నా SC , నా ST ,నా మైనారిటీ , నా BC అన్నావ్
అగ్ర కులాలు అన్ని ఒక్కటి అయ్యాయి. రెడ్డి కులం తో సహా ..అందుకే ఈ ఓటమి..!!
పేదోడికి పెత్తనం వస్తే పెద్దోడు ఎందుకు ఒప్పుకుంటాడు అన్న.. @ysjagan
మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగితేనే నాకు ఓటువేయండి అన్నాడు...
ఏ ఇంట్లోనూ మంచి జరగలేదని అర్దమైంది.....
ప్రియమైన ఏపీ ప్రజలారా....
- 30 లక్షల ఇళ్లపట్టాలు తగలబెట్టేస్తారా..?
- మీ పిల్లల ట్యాబ్ లు, డిక్షనరీలు చించేస్తారా..?
- యూనిఫామ్స్ ,బ్యాగ్స్ విసిరేస్తారా..?
- రొజుకొక మెనూతో పెట్టే మద్యాహ్న భోజనం పడేస్తారా..?
- ఇంగ్లీష్ మీడియం వద్దంటారా..?
- ఊరుమద్యలో కట్టిన ఆరోగ్యకేంద్రాలను, సచివాయాలను కూల్చేస్తారా..?
- ఇంటికొచ్చి పెన్షన్ ఇచ్చే వాలంటీర్లను తరిమేస్తారా..?
- ఇంటిముందుకొచ్చే రేషన్ బండిని తగలబెట్టేస్తారా..?
- ఇంటికొచ్చే ఫ్యామిలి డాక్టర్ ను గెంటేస్తారా..?
- టైమ్ కు వచ్చే టీచర్లను అడ్డుకుంటారా..?
- టంచన్ గా వచ్చే ఉద్యోగులు ఆపేస్తారా..?
- సగంలో కట్టిన పోర్టులను పడగొట్టేస్తారా..?
- జిల్లాకొకటి కట్టిన మెడికల్ కాలేజ్ కూల్చేస్తారా..?
- కరోనా సమయంలో కొన్న వందలాది అంబులెన్స్ లు కాల్చేస్తారా..?
- పూర్తికావస్తున్న ప్రాజెక్టులు ఆపుదామంటారా.?
- రూపాయి అవినీతి లేకుండా ఇచ్చిన అమ్మవడి, చేయూత ,చేదోడు లాంటి సంక్షేమపధకాలను రద్దు చేయిస్తారా...?
ఇవన్ని కూడా మీకు జరిగిన మంచి కాదని అర్దమైంది.
కాని ఒక్క విషయం .. మీరు మెచ్చి ఓటేసిన కూటమి ప్రభుత్వం ఇంతకన్నా మేలు మీకు చేయాలని మాత్రం మనస్పూర్తిగా కోరుకుంటున్నా...
ప్రజలకు & కొత్త ప్రభుత్వానికి ఆల్ ది బెస్ట్ ❤
జై జగన్ .. జోహార్ వైఎస్ఆర్ 💙🤍💚
#SymbolOfKnowledge#DrBRAmbedkar
ఈ దేశంలో ఎంత పెద్ద నాయకుడైనా
ఎంత గొప్ప విద్యావంతుడైన ఎంత పెద్ద మేధావైనా బాబాసాహెబ్ అంబేద్కర్ జీవితాన్ని బాబాసాహెబ్ త్యాగాన్ని చదవకుండా తెలుసుకోకుండా
ఈ దేశ ప్రజలకు చేసేమేలు ఏమీ లేదు
#JaiBheem#JaiBharath
డా.బి.అర్.అంబేడ్కర్ గారు రాసిన "భారత రాజ్యాంగం" మన దేశంలో 2 వేల సంవత్సరాలకు పైగా ఉన్న ఒక అసమాన సామాజిక వ్యవస్థను ధ్వంసం చేస్తూ కుల, మత,ప్రాంతాలకు అతీతంగా ప్రజలందరినీ ఒక్కటి చేసి సామాజిక,రాజకీయ,ఆర్థిక విప్లవానికి నాంది పలికింది.
దేశ పౌరులందరీకీ రాజ్యాంగం కల్పించిన సమానత్వపు హక్కులు, భావ ప్రకటన స్వేచ్చ, విశ్వాసం,మతం, ప్రార్థనలు చేసుకునే స్వేచ్ఛ రాజ్యాంగ పీఠికలో లిఖితపూర్వకంగా పేర్కొనబడ్డాయి.
భారత రాజ్యాంగ పీఠికలో 'సోషలిస్టు’ (సామ్యవాద), ‘సెక్యులర్’ (లౌకికవాద) అనే పదాలను తొలగించడమంటే దేశం అనాగరిక వ్యవస్థలోని మతమౌఢ్యంలోకి వెళ్తున్నట్లే!
భారత రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతియ్యడానికి మతతత్వ శక్తులు పన్నుతున్న కుట్రలను ప్రజాస్వామ్యబద్ధంగా తిప్పికొడదాం! రాజ్యాంగ పీఠికలో ఉన్న 'సోషలిస్టు', ‘సెక్యులర్’ పదాల తొలగింపును #BSP తీవ్రంగా ఖండిస్తుంది.
ఆరోజుల్లోనే నిట్ లో బిటెక్ చేసి A క్లాస్ జీవితాన్ని వదులుకొని సామాన్య ప్రజల హక్కుల కోసం పోరాడడం అంటే మామూలు విషయం కాదు......అది అందరికీ సాధ్యం కాదు.........#RIP#RK💐
Thanks a million @TulasiChandu garu for brilliantly capturing bunch my thoughts and sharing with the world. RS Praveen Kumar Never before Exclusive Interview Part -1 || Thulasi Chandu https://t.co/VNud0DbGVw via @YouTube