గౌరవ @TelanganaCMO@KTRTRS@trsharish ఉద్యోగులకు DA ఇస్తాం అనే వార్త చక్కర్లు కొడుతోంది. కానీ 2018 జూలై1 తర్వాత వొచ్చిన 50 వేల మందిమి మాకు prc లో 30% ఫిట్ మెంట్ వొస్తలేదు దయవుంచి మాకు #ఫిట్ మెంట్ ఇప్పించి న్యాయం చేయాలని కోరుతున్నా. #prc_to_post2018employees
@Anithareddyatp@Mylife63803728 Dammunte Jagan garini pawan mida case petti , cbi enquiry veyyamanu, evvado mental gadi matalaki, mental hospital nundi vachina varandaru support cheyadam siggu siggu chi chi chi
@TelanganaCMO Good afternoon sir, plz 57/2017 notification staff nurse results icharu,. Kani postings ivvatledu.nurse posts ni immediately complete chesi nurses day roju good news cheppalani korukuntunnanu thank u sir
@KChiruTweets ముందు మీ తమ్ముడు @PawanKalyan కి చెప్పు పెద్దన్నయ్యా... వాడు గుడ్డి ఎద్దు చేలో పడ్డట్టు బీజేపీ కి మద్దతు ఇస్తున్నాడు... కమలం పువ్వుకి మద్దతిచ్చి ఎర్రి పువ్వు అయిపోతున్నాడు ప్రతీసారీ
తిరుమల అభివృద్ధికి, అరాచక శక్తుల పీచమనచడానికే @PawanKalyan గారు తిరుపతి ఎంపీ సీటుని బీజేపీకి ఇచ్చారు
జనసేనకి ఓటర్లున్నారు కానీ
తిరుపతి కార్పొరేషన్‌కు అభ్యర్థిని నిలబెట్టలేని పరిస్థితి! ఇది మారాలంటే కేంద్రం హోం మినిస్టర్ జోక్యం అవసరం
#JSPForNewAgePolitics
https://t.co/biPdo4DWd1