ఆస్ట్రేలియా కాల్పులపై తెలంగాణ డీజీపీ ప్రెస్ నోట్ ..*
సాజిద్‌ను హైదరాబాద్ వాసిగా ప్రకటించిన డీజీపీ శివధర్ రెడ్డి..
హైదరాబాద్‌లోనే బీకామ్ చేసిన సాజిద్..
1998 నవంబర్‌లో ఆస్ట్రేలియా వెళ్లిన సాజిద్..
ఉద్యోగం కోసమే ఆస్ట్రేలియా వెళ్లాడన్న డీజీపీ..
27 ఏళ్లలో ఇండియాకి 6 సార్లు మాత్రమే వచ్చిన సాజిద్..
తండ్రి మరణించినప్పుడు కూడా సాజిద్ ఇండియాకి రాలేదని వెల్లడి..
#Australia #Australiaattacks
బలమైన గాలుల కారణంగా బ్రెజిల్‌లోని స్టాట్యూ ఆఫ్ లిబర్టీ కూలిపోయింది
ప్రతిరూప విగ్రహం 1900ల ప్రారంభంలో స్థాపించబడింది మరియు ఇది ఫ్రీమాసన్రీతో ముడిపడి ఉంది.
#statueofliberty#Brazil
“Hello everyone. Well, nothing but to extend my thanks for the love I've received today and always
The truth is that I've seen a lot of things before getting here, throughout this whole time”- Messi
#Messi#Messi𓃵 #MessiIndia#messigoattour#GOAT𓃵 #GOAT#GOATIndiaTour