Politics ends with elections.
A powerful message from @pinarayivijayan and LDF at @vdsatheesan swearing-in ceremony. Rivalries may shape campaigns, but moments like these remind us that respect and democratic values must always come first.
A fine display of political maturity.
Catch me LIVE at 6:30 PM with 5States Exit Polls on @TV9Telugu bringing you an exclusive power-packed analysis of the numbers that matter.
#ExitPolls#Elections#TV9Telugu
ఈ నెల 16,17,18 తేదీల్లో జరగబోతున్న పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో #Delimitation,#WomenReservation బిల్లులకు ఆమోదముద్ర పడబోతోందా? దేశ రాజకీయాల్ని ఈ నిర్ణయం ఎలా మార్చబోబోతోంది? Spl. Debate watch @TV9Telugu Sunday at 6.30PM.
40 సంవత్సరాల రాజకీయ ప్రస్తానం పూర్తి చేసుకున్న సందర్భంలో విభజిత ఆంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రి గా @ncbn చంద్రబాబు నాయుడు గారిని 2018 ఫిబ్రవరి లో చేసిన ఇంటర్వ్యూ ఇది. అందులో కొన్ని అంశాలు ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కానీ పూర్తి ఇంటర్వ్యూ ఇది…
https://t.co/mTQEoIYtgG
CPI జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకరరెడ్డి తో 6 సంవత్సరాల క్రితం చేసిన Encounter program...
పేదల కోసం పోరాటం చేసిన ఇలాంటి నేత మరణం తీరని లోటు.
https://t.co/1HJX8FfHI0