శాసనమండలి ప్రభుత్వ విప్ డాక్టర్ వేపాడ చిరంజీవిరావు గారిని 2018, 2025 డీఎస్సీ మండల పరిషత్ ఉపాధ్యాయులు కలిసి ఉమ్మడి విశాఖపట్నం జిల్లా ఉద్యోగుల శాశ్వత విభజనలో సీనియారిటీతో పాటు స్థానికతను పరిగణనలోకి తీసుకుని తమకు న్యాయం చేయాలని కోరారు.
ఏపీ విద్యావ్యవస్థను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లడమే లక్ష్యం
రాష్ట్రంలో విద్యావ్యవస్థపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. మన పోటీ ఇతర రాష్ట్రాలతో కాదు... ప్రపంచ స్థాయి విద్యా విధానాలతో ఉండాలి. విద్యారంగంలో మార్పు కోసం కృషి చేస్తున్న ప్రతి టీచర్ కు నా పూర్తి మద్దతు ఎల్లప్పుడూ ఉంటుంది.
విశాఖపట్నం జిల్లాలో పదో తరగతి ఫలితాల్లో అత్యధిక మార్కులు సాధించడంతో పాటు, ట్రిపుల్ ఐటీ సీట్లు సాధించిన ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, మండల విద్యాధికారులను ప్రభుత్వ విప్ డా వేపాడ చిరంజీవిరావు ఘనంగా సన్మానించారు. ఆర్జేడీ విజయభాస్కర్, డిఇఓ ప్రేమ్‌కుమార్, MEO&HM లు పాల్గొన్నారు
విశాఖ ఏయూ కన్వెన్షన్ హాలులో ఘనంగా నిర్వహించిన “రెండేళ్ల నమ్మకం.. సంక్షేమం, అభివృద్ధి” సమావేశంలో జిల్లా ఇంచార్జి మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి, ప్రభుత్వ విప్ వేపాడ చిరంజీవిరావు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల పురోగతిని ప్రతిబింబించిన సదస్సు
అనకాపల్లిలో ఘనంగా జరిగిన "రెండేళ్ల నమ్మకం, అభివృద్ధి, సంక్షేమం" ర్యాలీ మరియు బహిరంగ సభ
పాల్గొన్న హోం మంత్రి శ్రీమతి అనిత, ఇంచార్జి మంత్రి రవీంద్ర, ఎంపీ సీఎం రమేష్, ప్రభుత్వ విప్ డా. వేపాడ, కూటమి నేతలు
@ncbn@OfficeofNL@naralokesh@Trends4TDP#2yearscompleted
సింగపూర్ ప్రభుత్వ గుర్తింపు పొందిన కాకతీయ కల్చరల్ అసోసియేషన్ నుంచి "గ్లోబల్ పాలీమ్యాథ్" అవార్డు అందుకున్న గౌరవ ముఖ్యమంత్రివర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి శుభాభినందనలు
అమరావతి, జూన్ 15: పట్టభద్రుల ఎమ్మెల్సీలు శ్రీ వేపాడ చిరంజీవి, శ్రీ కంచర్ల శ్రీకాంత్, శ్రీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి గార్లు పాఠశాల విద్య కమిషనర్ తమీమ్ అన్సారియా గారిని కలిసి పలు సమస్యలు చర్చించారు.
@SrikanthMLC@Bhumireddymlc
పట్టభద్రుల ఎమ్మెల్సీలు శ్రీ వేపాడ చిరంజీవి రావు , శ్రీ కంచర్ల శ్రీకాంత్, శ్రీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి గార్లు గౌరవ HRD మంత్రివర్యులు నారా లోకేష్ గారిని వారి క్యాంపు ఆఫీసులో కలిసి ఉద్యోగుల సమస్యలపై చర్చించారు
@naralokesh@OfficeofNL@Bhumireddymlc@SrikanthMLC