@YSJ2024 నేను పక్కా వైసీపీ కానీ, వాలంటీర్లు,సచివాలయ సిబ్బంది వలనే జగన్ ఓడిపోడానికి 50% కారణం మిగతా50% @SRKRSajjala, @SajjalaBhargava టీమ్&కొంతమంది ఎమ్మెల్యేలు.
రాసిపెట్టుకో వీళ్ళని వదులుకోకపోతే @ysjagan అన్న అధికారాన్ని వదులుకోవాల్సిందే.
సోదరులు, సాటి అధికారి పీవీ సునీల్ కుమార్ గారిపై ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ దాడిని పూర్తిగా ఖండిస్తున్న. ఆయన ట్విట్టర్లో పెట్టిన పోస్టులో తప్పేముంది? ‘మీ విజ్ఞతకే వదిలేస్తున్నా’ అని అనడం సర్వీసు రూలు ఉల్లంఘన ఎట్లయితది? రాజ్యాంగం ఆర్టికల్ 19 మళ్లీ మళ్లీ చదవండి. అప్పుడయినా విషయం అర్థం ఐతదేమో!
If you continue witch-hunt like this, no member of All-India Services(IAS/IPS/IFS) would enjoy working for people. Sad to see that all such atrocities are going unabated in AP under experienced administrator a.k.a CEO @ncbn garu.
#PVSunilKumar
@sravanijourno మేడం గారు ఈట్వీట్ చూసి మీ రీసెంట్ ట్వీట్లు చూసాను కానీ కొండా సురేఖ గారిపై ట్రోల్స్ చేసిన దాన్ని మీరు ఖండించినట్లు ఎక్కడా కనిపించలేదు, దానిని మీరు ఎందుకు ఖండిచలేదు?
KTR చేసిన వాటిని ప్రజలకు తెలియజేసే క్రమంలో ఆమె తప్పుగా మాట్లాడారు.
క్షమాపణ చెప్పినా మీరు ఎందుకు విమర్శిస్తున్నారు?
తమ్ముడూ... అంటూ ఆప్యాయంగా పిలిచే మా అక్కచింతా అనురాధమ్మ గార్కి రక్షాబంధన్ మరియు రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు
మీరు,మీ కుటుంబం నిండు నూరేళ్లు అష్ట-ఐశ్వర్యాలతో సుఖ-సంతోషాలతో జీవించాలని ప్రజా క్షేత్రంలో ఉన్నతమైన స్థాయిలో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ...
🏵️HAPPY RAKHI AKKA🏵️
షాద్ నగర్లో ఘోరం.. చెప్పలేని తరహాలో దళిత మహిళ పై పోలీసుల థర్డ్ డిగ్రీ
చీర విప్పి నెక్కర్ తొడిగి మరీ కర్రలతో కొట్టిన పోలీసులు.
గబ్బర్ సింగ్ తరహాలో పోలీసుల బాదుడు
షాద్ నగర్ డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ రామ్ రెడ్డితో పాటు నలుగురు పోలీసుల వీరంగం.
షాద్ నగర్ పోలీస్ స్టేషన్లో దళిత మహిళపై పోలీసుల థర్డ్ డిగ్రీ.
దెబ్బలు తట్టుకోలేక దాహం వేస్తే నీళ్లు తాగించి మరీ కోటింగ్.
బూటు కాళ్లతో తొక్కి బెల్ట్ లతో చితకబాదిన వైనం..
నేరం ఒప్పుకోవాలంటూ కన్నతల్లి ముందే కుమారుడికి చిత్రహింసలు.
బంగారం దొంగతనం ఆరోపణలో అనుమానితులపై పోలీసుల జులుం.
బంగారం దొంగతనం జరిగిందని అనుమానితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు నిర్ధాక్షిణ్యంగా ఓ దళిత మహిళను మగ పోలీసులు చిత్రహింసలకు గురి చేశారు. నిజం ఒప్పుకోవాలని తన కన్న కొడుకు ముందే తల్లి కొడుకులను దారుణంగా కొట్టారు కొట్టిన దెబ్బలకు స్పృహ తప్పి మూర్చపోగా పోలీస్ స్టేషన్ ఆవరణలోని ఫిర్యాదుదారుడితో బాధితురాలి తలకు కాళ్లకు జండ్ బామ్ వ్రాయించారు.
ఫిర్యాదుదారుడి కారులోనే బాధితులను అర్ధరాత్రి ఇంటికి హుటాహుటిన తరలించారు. ప్రస్తుతం దెబ్బలు తిన్న మహిళ తీవ్ర అస్వస్థతతో ఇంట్లో వేదన అనుభవిస్తుంది.
సైబరాబాద్ పరిధిలోని షాద్ నగర్ పట్టణంలోని అంబేద్కర్ కాలనీకి చెందిన సునీత భీమయ్య దంపతులను పోలీసులు ఓ దొంగతనం ఆరోపణలపై అదుపులోకి తీసుకున్నారు. పక్కింట్లో నివాసముంటున్న నాగేందర్ అనే వ్యక్తి వీరిపై గత నెల 24వ తేదీన షాద్ నగర్ పోలీసులకు
ఫిర్యాదు చేశాడు తమ ఇంట్లో బంగారం దొంగతనం జరిగిందని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ రామ్ రెడ్డి మరో నలుగురు పోలీసు సిబ్బంది రఫీ, మోహన్ లాల్, కరుణాకర్ ,అఖిల, అనే మొత్తం ఐదు మంది పోలీసులు సునీత భీమయ్య దంపతులను మొదట అదుపులోకి తీసుకున్నారు.
ఆ తర్వాత భర్త భీమయ్యను వదిలేసిన పోలీసులు కుమారుడు 13 ఏళ్ల జగదీష్ తొమ్మిదవ తరగతి చదువుతున్నాడు తల్లి కొడుకులను అదుపులోకి తీసుకొని పోలీసులు తమదైన శైలిలో ఇంటరాగేషన్ చేశారు. డిఐ రాంరెడ్డి సునీతను చిత్రహింసలకు గురి చేసినట్టు బాధితురాలు పేర్కొంది పోలీస్ స్టేషన్కు తీసుకువచ్చిన రాత్రి తనను బట్టలు విప్పించి కాళ్ల మధ్యన కర్రలు పెట్టి బూటు కాళ్లతో తొక్కుతూ చీర విప్పించి చెడ్డి తొడిగించి మరి కన్న కొడుకు జగదీశ్వర్ ముందే చితకబాదారు.
దొంగతనం ఒప్పుకోకపోవడంతో ఆమె కొడుకు అయిన జగదీశ్వర్ ను కూడా అరికాళ్ళపై లబ్బర్ బెల్ట్ తో కొట్టినట్టు బాధితులు పేర్కొన్నారు. కొడుతున్న దెబ్బలకు తాళలేక మూర్చపోయి స్పృహ తప్పిపోగా సునితను ఇంటికి పంపించారు. అది కూడా ఆమెపై ఫిర్యాదు చేసిన వ్యక్తి కారులోనే ఇంటికి పంపించడం గమనార్హం.
బంగారం దొరికింది..
నాగేందర్ ఇంట్లో బంగారం పోయిందని ఆరోపణలు ఎదురుకుంటున్న బాధితురాలు సునీత ఇంటి ముందు బంగారం దొరికిందని, ఈ దొంగతనం చేసింది సునీతనేనని ఆరోపణలపై ఆమెను అదుపులోకి తీసుకున్న పోలీసులు అరాచకం సృష్టించారు అయితే మొత్తం 26 ఆరు తులాల బంగారం రెండు లక్షల నగదు పోయిందని బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారాని అందులో నుండి ఒక తులం బంగారం నాలుగు వేల రూపాయలు రికవరీ చేసినట్టు చెబుతున్నారు పోలీసులు
అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశాం...
డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ రామ్ రెడ్డి..
జరిగిన దారుణ ఘటనపై షాద్ నగర్ డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ రామ్ రెడ్డిని వివరణ కోరగా సునీత అనే మహిళపై కేసు నమోదు చేశామని ఆమె పై విచారణ కొనసాగిస్తున్నామని విచారణలో భాగంగా స్టేషన్ కు తీసుకు వచ్చామని అన్నారు అయితే బంగారం ఆమె తీసుకుందని గ్యారెంటీ లేదని అది విచారణలో తేలుతుందన్నారు నాన్ బెయిలబుల్ సెక్షన్ల క్రింద కేసు నమోదు చేసి పది రోజులు గడుస్తున్న ఇప్పటి వరకు రిమాండ్ ఎందుకు చేయలేదనే విమర్శలు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి పోలీసులు కొట్టిన దెబ్బలతో బాధితురాలికి ఆరోగ్యం బాగాలేకనే రిమాండ్ చేయ్యలేదని కుటుంబ సభ్యులు చెబుతున్నారు..
@DrPradeepChinta తప్పు అన్నా...ఆయన ఎలా కూర్చున్నాడు అనేది కాదు,ఎక్కడ కూర్చుని సమస్యలు పరిష్కరించాడో కాస్త చూడు...
@PawanKalyan గారు కుర్చీక్రింద గమేళా, ప్రక్కన సిమెంట్ సంచులు చూస్తుంటే నాకు ఆయనలో నిరాడంబరం, సేవాభావం కనిపిస్తున్నాయి.
@DrPradeepChinta CM జగనన్నగా వద్దా అన్నా?
ఈ గాలి కొట్టడం మాని క్షేత్రస్థాయిలో పనిచేయ్యండి సార్
కనీసం కడపజిల్లాలోనైనా పని చెయ్యండి సార్
టైమ్ పాస్ ట్వీట్స్ మాని వైసీపీ బలోపేతం కోసం ఫీట్స్ వెయ్యండి
నేను కూడా వైసీపీ కార్యకర్తనే అన్నా
క్రింద ఫోటోలో స్టార్ క్యాంపైనర్ నేనే