స్వప్న
పెద్ది సుదర్శన్ రెడ్డి గారి సొంతూరు నల్లబెల్లి మండలం మహేశ్వరం గ్రామానికి చేరుకున్న అంతిమయాత్ర.
మరికాసేపట్లో జరిగే పెద్ది సుదర్శన్ రెడ్డి గారి అంత్యక్రియల్లో పాల్గొననున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.